VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️ 𝗦𝗗𝗚 𝘀𝘂𝗿𝘃𝗲𝘆 - 𝗚𝗦𝗪𝗦 𝗖𝗼𝗻𝘀𝗶𝘀𝘁𝗲𝗻𝘁 𝗥𝗵𝘆𝘁𝗵𝗺𝘀 ::

💥 𝗚𝗦𝗪𝗦 𝗖𝗥 𝗔𝗣𝗣 :
[ https://bit.ly/3EvtUqu ]

💥 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿𝘀 - 𝗨𝘀𝗲𝗿𝗻𝗮𝗺𝗲𝘀 & 𝗣𝗮𝘀𝘀𝘄𝗼𝗿𝗱𝘀 :
[ https://bit.ly/3X3AtI0 ]

💥 𝗖𝗥 𝗔𝗣𝗣 𝗟𝗼𝗴𝗶𝗻 𝗣𝗿𝗼𝗰𝗲𝘀𝘀 :
[ https://bit.ly/3X3AtI0 ]

💥 𝗦𝗗𝗚 - 𝗦𝗢𝗣 :
[ https://bit.ly/3UZWshk ]

💥 𝗔𝗻𝗴𝗮𝗻𝘄𝗮𝗱𝗶 𝗖𝗼𝗱𝗲 𝗖𝗵𝗲𝗰𝗸 :
[ https://cr.vsws.co.in/awc-centers ]

💥 𝗨𝗗𝗜𝗦𝗘 𝗖𝗼𝗱𝗲 (𝗦𝗰𝗵𝗼𝗼𝗹 𝗜𝗗) :
[ https://cr.vsws.co.in/check-schools ]

💥 𝗠𝗶𝘀𝘀𝗶𝗻𝗴 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗖𝗹𝘂𝘀𝘁𝗲𝗿𝘀 - 𝗦𝗗𝗚 𝗟𝗼𝗴𝗶𝗻𝘀 16.11.22:
[ https://bit.ly/3ObykGj ] #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Promotion_to_Panchayat_Secretaries_Grade_IV_to_III_and_Grade_V_to.pdf
50.5 KB
Promotion to Panchayat Secretaries Grade-IV to III and Grade-V to IV
𝗦𝗗𝗚 సర్వే - 𝗖𝗥 యాప్ వర్క్ అవుతుందా?
Anonymous Poll
42%
𝗬𝗘𝗦
58%
𝗡𝗢
// SDG Volunteer Survey Server Maintenance //

We are changing the database configuration to increase the load it can take.

Application would not be available for 30 mins between 01:30 pm and 02:00 pm.
#SDG District - Cluster wise Data👆
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*భూమి ఆన్లైన్ చేసుకోవాలా అయితే 5000 పట్టుకురా* యో నువ్వు ఆరోజు ఏం చెప్పినావయ్యా.. 5000 ఇస్తానని పొయ్యి.. వెయ్యి రూపాయలు తెచ్చి ఇస్తావా.. తెచ్చిన దాని దగ్గర ఇచ్చేసి చేసుకొని పో. ఇది పెనుమూరు మండల తసిల్దార్ వేలంపాట.
💥 *వాలంటీర్లకు CR యాప్ - SDG సర్వే లో ఈ దిగువకు👇 సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటే....*

☛ Invalid Credentials
☛ No data Found/No Records Found
☛ No User-ID Found or Does Not Exist
☛ Unable to Submit the Data

*తక్షణమే ఈ క్రింది 👇 లింక్ క్లిక్ చేసి మీ సమస్యను, క్లస్టర్ ఐడి, జిల్లాను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగలరు
*
👇
[ https://docs.google.com/forms/d/e/1FAIpQLSeGuLyYyS0f9ZGrTrZiLyIVzluZsVcnwrtSuNOfbqhR_ClhZQ/viewform ] #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
■ *GSWS - Consistent Rhymes 7.0.4 Updated to Version 17.11.2022*

■ *Bug Fixes*
𝗟𝗶𝗻𝗸 : https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
Forced carry bricks for Nadu-Nedu.pdf
116.8 KB
*నాడు-నేడు కి సంబంధించి స్కూల్ పిల్లలచే ఎటువంటి పనులు చేయించకూడదని ఆదేశాలు.*
💥 *#SDG Volunteer Survey*

GSWS వాలంటీర్లందరికీ,

ఈ రోజు Consistent Rhythms మొబైల్ అప్లికేషన్ నెమ్మదిగా స్పందిస్తోందని మరియు హౌస్ హోల్డ్ సర్వేను పూర్తి చేయలేకపోయామని వాలంటీర్ల నుండి  ఫిర్యాదులను స్వీకరించాము.

అసౌకర్యానికి చింతిస్తున్నాము.

మేము CR డేటాబేస్ సర్వర్ సాంకేతికతను మెరుగుపరిచాము మరియు ఇది ఇప్పటి నుండి మెరుగ్గా పని చేస్తుంది.

దయచేసి రేపు(18.11.2022) సర్వేను కొనసాగించండి మరియు మీరు ఏవైనా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటే మాకు తెలియజేయండి.

ధన్యవాదాలు,
CR బృందం
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
‼️ *వాలంటీర్లకు గమనిక :*

*రైతు సహాయకులు (రైతు భరోసా వాలంటీర్లు) -  రూట్ ఆఫీసర్ లు గా ఉన్న వాలంటీర్లకు మరియు టెక్నికల్ అసిస్టెంట్ వారికి సంబందించిన మొబైల్ అప్లికేషన్ PRS న్యూ వెర్షన్ విడుదల అవ్వటం జరిగింది. అందరు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.*

☛ 𝐍𝐨𝐭𝐞 : User ID & Password Mobile Number కు మెసేజ్ రూపం లో వస్తుంది.

☛ Your login details for paddy Procurment portal is User Id: XXXXXXX Password: XXXXXX. Do not share it with anyone.Regards Procurement Team APSCSCL

☛ పై User ID & Password లతో ముందుగా కింద 👇🏿 ఇవ్వబడిన వెబ్ పోర్టల్ లో Password మార్చుకోవాలి. ఒక్క సారి మార్చుకున్న తరువాత మొబైల్ అప్లికేషన్ లో User ID & మార్చిన Password తో లాగిన్ అవ్వాలి.
[ https://www.paddyprocurement.ap.gov.in/CSPPS/ ]

☛ 𝗣𝗣𝗦 2.1v 𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 :
👇🏿
[ https://bit.ly/3gcJaPN ]
[ https://bit.ly/3gcJaPN ]

☛ 𝗣𝗣𝗦 𝗔𝗣𝗣 𝗨𝘀𝗲𝗿 𝗠𝗮𝗻𝘂𝗮𝗹 :
👇🏿
[ https://bit.ly/3UlKrm8 ]
[ https://bit.ly/3UlKrm8 ]
#RBKVolunteers
‼️ *17.11.2022న జిల్లాల/ సచివాలయం/ వాలంటీర్లు వారీగా - SDG సర్వే ను ప్రారంభించిన / ప్రారంభించని వాలంటీర్ల వివరాలు :*
                    👇
[ https://bit.ly/3XbX4lG ]

[ https://bit.ly/3XbX4lG ]
*జగనన్న విద్యా దీవెన నాలుగో క్వార్టర్ 25.11.2022 కి వాయిదా* నవంబర్ 25 న మదనపల్లి పర్యటనలో భాగంగా జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల చేయనున్న సీఎం.
𝗘𝗺𝗽𝗹𝗼𝘆𝗲𝗲𝘀 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 :

Dear all,
Gsws attendance may not work for sometime. Issue with Aadhaar service at UIDAI. will update once it is rectified.
*SDG సర్వే కి సంబంధించిన లైవ్ డాష్బోర్డ్ లింక్ ఈరోజు 11am కి అందుబాటులో ఉంటుంది*@VolunteerConnection
💥 *వాలంటీర్లకు CR యాప్ - SDG సర్వే లో ఈ దిగువకు👇 సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటే....

☛ Invalid Credentials
☛ No data Found/No Records Found
☛ No User-ID Found or Does Not Exist
☛ Unable to Submit the Data

తక్షణమే ఈ క్రింది 👇 లింక్ క్లిక్ చేసి మీ సమస్యను, క్లస్టర్ ఐడి, జిల్లాను ఎంటర్ చేసి సబ్మిట్ చేయగలరు
*
👇
[ https://docs.google.com/forms/d/e/1FAIpQLSeGuLyYyS0f9ZGrTrZiLyIVzluZsVcnwrtSuNOfbqhR_ClhZQ/viewform ] #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.10 కు ఈ రోజు తేదీ 18-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
PMJAY 3.1.10.apk
29 MB
ఆయుష్మాన్ భారత్ (PMJAY) 3.1.10v విడుదల చేయబడింది.👆

● *పాత వెర్షన్ Uninstall చేసి క్రొత్తది Install చేయాలి.*