VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📚 స్కూళ్లలో సెమిస్టర్ విధానం 📚

పాఠశాల విద్య పై ప్రభుత్వం కీలక నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలల్లో 1-9 తరగతి వరకు సెమిస్టర్ విధానం తెస్తూ ఉత్తర్వులు జారీ. 2023-24 విద్యా సంవత్సరం నుంచి వర్తింపు. 2024-25 నుంచి పదో తరగతి కూడా సెమిస్టర్ విధానం అమలు చేయనున్నారు.
Dear All,

Due to an issue in Red hat 3 Scale API gateway, all PMJAY applications including mobile app are not working since morning.

The NHA IT team already working on it to restore the all applications

We shall share further updates on the same, asap

Regards,
JAGANANNA VIdeshi Vidya Deevana Scheme application site closed..
హైకోర్టు_36_మోడల్_పేపర్స్_5.pdf
116.2 MB
💥 *ఏపీ హైకోర్టు _36_మోడల్ పేపర్స్* :
‼️ *అంగన్వాడీ శాఖలో టీచర్ మరియు హెల్పర్ పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2022 విడుదల*

▶️ మొత్తం పోస్టులు : 80
▶️ *విద్యా అర్హత : 10వ తరగతి*
▶️ వయస్సు  : 18 - 35 Years
▶️ Eligibility Criteria : A Citizen of India (Male /Female)
▶️ రిక్రూట్మెంట్ టైపు : Ap గవర్నమెంట్ జాబ్స్
▶️ *చివరి తేదీ  :* 24-12-2022

✅ *పూర్తి వివరాలు కొరకు :*👇

[ https://bit.ly/3hy6hEW ]

[ https://bit.ly/3hy6hEW ]
డిజిటల్ అసిస్టెంట్లు సచివాలయాల సేవలకే పరిమితం

సచివాలయాలకు దూరంగా ఉంచే ఏ విధులూ అప్పగించొద్దు

జిల్లాల కలెక్టర్లకు గ్రామ వార్డు సచివాలయ శాఖ లేఖ
💥 *GSWS - ATTENDANCE 2.0.7 | 16.12.2022*

💥 *New Update*

Enabled provision to capture Employee address
👇
[ https://play.google.com/store/apps/details?id=com.gswsattendance ]
‼️ 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐀𝐩𝐩 9.3v కొత్తగా వెర్షన్ 9.3 కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా 𝐕𝐞𝐫𝐬𝐢𝐨𝐧 9.3 కు అప్డేట్ అవ్వట జరిగింది. అందరు వాలంటీర్లు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
                    👇
● 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 : [ https://bit.ly/3W7mIqJ ]
9.3v-Beneficiary-Outreach.apk
11.4 MB
‼️ 𝐁𝐞𝐧𝐞𝐟𝐢𝐜𝐢𝐚𝐫𝐲 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡 𝐀𝐩𝐩 9.3v
💥 *ఆయుష్మాన్ భారత్ eKYC కు చివరి తేదీ 2022 డిసెంబర్ 20*
💥 *HH మాప్పింగ్*

ఇప్పటి వరకు ఎక్కడా HH మాప్పింగ్ అవ్వకుండా ఉన్న  ఒంటరి వ్యక్తులకు కొత్తగా HH మాపింగ్ చేయడానికి PS/WS GSWS LOGIN లో ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

💥 *OPTIONs PROVIDED IN GSWS  PORTAL PS/WS LOGIN--->SERVICES-->ADDING FAMILY MEMBER*

💥 *Note
* : ఆధార్ కి - మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి.
💥 *వాలంటీర్లకు గమనిక  :*

𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 *మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.36 కు ఈ రోజు తేదీ 20-12-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

👇🏿👇🏿

[ http://bit.ly/AB-PMJAY-APP ]
💥 *VRO - ePDS లాగిన్ లోనికి SPLIT CARDS వచ్చాయి. అందరూ గమనించగలరు*
Circular_on_eKYC_of_students_of_2019_20_left_over_eligible_students.pdf
44 KB
Service is enabled for eKYC for students of 2019-20 academic year.
All WEAs and WEDPSs are requested to conduct it in a drive mode, as the HCM program for release of the dues is scheduled on Dec 27, 2022 (bi-annual program). #JVD
‼️ *JVD 2019-20 Academic Year Update :*

బెనెఫిషరీ ఔట్రీచ్ మొబైల్ మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 9.4 కు అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా జగనన్న విద్యా దీవెన 2019-20 సంవత్సరం అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు WEA/WEDPS వారు గమనించగలరు.

📱 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸  👇🏿

https://bit.ly/3HPfALr

➕️ 𝗨𝘀𝗲𝗿 𝗠𝗮𝗻𝘂𝗮𝗹 👇🏿

https://bit.ly/3WyWdu2
💥 Launch of “Navaratnalu Biannual Sanctions” on 27th December 2022 at 11.00 AM by the Hon’ble Chief Minister