VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.47 కు ఈ రోజు తేదీ 19-01-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
💥 *విద్యుత్ చార్జెస్ మీద ప్రజల అభిప్రాయ సేకరణ - 19.01.2023 - 10:30AM - LIVE LINK*
👇
[ https://ncubestreamings.com/apercpublichearing ]
💥 *లేబర్ సర్టిఫికెట్ అప్లికేషన్ ఫారం*
👇
[ https://bit.ly/3IVIwlp ] #Labour #Chedhodu
వలంటీర్లంటే వణుకేల?.jpg
969 KB
వలంటీర్లంటే వణుకేల?

వారు గౌరవ పారితోషికంతో సేవలందిస్తున్నది అబద్ధమా?

ప్రభుత్వ పథకాలను చేర్చటంలో లంచాలకు, వివక్షకు తావుందా?

'ఈనాడు' కథనంలోని దొల్లతనాన్ని ఎత్తిచూపే 'ఏది నిజం' ఇదిగో....
*జగనన్న చేదోడు లేబర్ సర్టిఫికెట్ వివరణ* #Chedhodu
VOLUNTEER 🤝 CONNECTION pinned «💥 *లేబర్ సర్టిఫికెట్ అప్లికేషన్ ఫారం* 👇 [ https://bit.ly/3IVIwlp ] #Labour #Chedhodu»
💥 *HERB అనే మొబైల్ అప్లికేషన్ లో Self Login ద్వారా CFMS కలిగిన వ్యక్తులు మరియు ఉద్యోగులు చేయువిధానం* ::

● *Step 1* : ముందుగా HERB అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి. 👇

[ *యాప్ లింక్* - https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp ]

● *Step 2* : User ID వద్ద మీ 8 అంకెల CFMS ఐడి ను ఎంటర్ చేయాలి.

» Password వద్ద cfss@123 ఎంటర్ చేయాలి.

» ఓపెన్ అవ్వక పోతే Forgot Password అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ CFMS ఐడి ద్వారా Password మార్చుకోవచ్చు.

● *Step 3* : Home Page & Verify Aadar And Update Mobile Number పై క్లిక్ చేయాలి.

● *Step 4* : ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ బాక్స్ పై క్లిక్ చేయాలి. Do-eKYC పై క్లిక్ చేయాలి.

● *Step 5* : ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు 6 డిజిట్ OTP వస్తుంది. అది ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చేయాలి.

● *Step 6* : Enter Your Aadhaar Linked Mobile Number లో మీ ఆధార్ కి  లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత Submit పై క్లిక్ చేయాలి.

● *Step 7* : eKYC completed successfully and forwarded to DDO అని వస్తే పూర్తి అయినట్టు.. స్టేటస్ లో Pending at DDO అని వస్తుంది. 👍

★ *మీ ఆధార్ కి ఏ నెంబర్ లింక్ ఐనదో తెలుసుకొనుటకు*👇
[ https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar ]
★ *HERB యాప్ లింక్*👇
[ https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp ]
*//𝗟𝗮𝗯𝗼𝘂𝗿 𝗰𝗲𝗿𝘁𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗲//*

*Labour సర్టిఫికెట్  కి సంబందించి service charge 40 rs తో పాటు shop లో పనిచేసే ఉద్యోగుల బట్టి రిజిస్ట్రేషన్ Fee సంవత్సరానికి చెల్లించాలి.*

● *కావాల్సిన డాకుమెంట్స్* :

1⃣ Employee photo with signature
2⃣ ఆధార్
3⃣ అడ్రెస్స్ proof ( కరెంటు బిల్ etc.)
4⃣ Self declaration / Self authorization

Apply చేసిన వెంటనే సర్టిఫికెట్ వస్తుంది.

■ *Note : చేదోడు కొత్త మరియు పాత లబ్ధిదారులకి Labour సర్టిఫికెట్ తప్పనిసరి.
*

■ *లేబర్ సర్టిఫికెట్ అప్లికేషన్ ఫారం*👇
[ https://bit.ly/3IVIwlp ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*//EBC NESTHAM//*

we have pushed some missing applications to WEA/WWDS login for verification today.(20.01.2023)

Please inform the WEA/WWDS to check NBM login and complete the pending verification immediately.
Local Status Certitifcate.pdf
1.9 MB
తెలంగాణ( తే. 02.06.2014 ) నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మైగ్రేట్ ఐనవారికి LOCAL STATUS సర్టిఫికెట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడం జరిగింది👆
Revised Job Chart of Ward Secretariat Functionaries 2023.pdf
895.6 KB
ఏపీ గవర్నమెంట్ మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ నుంచి వార్డ్ సచివాలయం సెక్రెటరీస్ కొరకు కొత్త జాబ్ చార్ట్ వచ్చింది
💥 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.52 కు ఈ రోజు తేదీ 20-01-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
*ఉపాధి హామీ పథకం ద్వారా రోజూ ప్రతి జిల్లాలో లక్ష మందికి పనులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు.. మార్చి నెలాఖరుకి పేదలకు 5 కోట్ల పని దినాల కల్పనకు ప్రణాళిక.*
Attendance Exception .pdf
870.7 KB
దృష్టి లోపం ఉన్న ఉద్యోగులకు FRBAS ద్వారా హాజరు నుండి మినహాయింపునకు సంబందించిన ప్రభుత్వ ఉత్తరువులు.

Exemption of Visually impaired employees from making attendance through FRBAS

● Note : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు FRBAS ద్వారా హాజరు వేయవలసిన అవసరం లేదు.
*ఆంధ్రప్రదేశ్‌ వాలంటీర్లకు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చు - సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు*
వలంటీర్లంటే_ఎందుకంత_భయం.jpg
279 KB
వలంటీర్లంటే ఎందుకంత భయం?
వలంటీర్లు_నిస్వార్థ_సేవకులు.jpg
212.8 KB
వలంటీర్లు నిస్వార్థ సేవకులు
VOLUNTEER 🤝 CONNECTION pinned «💥 *HERB అనే మొబైల్ అప్లికేషన్ లో Self Login ద్వారా CFMS కలిగిన వ్యక్తులు మరియు ఉద్యోగులు చేయువిధానం* :: ● *Step 1* : ముందుగా HERB అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి. 👇 [ *యాప్ లింక్* - https://play.google.com/store/apps/details?id=in.a…»
*28.01.2023న వైజాగ్ కి సీఎం జగన్ గారు మరియు సీఎం కేసీఆర్ గారు*