VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*SDG Survey Update :*  నేను ఈ ఇంటిని సందర్శించాను, వ్యక్తులు ఎవరికీ సర్వే అవసరం లేదు ఆప్షన్ వర్క్ అవుతుంది.సబ్మిట్ అవ్వటానికి కొంత టైం పడుతుంది.
Sir/madam

■ CR App is working fine. For ineligible house holds case green tick mark is not appearing. That's all. Volunteers can proceed taking surveys. No roadblocks for them.

■ *CR యాప్ బాగా వర్క్ అవుతుంది. అనర్హులైన హౌస్ హోల్డ్ విషయములో గ్రీన్ టిక్ మార్కు అనేది కనిపించడం లేదు. వాలంటీర్లు సర్వే ను కొనసాగించవచ్చు. వారికి ఎటువంటి అడ్డంకులు లేవు* #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🔥CR-SDG సర్వే లో technical issue - ROOT CAUSE ANALYSIS 🔥

👉నిన్న రాత్రి 2:00 గంటల సమయంలో కొత్త code update సరిగ్గా అవ్వకపోవటం మూలాన ఉదయం 8:00 గంటల వరకు HHData రాలేదు
👉 ఆ సమస్య 8:00 గంటల సమయం లో పరిష్కరించిన వెంటనే "ineligible household survey" అనగా ఇంటిలో ఎవరికీ సర్వే అవసరం లేదు అనే Option కారణంగా 10:30 దాక Server చాలా slow గా పని చేసింది
👉Server ని స్పీడ్ అప్ చెయ్యటం కోసం 10:30 సమయం లో temporary గా "Green టిక్" మార్క్ update అవ్వటం Disable చెయ్యాల్సి వచ్చింది
👉 Green Tick mark కరెక్ట్ గా (సర్వర్ slow అవ్వకుండా ) పనిచేయటానికి కొత్త వెర్షన్ రిలీజ్ avthundhi

10:30 నుంచి సర్వేస్ తీసుకోవటానికి ఆటంకము ఏమీ లేదని భావిస్తున్నాం. ఈ Green Tick mark సరిగ్గా చూపించక పోవుట మూలాన field level లో కంఫూజ్ అయ్యారు. ఒక గంట లో వచ్చే అప్డేట్ లో ఈ కన్ఫ్యూషన్ కూడా క్లియర్ అవుతుంది

ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం.

ఏవైతే households కి "No Data" అని వస్తుందో ఆ సమస్య కూడా పరిష్కరించటానికి ప్రయత్నిస్తునాం. దీని మీద ఇవ్వాళ సాయంత్రం update ఇస్తాం.

ధన్యవాదాలు! 🙏
■ *GSWS - Consistent Rhymes 7.0.7 Updated to Version 20.11.2022*

■ *Bug Fixes*
𝗟𝗶𝗻𝗸 : https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
💥 *𝗖𝗥 యాప్ లో 𝗦𝗗𝗚 𝗛𝗛 సర్వే కి సంబంధించి వాలంటీర్లు వారీగా డాష్బోర్డ్ లింక్*
👇🏿
[ https://cr.vsws.co.in/check-sdg-inspections ] #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*CR  SDG  HH  సర్వే లో  ఏవైనా technical issues కొరకు దయచేసి ఈ గూగుల్ ఫారాన్ని నింపండి.*

[https://docs.google.com/forms/d/e/1FAIpQLSeGuLyYyS0f9ZGrTrZiLyIVzluZsVcnwrtSuNOfbqhR_ClhZQ/viewform]

*SDG-Volunteer logins Issue Form - Consistent Rhythms*
■ *నేను ఈ ఇంటిని సందర్శించాను, వ్యక్తులు ఎవరికీ సర్వే అవసరం లేదు అని సబ్మిట్ చేసినవి ఇప్పుడు డ్యాష్బోర్డు లో యాడ్ అవ్వటం జరిగింది*

𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 𝗟𝗶𝗻𝗸 ☟
[ https://cr.vsws.co.in/check-sdg-inspections ] #SDG
■ *For out of the state school children (upto 12) kindly use this link to find out UDISE code*
👇
[ https://src.udiseplus.gov.in/home ]
👆
ఈ లింకు ద్వారా మన రాష్ట్రంలో కాకుండా ఏ ఇతర రాష్ట్రంలో చదువుతున్న స్టూడెంట్స్ యొక్క  స్కూల్ ఐడి తెలుసుకోవచ్చు. #SDG
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.13 కు ఈ రోజు తేదీ 20-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION pinned «■ *నేను ఈ ఇంటిని సందర్శించాను, వ్యక్తులు ఎవరికీ సర్వే అవసరం లేదు అని సబ్మిట్ చేసినవి ఇప్పుడు డ్యాష్బోర్డు లో యాడ్ అవ్వటం జరిగింది* 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 𝗟𝗶𝗻𝗸 ☟ [ https://cr.vsws.co.in/check-sdg-inspections ] #SDG»
■ *GSWS - Consistent Rhymes 7.0.8 Updated to Version 21.11.2022*

■ *Offline Form Fixes For Volunteers.*
𝗟𝗶𝗻𝗸 : https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app
◾️ ఎల్లుండి(23.11.2022) శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి పర్యటన

◾️ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట లో శాశ్వత భూ హక్కు, భూరక్ష(రీసర్వే) రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ గారు
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
‼️ *SDG సర్వే సమాచారం :*

☛ SDG సర్వే లాగిన్ అయిన తరువాత స్దజ్ లో హౌస్ హోల్డ్ డేటా చూపించని (No Data Found) వాలంటీర్లకు ఇప్పుడు డేటా చూపిస్తుంది.అలాంటి వాలంటీర్లు అందరు త్వరగా సర్వే పూర్తి చెయ్యగలరు.

☛ వాలంటీర్ క్లస్టర్ కాళీగా ఉన్న సమయంలో అదే సచివాలయం వేరొక వాలంటీర్ ను ఇంచార్జి గా వేస్తూ సర్వే పూర్తి చెయ్యవచ్చు.

☛  సర్వే అవసరం లేని వారు అనగా పేర్లు పై క్లిక్ చేస్తే డేటా ఓపెన్ అవ్వని వారు,పూర్తిగా వలసలో ఉన్న వారు , సర్వే కు అందుబాటులో లేని వారరికి  సర్వే పూర్తి చెయ్యటానికి *"సర్వే అవసరం లేదు"* అనే ఆప్షన్ ద్వారా పూర్తి చేయాలి.

☛ వయసు 5 సంవత్సరాలు పూర్తి అయిన ఇంకా వారికి అంగన్వాడీ ప్రశ్నలు చూపిస్తే అప్పుడు వారికి GSWS Volunteer అప్లికేషన్ లో eKYC చెయ్యాలి. అప్పడూ డేటా అప్డేట్ అవుతుంది.
■ *R3.4 Attendance dashboard - Employee - Volunteer detail report.*
👇
[𝗟𝗶𝗻𝗸 :  https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/AttendanceReportMandal ]
☛ *The Attendance Dashboard will be available between 11:00 AM to 02:45 PM and 05:45 PM onwards.*
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*బాబు చెప్పింది ఏంటి ... వాలంటీర్లు చేసింది ఏంటి...?* #APVolunteers
‼️ *అందరు వాలంటీర్లకు గమనిక  :*

☛ *ఆయుష్మాన్ భారత్ - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.14 కు ఈ రోజు తేదీ 22-11-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

◾️ *ఆయుష్మాన్ భారత్*
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]

■ *క్లస్టర్ వారీగా డేటా*
                     👇
[ http://bit.ly/AyushmanbharatClusterData ]

◾️ *ఆధార్ ఫేస్ RD యాప్*
                     👇
[ http://bit.ly/AadhaarFaceRD ]
╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼╼
🔝 *Join Now For More Updates*
https://t.me/VolunteerConnection
💥 *అందరు ఎంపీడీఓలకు / మునిసిపల్ కమీషనర్ లకు సూచన*:

☛ 𝗡𝗧𝗥 జిల్లాలో సచివాలయములకు ప్రభుత్వము సప్లై చేసిన Mobiles ను Redmi showroom వాళ్ళు Mobile డివైస్ ల సర్వీస్ క్యాంపు 24.11.2022 అనగా గురువారం నిర్వహించుదురు.

☛ కావున మీ మండల మునిసిపల్ పరిధిలోని సచివాలయముల నుండి పని చేయని మొబైల్స్ ను  సేకరించి, జిల్లాలో నిర్వహించు సర్వీస్ క్యాంపు కు హాజరుగుటకు చర్యలు తీసుకోవాలిసినదిగా కోరడమైనది.
ప్రతి వాలంటీర్  కీ ఈ విషయం తెలియచేయగలరు.

☛ ఈ విషయమై ఏదేని అదనపు వివరముల కొరకు మీ డిస్ట్రిక్ట్ Inventory మేనేజర్ వారిని సంప్రదించగలరు.

☛ *Inventory మేనేజర్ కాంటాక్ట్ నెంబర్* : 9154409608

☛ 𝗩𝗘𝗡𝗨𝗘 :
Mandal parishad development office, Opp swarna palace , Eluru road, Vijayawada.

- GSWS ఇంచార్జి ఎన్టీఆర్ జిల్లా
Please be informed that we have fixed this issue 👆 from backend. We really thanks for your patience & support.
CR Team #SDG
■ 29.11.2022న విడుదల కానున్న ఈ ఏడాది వైయస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం మరియు ఇన్పుట్ సబ్సిడీ పథకం.

■ రబి 2020-21 సీజన్ కి సంబంధించి ప్రస్తుతం పంట రుణాల వడ్డీ ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు.

☛ *సున్నా వడ్డీ పంట రుణాల స్టేటస్ కొరకు* :
👇
[ https://karshak.ap.gov.in/ysrsvpr/public/farmerStatusFom ]

☛ *𝗘-𝗖𝗿𝗼𝗽 బుకింగ్ స్టేటస్ కొరకు* :
👇
[ http://karshak.ap.gov.in/ekarshak/Rep_searchByKhSnoIntf.jsp ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]