💥 *వివాహం జరిగిన స్త్రీ మరియు పురుషుడు ఇప్పటివరకు వేరు వేరు హౌస్ హోల్డ్ మాపింగ్ లో ఉన్న యెడల, ఇద్దరిని కలిపి ఒకే హౌస్ హోల్డ్ మాపింగ్ లో కలుపుటకు దరఖాస్తు ఫారం.*👇
[ https://bit.ly/3DxbfK7 ] #Migration
[ https://bit.ly/3DxbfK7 ] #Migration
chedodu application form.pdf
188.1 KB
Chedodu Application Form
*CHEDODU verification option enabled in NBM WEA/WWDS LOGIN*
*జగనన్న చేదోడు వేరఫికేషన్ ఆప్షన్ WEA-WWDS BOP యాప్ లాగిన్ మాత్రమే కలదు. సచివాలయం సిబ్బంది వేరఫికేషన్ చేయవలెను. ఈ ఆప్షన్ వాలంటీర్లు లాగిన్ లో REMOVE చేయబడింది. అందరూ గమనించగలరు.*
● 𝐁𝐎𝐏 10.0𝗏 👇🏿
[ https://bit.ly/3kE4HCw ]
● 𝐁𝐎𝐏 10.0𝗏 👇🏿
[ https://bit.ly/3kE4HCw ]
Beneficiary Outreach 10.1v.apk
11.9 MB
💥 *BOP 10.1v*👇🏼👆
In this version add Not recommended sanction field add in application status drop down
In this version add Not recommended sanction field add in application status drop down
💥 *చేదోడు అప్లికేషన్ ఫారం*
[ https://bit.ly/3kEiSaX ]
💥 *లేబర్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు ఫారం*
[ https://bit.ly/3IVIwlp ]
[ https://bit.ly/3kEiSaX ]
💥 *లేబర్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు ఫారం*
[ https://bit.ly/3IVIwlp ]
🔵 *Chedodu scheme కి సంబందించి BOP app verification list నందు as per field verification, ఎవరైనా లబ్ధిదారులు ineligible అయితే , అటువంటి వారిని ineligible చేయుటకు BOP app లోనే "Not Recommended" option provide చేయడం జరిగింది.*
🔴 *NOTE :: BOP App నందు ఈ విధంగా ineligible/not recommended చేసిన లబ్ధిదారుల యొక్క వివరాలు NBM portal WEA login లోకి verification కి enable అవ్వవు.*
🔴 *NOTE :: BOP App నందు ఈ విధంగా ineligible/not recommended చేసిన లబ్ధిదారుల యొక్క వివరాలు NBM portal WEA login లోకి verification కి enable అవ్వవు.*
☛ BOP APP లో NOT RECOMEND చేసిన పేర్లు NBM WEA/WWDS లాగిన్ నుండి తొలగించబడినవి.
☛ వెరిఫికేషన్ చేయు వారికి ఎటువంటి అప్లికేషన్ ఫారం అవసరం లేదు. NBM పోర్టల్ లొ Verification లొ అప్లికేషన్ నెంబర్ పై టిక్ చెసినచో దరఖాస్తు దారుని వివరాలతో వెరిఫికేషన్ ఫారం డౌన్లోడ్ అవుతుంది.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

డా॥_వైఎస్సార్_సంచార_పశు_ఆరోగ్య_సేవ.jpg
320.3 KB
నేడు రెండవ దశలో రూ. 111.62 కోట్ల వ్యయంతో మరో 165 వాహనాలను సీ. ఎం. క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించనున్న
సీఎం జగన్ గారు
సీఎం జగన్ గారు
*Chedodu Verification in NBM login - Labour Certificate Number :*
Dear All, Pls Note
*చేదోడు పథకానికి సంబందించి NBM portal WEA login లో వెరిఫికేషన్ చేసేటప్పుడు Enter Labour Certificate Number అనే option దగ్గర applicant యొక్క labour certificate నందు వున్న Registration Number (LIN) enter చెయ్యాలి.*
*కొంతమంది WEA/WWDS security paper / Application Number యొక్క number enter చేస్తున్నారు. అందువలన Data fetch అవ్వట్లేదు.గమనించగలరు.*
*కావున WEAs/ WWDs అందరూ కూడా labour certificate number నందు వున్న "Registration Number" enter చేసి verification చెయ్యగలరు.*

గణతంత్ర_దినోత్సవ_వేడుకలు_గ్రామ_వార్డు_సచివాలయములలో_నిర్వహించుటను.pdf
90.2 KB
26.01.2023 నాడు గ్రామ వార్డు సచివాలయాల్లో గణతంత్ర వేడుకలు నిర్వహించుట గూర్చి👆