VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*BLO duties exemption to all welfare and education assistants*
*శభాష్ వాలంటీర్*👏
విజయనగరం నగరపాలక సంస్థ 25వ డివిజన్ , 30వ సచివాలయం వాలంటీర్ శ్రీమతి పాండ్రంకి వెంకట లక్ష్మి తన క్లస్టర్ లో ఉన్న పింఛన్ దారుడు అనారోగ్యం కారణంగా విశాఖపట్నం ప్రభుత్వ టి.బి ఆసుపత్రిలో ఉన్నందున వాలంటీర్ నేరుగా విశాఖలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి పింఛను అందిచారు. అందుకు లబ్దిదారుడు అనందిస్తూ, జగనన్నకు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభపతి శ్రీ స్వామి అన్నయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు.
👉[ https://bit.ly/3VFKQ2I ]
💥 *రైస్ కార్డ్ ఈ.కే.వైసి ఇన్ఫో*

● రైస్ కార్డ్స్ ఈ.కె.వైసి వాలంటీర్ హౌసెహోల్డ్ మాపింగ్ యాప్ లో  మాత్రమే ఈ.కె.వైసి చేయవలెను.

● ఏ.ఈ.పి.డి.యస్ అప్ లో కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇ. కె.వైసి కి చేయుటకు కార్డ్ / అప్లికేషన్ ఓపెన్ అవటం లేదు అని చెప్తున్నారు.

● ముఖ్యంగా గమనించవలసింది ఏమనగా జెండర్ మేల్ అని ఉన్న చోట మేల్ రిలేషన్ మాత్రమే పెట్టవలెను. లేనిచో ఈ.కె.వైసి పెండింగ్ అని మాత్రమే చూపిస్తూ వుంటుంది గమనించగలరు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Medical certificate for DMHO.pdf
149.6 KB
🖊 *Medical certificate for DMHO Pensions*👆
🔔 *వాలంటీర్లకు గమనిక  :*

𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.43 కు ఈ రోజు తేదీ 04-01-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
7వ_తేదీ_వరకు_పింఛన్ల_పంపిణీ.jpg
93 KB
*7వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ*
RBKల్లో_7,384_పోస్టుల_భర్తీకి_త్వరలో_నోటిఫికేషన్.jpg
248.9 KB
*RBKల్లో 7,384 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్*
Dear All

Please note that Revised EBC Nestham-2022 scheme Social Audit reports are enabled in NBM portal.
EBC Nestham Provisional eligible list నందు OC Kapu caste ని కూడా consider చేసి Re-verification list నుంచి Provisional Eligible List నందు add చేయడం జరిగినది.
GSWS Attendance App :

we are facing storage issues in State Date Centre.

Will update.
Dear all,
As part of urgent GSWS storage  device replacement . The following apps may not work from today 7PM ( 04.01.2023) to 8 AM tomorrow, I.e 05.01.2023.

Websites & apps:
GSWS old portal, NBM, attendance and PMU & AP seva Aadhaar prefill.
🔔 *వాలంటీర్లకు గమనిక  :*

𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.44 కు ఈ రోజు తేదీ 04-01-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
*జగనన్న చేదోడు అప్డేట్ :*

జగనన్న చేదోడు పథకం కు సంబందించి గత సంవత్సర లబ్ధిదారుల వెరిఫికేషన్ మరియు ఈ సంవత్సరం కొత్తగా దరఖాస్తుకు త్వరలో ఆప్షన్ ఇవ్వటం జరుగును కావున కొత్త మరియు పాత లబ్ధిదారులు సచివాలయం లొ ఇచ్చే కుల మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకోగలరు.
💥  *సదరం స్లాట్ బుకింగ్ అప్డేట్ :*

జనవరి , ఫిబ్రవరి ,మార్చ్ నెలలకు సంబందించిన సదరం స్లాట్ బుకింగ్ ఈ నెల 6 వ తేదీ నుండి ఓపెన్ కబోతున్నాయి. ముందుగా వెయిటింగ్ లిస్ట్ లొ ఉన్న స్లాట్ కు సంబందించిన లబ్దిదారుల మొబైల్ నెంబర్ కు మెసేజ్ వెళ్తుంది. లేదా సదరం Acknowledgment లొ చెక్ చేసుకోవచ్చు.

𝗙𝗼𝗹𝗹𝗼𝘄 :
https://t.me/VolunteerConnection
మళ్ళీ_రాగానే_వాలంటీర్లకు_రూ_15వేలు_వేతనం_విశ్వరూప్.pdf
37.2 MB
💥 *మళ్ళీ రాగానే వాలంటీర్లకు రూ.15వేలు వేతనం : విశ్వరూప్*
👆👇
[ https://bit.ly/3QdRhJp ]
రేషన్_దుకాణాల్లో_రాగులు,_జొన్నలు.jpg
140.3 KB
*రేషన్ దుకాణాల్లో రాగులు, జొన్నలు*
*రేపు(06.01.2023) జనవరి- మార్చ్ వరకు గల సదరం సర్టిఫికెట్స్ స్లాట్ బుకింగ్ ప్రారంభం అవుతాయి.*

💥 ఈసారి స్లాట్ బుకింగ్ లో కొన్ని కొత్త అప్డేట్స్ 👇

1. స్లాట్ బుకింగ్
2. Appeal 1
3. Appeal 2
ఈ మూడు ఆప్షన్స్ enable చేయబడ్డాయి.

💥 *స్లాట్ బుకింగ్* : కొత్తగా బుక్ చేసుకొనుటకు ఈ ఆప్షన్ ఉపయోగించాలి

■ *Appeal 1* : percentage తక్కువ వేసిన సందర్బాల్లో,రిజెక్ట్ చేసిన, టెంపరరీ సర్టిఫికేట్ మంజూరు అయిన వారు అప్పీల్ 1 ద్వారా మరల అదే సదరం ఐడీ తో కొత్త స్లాట్ పొందవచ్చు.

■ *Appeal 2* : appeal 1 లో కూడా రిజెక్ట్ అయితే అప్పీల్ 2 ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అప్పీల్ 2 లో వచ్చే సర్టిఫికేట్ అంతిమంగా ఉంటుంది. అప్పీల్ 2 లో రిజెక్ట్ అయితే మళ్ళీ వాళ్ళకి సదరం బుక్ చేసుకొనే అవకాశం ఉండదు.

💥 అప్పీల్ 1,2 వాళ్ళకి హాస్పిటల్ లు రాండమ్ గా కేటాయించబడతాయి.

● సదరం డిలీట్ కొరకు ఇకపై కలక్టర్ ఆఫీస్ స్పందన కు వెళ్ళవలసిన అవసరం లేదు. వికలాంగుల సౌకర్యం కొరకు ప్రభుత్వం ఈ విధానాన్ని సచివాలయం ద్వారా అందుబాటులోకి తెస్తుంది.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🍒 *వెయిటింగ్ లిస్ట్ ధృవీకరించబడిన సదరం స్లాట్‌ల కోసం రసీదు లింక్‌ని ఉపయోగించి రసీదుని తీసుకోండి*
👇
(
https://sadarem.ap.gov.in/SADAREM/getAcknowledgementForPWD.do )
💥 YSR Pension disbursement will be enabled up to *07.01.2023* in view of Pension week celebrations

💥 All Health, Disabled and age below 15 and above 60 year pensions enabled for RBIS.