VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*చేదోడు అప్డేట్ - BOP APP లో వెరిఫై చేసిన (DA/WEDPS లాగిన్ లో GREV RAISE చేసిన) పేర్లు NBM WEA/WWDS లాగిన్ లో ENABLE అయినవి.*
💥 *Jagananna Chedodu Update :*

☛ Applications verified in BoP has been pushed to NBM.Please check.
☛ We are in the process of pushing New applications raised through grievance after 5pm on Thursday.will update once done.
☛ Complete all the verification process before 5pm on Monday.
☛ We have made the payments to all the beneficiaries who are eligible in final list.. will update the status in NBM in next 2 or 3 days.
☛  Payment for the beneficiaries whose verification completed after the final list and found eligible will be processed on Monday.
- Team
𝗙𝗼𝗹𝗹𝗼𝘄 :
https://t.me/VolunteerConnection
*చేదోడు అప్డేట్*👆
*NBM Portal Chedodu New application grievance option was closed in D.A/WEDS login*
💥 *//SDG సర్వేపై సూచనలు//*

☛ పోషకాహార లోపం ఉన్న పిల్లలు, రక్తహీనత ఉన్న కౌమార బాలికలు, రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు డ్రాపౌట్‌ల సామాజిక-ఆర్థిక మరియు ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో 8 సూచికలకు మొదటి ప్రాధాన్యతనిచ్చింది.

☛ GVWV & VSWS డిపార్ట్‌మెంట్, ఆధార్ నంబర్, క్లస్టర్ ఐడి, ఆర్‌సిహెచ్ ఐడి (వర్తించే చోట) వంటి వివరాలను సంగ్రహించడానికి మరియు ekyc పొందేందుకు గ్రామ/వార్డు సెక్రటేరియట్‌ల WEA/WWDS ద్వారా SDG సర్వేను నిర్వహించేందుకు బెనిఫిషియరీ ఔట్రీచ్ యాప్‌లోని మాడ్యూల్‌ను ప్రారంభిస్తుంది.

◾️ *నాలుగు సబ్ మాడ్యూల్స్‌లో సర్వే పూర్తి చేయాలి*

(1) 0-5 సంవత్సరాల వయస్సు గల పిల్లలు
(2) 6-19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు,
(3) రక్తహీనత ఉన్న కౌమార బాలికలు (10-19 సంవత్సరాలు),
(4) రక్తహీనత గల గర్భిణీ స్త్రీలు (15-49 సంవత్సరాలు).

🔴 SDG సర్వేను గుణాత్మకంగా పూర్తి చేయడానికి WEA/WWDSకి సహాయం చేయడానికి మహిళా పోలీసులు, ANM, అంగన్‌వాడీ వర్కర్లతో గ్రామ/వార్డు స్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలని MPDOలు/మున్సిపల్ కమిషనర్‌లను అభ్యర్థించారు.

🔴 ఇంకా, వారి సంబంధిత క్లస్టర్లలో సర్వే సమయంలో బృందానికి సహాయం చేయడానికి వాలంటీర్లకు తగిన సూచనలను జారీ చేయండి.

🤰 ఇంకా, ఎట్టిపరిస్థితుల్లోనూ, లబ్ధిదారులను ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను గ్రామ/వార్డు సచివాలయ కార్యాలయాలకు ekyc పొందడం కోసం పిలవవద్దని ఆదేశించింది.

🔴 గ్రామ/వార్డు స్థాయి బృందం తప్పనిసరిగా లబ్దిదారుని ఇంటిని సందర్శించి డేటాను సంగ్రహించడానికి మరియు ekycని పొందాలి.

🔵 SDG సర్వేను పర్యవేక్షించడం కోసం డాష్‌బోర్డ్ ఈ క్రింద 👇 అందుబాటులో ఉంది.

☛ *Pregnant Women HD Dashboard* :
[
https://bit.ly/3laNMrF ]

☛ *Pregnant Women WCD Dashboard* :
[
https://bit.ly/3RAx1m0 ]

☛ *Children 0 To 5 Years Dashboard* :
[
https://bit.ly/3X5u0v5 ]

☛ *Children 6 To 19 Years Dashboard* :
[
https://bit.ly/3HULXYQ ]

ఎంపీడీఓలు/మున్సిపల్ కమిషనర్లు సర్వే పురోగతిని రోజు వారీగా పర్యవేక్షించాలని, సకాలంలో సర్వే పూర్తి చేయాలని కోరారు. మండలాలు/మున్సిపాలిటీల పురోగతిని జిల్లా స్థాయిలో ప్రతిరోజూ సమీక్షిస్తారు. #SDG
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
SDG Update (Beneficiary Out Reach App) WEA Help Document.pdf
1019.3 KB
#SDG సర్వే 👆WEA/WWDS యొక్క ఆధార్ నెంబర్ తో BOP యాప్ లో లాగిన్ అవ్వాలి.
🔥 *Ap Constable Preliminary Results Released*

✅️ *Check Result* : 👇


[ https://slprb.ap.gov.in/UI/PCResults ]
💥 *VROs Information* :

☛ VRO epds లాగిన్ నుండి *"Send Volunteer Derails To ePOS"*  ఆప్షన్ ద్వారా వాలంటీర్ డీటైల్స్ ePOS కి సెండ్ చేసి సక్సెస్ అయ్యి, వారి మ్యాపింగ్ లో ఉండి రైస్ తీసుకొనుటకు వేలిముద్రలు పడని వారికి epos నందు వరుసగా మూడు సార్లు వేలిముద్ర తీసుకొని అప్పటికి పడక పోతే వాలంటీర్ డీటైల్స్ display అవుతాయి. అలా అవ్వని వారు ఎవరైనా ఉంటే ఆ వాలంటీర్ యొక్క డీటైల్స్ రైస్ కార్డ్ డీటైల్స్ పెట్టండి వంటివి టెక్నికల్ టీం వారికి పంపించి సమస్య పరిష్కారం చేయుదురు.

● 𝗡𝗼𝘁𝗲 :
VRO లాగిన్ నుండి వాలంటీర్ డీటైల్స్ epos కి సెండ్ చేసినపుడు సక్సెస్ అని వచ్చిన వాలంటీర్ డీటైల్స్ మాత్రమే epos లో ఓపెన్ అవుతాయి.

𝗙𝗼𝗹𝗹𝗼𝘄 :
https://t.me/VolunteerConnection
💥 *చేదోడు కి సంబందించిన New Application Grevience option ద్వారా raise చేసిన applications అన్ని WEA యొక్క BOP APP login నందు వచ్చాయి.*
VOLUNTEER 🤝 CONNECTION pinned «💥 *//SDG సర్వేపై సూచనలు//* ☛ పోషకాహార లోపం ఉన్న పిల్లలు, రక్తహీనత ఉన్న కౌమార బాలికలు, రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలు మరియు డ్రాపౌట్‌ల సామాజిక-ఆర్థిక మరియు ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో 8 సూచికలకు…»
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*గృహ సారథులు మరియు సచివాలయ కన్వీనర్లు విధులు*👆
💥 *ఫిబ్రవరి 7 నుండి 10 వరకు గ్రామ వార్డు సచివాలయాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు*

💥 *సచివాలయం లో అందించు ఆధార్ సేవలు* ::

1. ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్
2. ఆధార్ కు ఇమెయిల్ ఐడి లింక్
3. బయోమెట్రిక్ (ఫోటో, ఐరిష్, ఫింగర్ ప్రింట్) అప్డేట్
4. పేరు మార్పు ( Proof తప్పనిసరి )
5. DOB మార్పు ( Proof తప్పనిసరి )
6. జెండర్ మార్పు
7. ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ( POI & POA ఒరిజినల్ తప్పనిసరి)
8. చిరునామా మార్పు ( Proof తప్పనిసరి )
9. కొత్తగా ఆధార్ నమోదు
10. ఆధార్ డౌన్లోడ్

🔴 *Service Charge* : 1,2,4,5,6,7,8 = 50/- 3 = 100/- 9, Mandatory Biometric Update = = Free || 3+ Anyone Service = 100👆
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🏠 𝐇𝐎𝐔𝐒𝐄 𝐇𝐎𝐋𝐃 𝐌𝐀𝐏𝐏𝐈𝐍𝐆 𝐒𝐏𝐋𝐈𝐓 : హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కుటుంబ విభజనకు సంబంధించి గుడ్ న్యూస్

👉  ఆధార్ కార్డు, పాస్పోర్ట్, ఫ్యామిలీ సర్టిఫికెట్, ఆరోగ్య శ్రీ కార్డు, బియ్యం కార్డు, పెళ్లి పత్రికల్లో ఏ ఒక్కటి ఉన్నా అనుమతిస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రకటించింది.

👉  దీనిపై ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే సమస్య పరిష్కరిస్తామని పేర్కొంది.
◾️*YSR Pension Kanuka disbursement closed yesterday*

◾️ *Please remit the undisbursed amount by way of Challan by 07.02.2023 EOD*
💥 *Chedodu : Today is the last day for verification of chedodu applications, please complete verification at all levels before 5PM*
*Pl request all WEAs; WEDPSs to complete the five steps verification of JVD applications for 2022-23 pending in their login in navasakam login. since HCM program for release of first quarter fee is scheduled to be held in 3rd week of this month. Still, 64k applications are pending for verification.*
💥 మూడు రాజధానుల వ్యవహారం పై ఈనెల 23న సుప్రీంకోర్టు విచారణ

💥 రాజధాని కేసు పై త్వరగా విచారణ జరపాలని సుప్రీంను కోరిన ఏజీ
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటీర్ల మీదనే..! - ధర్మాన ప్రసాద్ రావు, రెవిన్యూ శాఖ మంత్రి*
‼️ *కడప జిల్లా అంగన్వాడీ శాఖలో టీచర్ మరియు హెల్పర్ పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2023 విడుదల*

▶️ మొత్తం పోస్టులు : 115
▶️ *విద్యా అర్హత : 7వ తరగతి,10వ తరగతి*
▶️ వయస్సు  : 18 - 35 Years
▶️ రిక్రూట్మెంట్ టైపు : Ap గవర్నమెంట్ జాబ్స్
▶️ *చివరి తేదీ  :* 06-02-2023

✅ *పూర్తి వివరాలు కొరకు*👇

[ PDF - https://bit.ly/3YvZawN ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]