VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
వలంటీర్లు_నిస్వార్థ_సేవకులు.jpg
212.8 KB
వలంటీర్లు నిస్వార్థ సేవకులు
VOLUNTEER 🤝 CONNECTION pinned «💥 *HERB అనే మొబైల్ అప్లికేషన్ లో Self Login ద్వారా CFMS కలిగిన వ్యక్తులు మరియు ఉద్యోగులు చేయువిధానం* :: ● *Step 1* : ముందుగా HERB అనే మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి. 👇 [ *యాప్ లింక్* - https://play.google.com/store/apps/details?id=in.a…»
*28.01.2023న వైజాగ్ కి సీఎం జగన్ గారు మరియు సీఎం కేసీఆర్ గారు*
💥 *EBC NESTHAM* కు సంబంధించి అనర్హులు/DEATH అయిన వారిని WEA/WWDS LOGIN లో HOLD లో పెట్టిన వారి పేర్లు VERIFICATION OPTION లో నుండి DELETE చేయడం జరిగింది.*
💥 *HERB అనే వెబ్ సైట్ లో Self Login ద్వారా CFMS ID కలిగిన వ్యక్తులు మరియు ఉద్యోగులు చేయువిధానము* :

● *Step 1* : ముందుగా HERB వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.👇

[ https://herb.apcfss.in/login ]

» User ID వద్ద మీ 8 అంకెల CFMS ఐడి ను ఎంటర్ చేయాలి.

» Password వద్ద cfss@123 ఎంటర్ చేయాలి.

ఓపెన్ అవ్వక పోతే Forgot Password అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ CFMS ఐడి ద్వారా Password మార్చుకోవచ్చు.

● *Step 2* : ESS 5 Employees Self Service అనే సెక్షన్ లో ADHAR eKYC CONFIRMATION అనే ఆప్షన్ పై క్లిక్ చేయవలెను.

● *Step 3* Employee Basic Details e Adhaar Card No వద్ద ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. కింది చెక్ బాక్సు లో టిక్ చేసి eKYC పై క్లిక్ చేయవలెను.

● *Step 4* : select eKYC MODE లో రెండు అప్షన్లు కనిపిస్తాయి.

1. Bio-metric
2. Adhar-OTP

పై 👆దానిలో 2వ ఆప్షన్ పై సెలెక్ట్ చేసికొని GENERATE OTP పై క్లిక్ చేయవలెను.

● *Step 5* : ఆధార్ కు లింకుఅయిన మొబైల నంబరుకు 6 అంకెలగల OTP వస్తుంది. ఈ OTPని Enter The OTP అనే బాక్సులో ఎంటర్ చేసి VERIFY OTP అనే ఆప్షను పై క్లిక్ చేయవలెను. Successfelly Authentication కనిపిస్తుంది. FINAL గా CONFIRM పై క్లిక్ చేయవలెను. Are You Want To Confirm? అడుగుతుంది అపుడు YES పై క్లిక్ చేయవలెను.

● *Step 6* : మరలా ఆధార్ కు లింకుఅయిన మొబైలునంబరును ఎంటరు చేసి Save And Farward To DDO పై క్లిక్ చేయవలెను.

● *Step 7* : Your Status లో eKYC Authentication Successful And Forwarded To DDO Login కనిపిస్తుంది.తరువాత వెనక్కి వచ్చి ESS లో Adhar ekyc Confirmation పై క్లిక్ చేస్తే కిందివిధంగా మన Status కనిపిస్తుంది (YOUR REQUEST PENDING AT DDO) తరువాత DDO LOGIN లో APPROVE చేయాలసిఉంటుంది.
User Manual for Merging of two house-holds-3.pdf
1.1 MB
HOUSEHOLD MAPPING లో  రెండు కుటుంబాలను కలపడానికి ఆప్షన్ ఇచ్చారు. దానిని ఎలా చెయ్యాలో తెలుసుకొనుటకు యూజర్ మాన్యువల్👆 #Merging
💥 *YSRPK అప్డేట్ : పోయిన నెల వివిధ కారణాల వలన Pension Notice లు వచ్చి Reply ఇవ్వనివి మరియు Ineligible చేసినవి అన్ని Ineligible గా పరిగణించడం జరిగినది.*

💥 *వీటికి సంబంధించి Final Pension Canceling Proceedings Generate అవ్వటం జరిగినది.*

💥 *SS Pensions login > Cancellation > Tranctions > Final Cancellation Doc Final uplode by WEA
*

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 𝐇𝐄𝐑𝐁 2.2v అనే క్రొత్త వెర్షన్ ఈ రోజు. 22.01.2023న ప్లే స్టోర్ నందు అప్డేట్ చేయబడింది👇
[ 𝐀𝐩𝐩 𝐋𝐢𝐧𝐤 : https://play.google.com/store/apps/details?id=in.apcfss.in.herb.emp ]

[ 𝐖𝐞𝐛 𝐋𝐢𝐧𝐤 : https://herb.apcfss.in/login ]
14,000+ పోస్టులు.jpg
251 KB
*14,000+ పోస్టులు గ్రామ,వార్డు సచివాలయాల్లో భర్తీకి ఈసారి ఆన్లైన్ పరీక్షలు*👆👇
Preliminary Key_PC_22.01.2023.pdf
122.2 KB
Preliminary Key_PC_22.01.2023.pdf👆
💥 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.53 కు ఈ రోజు తేదీ 23-01-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
💥 *ఫిబ్రవరి 7 నుండి 10 వరకు గ్రామ వార్డు సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు*

💥 *సచివాలయం లో అందించు ఆధార్ సేవలు* ::

1. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్
2. ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్
3. బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్
4. పేరు మార్పు ( Proof తప్పనిసరి )
5. DOB మార్పు ( Proof తప్పనిసరి )
6. జెండర్ మార్పు
7. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి)
8. చిరునామా మార్పు ( Proof తప్పనిసరి )
9. కొత్తగా ఆధార్ నమోదు
10. ఆధార్ డౌన్లోడ్

🔴 *Service Charge* : 1,2,4,5,6,7,8 = 50/- 3 = 100/- 9, Mandatory Biometric Update = = Free || 3+ Anyone Service = 100👆
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
30_లోపు_గృహ_సారథులు_ఎంపిక.jpg
146.8 KB
30 లోపు గృహ సారథులు ఎంపిక ప్రక్రియ వేగవంతం: సజ్జల 1 నుంచి మండల స్థాయిలో శిక్షణ
💥 *ELDER LINE - జాతీయ వృద్ధుల హెల్ప్ లైన్ నెంబర్* - 14567
👇
☛ వృద్ధాశ్రమాలు, సంరక్షణ కేంద్రాలు, కార్యాచరణ కేంద్రాలు, హాస్పిటల్స్ మరిన్ని వివరాల కోసం సమాచారం అందిస్తాము.
☛ వృద్ధులను హింసించినా, ఇంటి నుండి బయటకు గెంటివేయబడిన వారికి రక్షణ ఏర్పాటు చేస్తాము.
☛ పెన్షన్ మరియు చట్టపరమైన సమస్యలపై సలహాలు మరియు సూచనలు అందిస్తాము.
☛ భావోద్వేగమైన విషయాలను మాతో పంచుకొనుటకు మీకోసం మేము అందుబాటులో ఉంటాము.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*ఉద్యోగుల జీతాల సమాచారం :*

జీతాల బిల్లులు ప్రాసెస్ చేయి సమయంలో "Workflow configuration not mapped for the DDO CFMS ID" అని వస్తున్న సమస్య క్లియర్ అవ్వటం జరిగింది. అందరు DDO వారు  Payroll Herb లొ  బిల్లులను ప్రాసెస్ చెయ్యగలరు.