VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
#EBCNestham చివరి తేదీ👆
VOLUNTEER 🤝 CONNECTION
📌 *𝗘𝗺𝗽𝗹𝗼𝘆𝗺𝗲𝗻𝘁 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 రిజిస్ట్రేషన్ లింక్* [ https://bit.ly/3TFLP2h ]                        👆 » 𝚄𝚜𝚎𝚛 𝚗𝚊𝚖𝚎 - 10190007+001(10190007001 క్లస్టర్ ఐడి) » 𝙿𝚊𝚜𝚜𝚠𝚘𝚛𝚍 - cu@98765 ╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼ 📌 *𝗙𝗼𝗿𝗴𝗼𝘁 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱 𝗟𝗶𝗻𝗸* [ https://bit.ly/3WPYMcf ] పాస్వర్డ్ మర్చిపోయిన…
*దయ చేసి అందరూ వాలంటీర్స్ కీ విజ్ఞప్తి*

*ఎంప్లాయ్మెంట్ సర్వే (ఎడ్యుకేషనల్ సర్వే)*👆
అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరు సర్వే చేయకపోయినా డైరెక్ట్ గవర్నమెంట్ నుండి కాల్స్ వస్తున్నాయి.

ఎంత ఇంపార్టెంట్ అయితే డైరెక్ట్ గవర్నమెంట్ కాల్ సెంటర్ నుండి కాల్స్ చేస్తున్నాయో గమనించగలరు. ఈ రోజు ఏటిపరిస్థితులో సర్వే పూర్తి చేయాలి అని *పై అధికారుల ఆదేశం*
⏳ 𝗘𝗺𝗽𝗹𝗼𝘆𝗺𝗲𝗻𝘁 𝗦𝘂𝗿𝘃𝗲𝘆/ఎడ్యుకేషన్ సర్వే వర్క్ అవుతుందా?
Anonymous Poll
53%
𝐘𝐄𝐒
47%
𝐍𝐎
ఫిబ్రవరి_లో_గృహప్రవేశం.jpg
85.8 KB
జగనన్న కాలనీలో ఫిబ్రవరిలో గృహ ప్రవేశం చేస్తామంటోన్న వలంటీర్ రమాదుర్గ. అంబేద్కర్ కోనసీమ జిల్లా బుల్లియ్యరేవుకు చెందిన వలంటీర్‌ రమాదుర్గ, ఆమె భర్త కార్పెంటర్. సంపాదన నెలకు 20వేల లోపే. ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వడంతో ఇల్లు కట్టుకున్నారు.
‼️ *Sustainable Development Goals*

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను మరియు ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు అందిస్తూ 17 విభాగాలలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ( Sustainable Development Goals - SDG) ను 2030 సంవత్సరం లోపు సాధించే దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు తేదీ అక్టోబర్ 31 2022న "First Plan Of Action" లో భాగంగా వివిధ లైన్ మరియు మోడల్ డిపార్ట్మెంట్ వారు కింద తెలిపిన 8 ప్రాముఖ్యత విభాగాలకు సంబంధించి Standard Operating Procedure (SOP) ను తయారుచేసుకొని చివరగా SDG సూచికలో మొదటి స్థానం సాధించే విధంగా పనిచేయవలెనని తెలియజేశారు.

💥 *8 ప్రాముఖ్యత కలిగిన విభాగములు*

1
. రక్తహీనత ఉన్న 10-19 సంవత్సరాల వయస్సు గల కౌమారదశలో ఉన్న స్త్రీల శాతం.

2. రక్తహీనత ఉన్న 15-49 సంవత్సరాల వయస్సు గల గర్భిణీ స్త్రీల శాతం.

3. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుంగిపోయిన పిల్లల శాతం

4. తక్కువ బరువు ఉన్న 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల శాతం

5. ప్రాథమిక విద్యలో (క్లాస్ 1 నుంచి 8 వరకు) Adjusted Net Enrollment Ratio

6. ఉన్నత విద్య లో (క్లాస్ 11 నుంచి 12 వరకు ) Gross Enrollment Ratio(GER)

7. మౌలిక సదుపాయాలలో ప్రాథమిక సదుపాయాలను కలిగి ఉన్న పాఠశాలల శాతం

8. పనిచేస్తున్న బాలికల టాయిలెట్ ఉన్న పాఠశాలల శాతం.

పైన తెలిపిన 8 విషయాలపై *ప్రతి ఇంటికి సర్వే చేయడానికి వాలంటీర్లకు ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.* పైన తెలిపిన

పైన తెలిపిన 8 విషయాలపై ప్రతి ఇంటికి సర్వే లక్ష్యాలను సాధించేవరకు ఈ సర్వే ఒకసారి కాకుండా రెగ్యులర్ ప్రాసెస్ లో ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం వారు గ్రామ వార్డు సచివాలయ శాఖకు వాలంటీర్ల హౌస్ హోల్డ్ సర్వే ప్రశ్నలను తయారుచేసి ఇంటింటికి సర్వే చేయవలసిందిగా తెలియజేసియున్నారు.

💥 *గ్రామ వార్డు వాలంటీర్లు ప్రతి ఇంటికి SDG పై సర్వే కింది విధముగా చేయు వలెను*
👇
*A) Volunteer Cluster Mapping App* : ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనటువంటి వ్యక్తులను హౌస్ హోల్ మ్యాపింగ్ లో యాడింగ్ చేసే అవకాశం ఇవ్వటం జరుగుతుంది. కొత్తగా యాడింగ్ మరియు ముందుగా యాడింగ్ అవ్వని వారికి యాడింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా టెక్నికల్ సమస్య వలన యాడ్ అవ్వకపోతే ఈ సర్వే రెగ్యులర్ ప్రాసెస్ లో ఉండటం వలన మొదటిసారి కాకపోయినా రెండవ సారి యాడింగ్ చేసి అవకాశం ఇవ్వటం జరుగుతుంది.

*B) DA/WEDPS GSWS Login to Transfer Married Women* : వివాహం జరిగిన మహిళను వారి కన్నవారి ఇంటి నుంచి వివాహం జరిగిన వారి ఇంటికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ట్రాన్స్ఫర్ చేయుటకు DA/WEDPS వారి లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనికిగాను వివాహ ధ్రువీకరణ పత్రము (Marriage Certificate) మరియు భార్య మరియు భర్తల బయోమెట్రిక్ / OTP eKYC పూర్తి చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ చేసిన తర్వాత సంబంధిత MPDO/MC వారు ఆమోదం చేయవలసి ఉంటుంది. ఆమోదం చేసిన తర్వాత వివాహం జరిగిన మహిళ వారి భర్త వారి ఇంటికి ట్రాన్స్ఫర్ అవుతుంది.

*C) Panchayat Secretary / Ward Administrative Secretarylogin in GSWS Portal to Add 0-5 Age Group Children* : 0-5 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడింగ్ చేయుటకు పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అడ్మిన్ సెక్రటరీ వారి లాగిన్ లో అవకాశం ఉంది. దానికిగాను లబ్ధిదారులు శిశు లేదా బాల ఆధార్ సమర్పించవలెను.

*D) Volunteer SDG HH Survey (Consistent Rhythm Application) (Step2)* :

ఈ సెక్షన్ ను మొత్తం నాలుగు విభజించడం జరుగుతుంది

1. 0-5 వయసు గ్రూప్
2. 6-17 వయసు గ్రూప్
3. 18-23 వయసు గ్రూప్
4. 15-49 వయసు గల ప్రెగ్నెంట్ మహిళలు గ్రూప్.

పైన తెలిపిన 👆 నాలుగు వయసు గ్రూపుల ప్రకారము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నటువంటి అభ్యర్థుల వివరాలు అనేవి వారి యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి వయస్సు మరియు లింగము ప్రకారము సర్వే ప్రశ్నలు అనేవి చూపించడం జరుగుతుంది.

■ సర్వే అనేది Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ లో ఇవ్వటం జరుగుతుంది.👇 ఇంకా అప్డేట్ కాలేదు.
[https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app]

☛ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేనటువంటి వారిని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఆడింగ్ చేయుటకు 2022 నవంబర్ నెల, 9 నుండి 11వ తారీకు వరకు Volunteer Cluster Mapping App లో ఆప్షన్ ఇవ్వటం జరుగుతుంది.

☛ సచివాలయ ఉద్యోగులు అయినటువంటి ANM, MSK, WEA, WWDS, DA, WEDPS వారికి SDG సర్వే ప్రశ్నలపై తేదీ 11 నవంబర్ 2022 న ఎడ్యుకేషన్ హెల్త్ మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.

☛ పైన తెలిపిన ☝ సచివాలయ ఉద్యోగులు సంబంధిత FOA ( field operation agency) వారి ద్వారా గ్రామ వార్డు వాలంటీర్లకు తేదీ 12 నవంబర్ నుండి 14 నవంబర్ 2022 మధ్య ట్రైనింగు ఇవ్వవలసి ఉంటుంది. #SDG
💥 *𝐄𝐦𝐩𝐥𝐨𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐮𝐫𝐯𝐞𝐲 (లేదా) ఎడ్యుకేషనల్ సర్వే చేయు సమయం లో ఏ వలంటీర్లకైనా టెక్నికల్ సమస్యలు వచ్చినట్టేతే ఈ క్రింది నెంబర్ కు కాల్ చెయ్యగలరు.*
                  👇
[ 📞 𝐄𝐒𝐓𝐈 - +917337027999 ] #EmploymentSurvey
📱 𝐇𝐚𝐩𝐩𝐲 𝐄𝐱𝐩𝐞𝐧𝐬𝐞 𝐀𝐩𝐩 𝐔𝐩𝐝𝐚𝐭𝐞

𝐍𝐞𝐰 𝐕𝐞𝐫𝐬𝐢𝐨𝐧 : 8.7.9

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 :
1.Able to comment with all new Rich text editor
2.Shared expense with employee when configured
3.Added multi city field in trip creation

𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤: https://play.google.com/store/apps/details?id=com.happay.android.v2
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.01 కు ఈ రోజు తేదీ 12-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

☛ *వాలంటీర్ల క్లస్టర్ పరిధిలో వారిని SEARCH చేసేటప్పుడు లబ్దిదారుల పేర్లు కనిపించక పోతే పెండింగ్ లో ఉన్న వారి అందరి వివరాలు తెలుసుకోటానికి వాలంటీర్ వారి మొబైల్ నెంబర్ తో రిపోర్ట్ తెలుసుకునే ఆప్షన్ రిపోర్ట్ సెక్షన్ లో అప్డేట్ చెయ్యటం జరిగింది. అందులో Authenticate/Identify అని ఉన్నవారికి ఇంకా eKYC పూర్తి అవ్వలేదు అని అర్థము*


◾️ *ఆయుష్మాన్ భారత్ 3.1.01*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
PMJAY 3.1.01.apk
29 MB
ఆయుష్మాన్ భారత్ (PMJAY) 3.1.01v విడుదల చేయబడింది.👆

● *పాత వెర్షన్ Uninstall చేసి క్రొత్తది Install చేయాలి.*
‼️  *స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు సంబందించి ఇంటింటికి సర్వే | Volunteer #SDG HH Survey :*

☛ ప్రజల జీవన ప్రమాణాలను గుర్తించి మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో *ఈ నెల 14 నుంచి 18 వరకు ఐదు రోజులపాటు గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటా సర్వే*  నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది.

☛ తేదీ 11-11-22 న సర్వే కు సంబందించి ఆన్లైన్ లో సచివాలయ ఉద్యోగులకు ట్రైనింగ్ అవ్వటం జరిగింది. *తేదీ 12-14 నవంబర్ మధ్యలో వాలంటీర్లకు  ట్రైనింగ్* కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి.  సర్వే అనేది  *"Consistent Rhythm"* అనే మొబైల్ అప్లికేషన్ లో ఉంటుంది.👇
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]
14 నుంచి ఇంటింటా సర్వే.jpg
133.7 KB
జీవన ప్రమాణాల పై 14 నుంచి ఇంటింటా సర్వే #SDG
VOLUNTEER 🤝 CONNECTION pinned «‼️ *Sustainable Development Goals* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను మరియు ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు అందిస్తూ 17 విభాగాలలో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు ( Sustainable Development Goals - SDG) ను 2030 సంవత్సరం లోపు సాధించే దిశగా అడుగులు వేస్తుంది.…»
🔵 *తక్కువ బరువు మరియు కుంగిపోయిన 0-5 సంవత్సరాలు మధ్య ఉన్న పిల్లలకు 𝐒𝐃𝐆 - 𝐆𝐒𝐖𝐒 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 సర్వే లో అడిగే ప్రశ్నలకు సర్వే చేయు విధానం*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ *𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧 1* : అంగన్వాడి సెంటర్లో పిల్లల్ని నమోదు చేశారా ?

చెయ్యక పోతే 𝐍𝐎 అని, చేస్తే 𝐘𝐄𝐒 సెలెక్ట్ చేసి అంగన్వాడీ సెంటర్ కోడ్ నమోదు చేయాలి.

☛ *𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧 2* :మీకు దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్ లో ఏవైనా సర్వీస్ తీసుకుంటున్నారా ?

తీసుకుంటే 𝐘𝐄𝐒 అని, తీసుకోక పోతే 𝐍𝐎 అని సెలెక్ట్ చేసి కింద లిస్ట్ లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.

Unaware Of Such Facility; Unresponsive Staff; Not Willing; Centre Located For Away; Unable To Go Due To Medical Issue

☛ *𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧 3* : అంగన్వాడి సెంటర్ కు రెగ్యులర్ గా వెళుతున్నారా ?

వెళ్తుంటే 𝐘𝐄𝐒 అని, వెళ్ళాక పోతే 𝐍𝐎 అని సెలెక్ట్ చేసి కింద వాటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి.

Unaware Of Such Facility; Unresponsive Staff; Not Willing; Centre Located For Away; Unable To Go Due To Medical Issue; Childish To Young To Go To Anganwadi Centre

☛ *𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧 4* : పిల్లలకు అవసరమైన అన్ని వ్యాక్సిన్లు వేశారా?

కింద తెలిపిన వాటిలో 𝐘𝐄𝐒 లేదా 𝐍𝐎 సెలెక్ట్ చేసుకోవాలి.

BCG Vaccine at birth; Oral Polio Vaccine; Hepatitis B vaccine; ROTA; IPV; Pentavalent Vaccine
PCV Vaccine; Vit A Vaccine; Measles Rubella Vaccine; JE Vaccine; DPT Vaccine

☛ *𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧 5* : గత వారం 𝐈𝐅𝐀 సిరప్ పిల్లలకు ఇచ్చారా ? (𝐈𝐅𝐀 సిరప్ ఫోటో చుపికస్తుంది)

ఇస్తే 𝐘𝐄𝐒, ఇవ్వక పోతే 𝐍𝐎 అని సెలెక్ట్ చేయాలి.

☛ *𝐐𝐮𝐞𝐬𝐭𝐢𝐨𝐧 6* : గడిచిన ఆరు నెలలో Deworming చేశారా లేదా ?

చేస్తే 𝐘𝐄𝐒 అని, చెయ్యక పోతే 𝐍𝐎 అని సెలెక్ట్ చేయాలి. #SDG
🔵 *వయసు 6 నుంచి 17 సంవత్సరాలు గల పిల్లలకు 𝐒𝐃𝐆 - 𝐆𝐒𝐖𝐒 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 సర్వే లో అడిగే ప్రశ్నలకు సర్వే చేయు విధానం*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 1 : ఈ సంవత్సరం ఏదైనా స్కూల్లో లేదా కాలేజీ లో జాయిన్ అయ్యారా లేదా ?

అయితే 𝗬𝗘𝗦 అని, కాక పోతే 𝗡𝗢 అని సెలెక్ట్ చేయాలి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 2 : బయట రాష్ట్రంలో చదువుతున్నారా?

అయితే 𝗬𝗘𝗦 అని, కాక పోతే 𝗡𝗢 అని సెలెక్ట్ చేయాలి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 3 : ఏ తరగతి చదువుతున్నారు ?

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 4 : 𝗨𝗗𝗜𝗦𝗘 Code ఎంటర్ చేయండి. ఇది కాలేజీ కు ఉంటుంది. UDISE Code తెలియక పోతే కాలేజీ పేరు ఎంటర్ చేయండి. పాఠశాల అయితే Enrolment Number/ Child ID ను ఎంటర్ చేయండి. College Name/ Code లేదా Unique Enrolment Number ను ఎంటర్ చేయండి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 5 : 𝗔𝗡𝗠 వారు గత 3 నెలల్లో ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసారా ?

చేస్తే 𝗬𝗘𝗦, లేకపోతే పోతే 𝗡𝗢 సెలెక్ట్ చేయండి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 6 : పిల్లలకు ఏవైనా సింటోమ్స్ ఉన్నాయా?

ఉంటే కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయండి. లేకపోతే 𝗡𝗢 అని సెలెక్ట్ చేసి Submit చేయండి.

Paleness in Hands; Paleness in eyes & skin; Breathlessness; Fatigue; Brittle Nails; Sour Tongue #SDG
🔵 *18 నుంచి 23 వయసు గల వారికి 𝐒𝐃𝐆 - 𝐆𝐒𝐖𝐒 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 సర్వే లో అడిగే ప్రశ్నలకు సర్వే చేయు విధానం*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 1 : ఈ సంవత్సరం ఏదైనా పాఠశాల లేదా కాలేజీ (inter/ polytechnic / degree etc) లో చదువుతున్నారా ?

చదివితే 𝗬𝗘𝗦, లేకపోతే పోతే 𝗡𝗢 అని సెలెక్ట్ చేసి Submit చేయండి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 2 : బయట రాష్ట్రంలో చదువుతున్నారా ?

అయితే 𝗬𝗘𝗦 అని కాక పోతే 𝗡𝗢 అని సెలెక్ట్ చేయాలి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 3 : ఏ తరగతి చదువుతున్నారు ?

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 4 : 𝗨𝗗𝗜𝗦𝗘 Code ఎంటర్ చేయండి. ఇది కాలేజీ కు ఉంటుంది. UDISE Code తెలియక పోతే కాలేజ్ పేరు ఎంటర్ చేయండి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 5 : గడిచిన నెలలో ఎన్ని రోజులు కాలేజీకి హాజరు అయ్యారు?

హాజరు అయిన రోజులు ఎంటర్ చేయండి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 6: 𝗔𝗡𝗠 వారు గత 3 నెలల్లో ఏదైనా బ్లడ్ టెస్ట్ చేసారా ?

చేస్తే 𝗬𝗘𝗦, లేకపోతే పోతే 𝗡𝗢 సెలెక్ట్ చేయండి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 7 : ఏవైనా సింటోమ్స్ ఉన్నాయా ?

ఉంటే కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయండి. లేకపోతే 𝗡𝗢 అని సెలెక్ట్ చేసి Submit చేయండి.

Paleness in Hands; Paleness in eyes & skin; Breathlessness; Fatigue; Brittle Nails; Sour Tongue #SDG
‼️ *Consistent Rhythms 6.27*

Consistent Rhythms మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 6.27 కు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు అప్డేట్ చేసుకోగలరు.

𝐍𝐞𝐰 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :
Key Fixes And Fixed Crashes

𝐀𝐩𝐩 𝐥𝐢𝐧𝐤 : 👇
https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.02 కు ఈ రోజు తేదీ 13-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్ 3.1.02*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
PMJAY 3.1.02.apk
29 MB
ఆయుష్మాన్ భారత్ (PMJAY) 3.1.02v విడుదల చేయబడింది.👆

● *పాత వెర్షన్ Uninstall చేసి క్రొత్తది Install చేయాలి.*
🔵 *రక్తహీనత కలిగిన 15-49 సంవత్సరాలు మధ్య ఉన్న ప్రెగ్నెంట్ మహిళలకు 𝐒𝐃𝐆 - 𝐆𝐒𝐖𝐒 𝐕𝐨𝐥𝐮𝐧𝐭𝐞𝐞𝐫 సర్వే లో అడిగే ప్రశ్నలకు సర్వే చేయు విధానం*
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 1 : ఇంటిలో ఎవరైనా ప్రెగ్నెంట్ మహిళ ఉన్నారా?

లేకపోతే 𝗡𝗢 అని సెలెక్ట్ చేయాలి. ఇక ఏ ప్రశ్నలు అడగవు.

ఉంటే 𝗬𝗘𝗦 అని సెలెక్ట్ చేస్తే కింది ప్రశ్నలు అడుగుతాయి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 2 : వారికి MCP (Mother Child Protection) కార్డు ఇచ్చారా ? (MCP కార్డు చూపించును).

ఇస్తే 𝗬𝗘𝗦, ఇవ్వక పోతే 𝗡𝗢 సెలెక్ట్ చేయాలి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 3 : గడిచిన ఒక నెలలో సంబంధిత ANM వారు Medical Checkup / Test లు చేసారా ?

చేస్తే 𝗬𝗘𝗦, లేకపోతే 𝗡𝗢 సెలెక్ట్ చేయాలి

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 4 : ఆశ వర్కర్ గత నెలలో ఇంటికి విసిట్ చేశారా ?

చేస్తే 𝗬𝗘𝗦, లేకపోతే 𝗡𝗢 సెలెక్ట్ చేయాలి.

☛ 𝗤𝘂𝗲𝘀𝘁𝗶𝗼𝗻 5 : ప్రెగ్నెంట్ మహిళకు ఏవైనా Symptoms ఉన్నాయా ?

ఎం లేకపోతే 𝗡𝗢 అని ఉంటే, ఉంటే 𝗬𝗘𝗦 సెలెక్ట్ చేసి కింది వాటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి.

Paleness in Hands; Paleness in eyes & skin; Breathlessness; Fatigue; Brittle Nails; Sour Tongue #SDG