VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 Launch of “Navaratnalu Biannual Sanctions” on 27th December 2022 at 11.00 AM by the Hon’ble Chief Minister
🔔 *జగనన్న విద్యా దీవెన సమాచారం :*

☛ జగనన్న విద్యా దీవెన 2019 -20 సంబంధించి అమౌంట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళ పేర్లు ఈ కేవైసీకి రావడం జరిగింది. 

☛ సంబంధిత స్టూడెంట్ మొబైల్ కూడా మెసేజ్ వెళ్లడం జరుగుతుంది.

☛ కావున EKYC కొరకు పెండింగ్ ఉన్న వారు సంబంధిత సచివాలయాలు BOP APP లో చేయించకోగలరు.EKYC చేయించుకున్న వారికి అమౌంటు. BI Annual లో శాంక్షన్ అవుతుంది.

𝗡𝗼𝘁𝗲 :  Bi-Annual launching date :  27-12-2022 #JVD

📱 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸  👇🏿

https://bit.ly/3HPfALr

➕️ 𝗨𝘀𝗲𝗿 𝗠𝗮𝗻𝘂𝗮𝗹 👇🏿

https://bit.ly/3WyWdu2

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*New option enabled for CAST CERTIFICATE services.. IN AP SEVA PORTAL*

*Are you availing this service for the purpose of grievance?*
💥 *New ration cards sanctioned District wise Downloading has been enabled*

These card holders have to get their ration for the Month of Jan 23. If that has to happen , their names have to appear in DKR which will be printed by 27th.
Hence downloading and distribution of the new cards should happen before 27th
Request DCSOs to personally monitor. You have only 4 working days .

The above message received from HOD. pls follow the above instructions and distribute immediately.
#JVD :: 2019-20 Students eKYC Dashboard👇👇

http://36.255.253.208/jvd201920dist.aspx
💥 *YSR Pension Kanuka Update :*

☛ అనర్హులు అయిన పెన్షన్ లిస్ట్ ను SS Pension వెబ్ పోర్టల్ లొ అప్డేట్ చెయ్యటం జరిగింది.

☛ పెన్షన్ దారుడు నోటీసు అందిన తేదీ నుండి 15 రోజులు వివరణ కార్యాలయమునకు రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది
🚨 *బిగ్ బ్రేకింగ్*

● భారత్ లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ BF-7 వేరియెంట్. అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.

● గుజరాత్ లో -2
● ఒడిశా లో - 1 నమోదు.
● తెలుగు రాష్ట్రం లో ఇంకా ఏమి లేదు. ఇదే వేరియెంట్ తో అతలాకుతలం అవుతున్న చైనా.
🚨 *కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం: ఏపీ సర్కార్ AP*

కరోనాపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆంధ్రప్రదేశ్ కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని.. ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్డు సిద్ధం చేశామని చెప్పారు. ర్యాపిడ్ టెస్టింగ్ కిల్లు, మందులు అందుబాయిలో ఉన్నాయని, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ లో నిరంతర పర్యవేక్షణ ఉందని వివరించారు.
💥 *వాలంటీర్లకు గమనిక  :*

𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 *మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.37 కు ఈ రోజు తేదీ 22-12-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

👇🏿👇🏿

[ http://bit.ly/AB-PMJAY-APP ]
Six-Step_Proforma.pdf
2.1 MB
*VRO వారు సచివాలయం పరిధిలో రైస్ కార్డుల Six Step Verification చేయు విధానము* :
‼️ *కొత్త రైస్ కార్డుల సమాచారం :*

☛ *కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసి చివరి ఆమోదం పొందిన రైస్ కార్డుల ప్రింటింగ్ కోసం రావటం జరిగింది.*

☛ *VRO వారి ePDSAP లాగిన్ లొ ప్రింటింగ్ చేసిన తరువాత సంబంధిత వాలంటీర్ల AePDS మొబైల్ అప్లికేషన్ లొ Issue Card చేయవలెను.*

☛ *జనవరి 2023 నెలలో రేషన్ పొందుటకు ఆయా కార్డులు ప్రింటింగ్, పంపిణి మరియు Issue Card తేదీ డిసెంబర్ 27,2022 లోపు పూర్తి అవ్వవలెను*
💥 *JVD EKYC 2019-20*

2019-20 EKYC  - కి సంబంధించి మీ సచివాలయాల  పరిధి లో స్టూడెంట్స్ ఒక వేళ ఎవరైనా అందుబాటులో లేని యడల వారి యొక్క RELATION REMARKS LO MOTHER, SELECT చేసి AADHAR ENTER చేసి తల్లి  తో అయిన  EKYC చేయించవచ్చు...

💥 NOTE: STUDENT కాలేజ్  ఉంటే సంబంధిత సచివాలయంలో స్టూడెంట్ ని EKYC చేయించుకోమని చెప్పండి..
💥 *వాలంటీర్లకు గమనిక  :*

𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 *మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.38 కు ఈ రోజు తేదీ 22-12-2022 న అప్డేట్ అవ్వటం జరిగింది.*

👇🏿👇🏿

[ http://bit.ly/AB-PMJAY-APP ]
Letter_No_1936217_22_Dt_22_12_2022_Launching_of_Enhacement_of_YSR.pdf
3.3 MB
*వైస్సార్ పెన్షన్ కానుక నగదును ₹2500/- నుంచి ₹2750/- కు పెంచుటకు సంబందించిన అధికారిక ఉత్తరువులు*