*Pl request all WEAs; WEDPSs to complete the five steps verification of JVD applications for 2022-23 pending in their login in navasakam login. since HCM program for release of first quarter fee is scheduled to be held in 3rd week of this month. Still, 64k applications are pending for verification.*
💥 మూడు రాజధానుల వ్యవహారం పై ఈనెల 23న సుప్రీంకోర్టు విచారణ
💥 రాజధాని కేసు పై త్వరగా విచారణ జరపాలని సుప్రీంను కోరిన ఏజీThis media is not supported in your browser
VIEW IN TELEGRAM
*చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదట తుపాకీ పేల్చేది వాలంటీర్ల మీదనే..! - ధర్మాన ప్రసాద్ రావు, రెవిన్యూ శాఖ మంత్రి*
‼️ *కడప జిల్లా అంగన్వాడీ శాఖలో టీచర్ మరియు హెల్పర్ పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2023 విడుదల*
▶️ మొత్తం పోస్టులు : 115
▶️ *విద్యా అర్హత : 7వ తరగతి,10వ తరగతి*
▶️ వయస్సు : 18 - 35 Years
▶️ రిక్రూట్మెంట్ టైపు : Ap గవర్నమెంట్ జాబ్స్
▶️ *చివరి తేదీ :* 06-02-2023
✅ *పూర్తి వివరాలు కొరకు*👇
[ PDF - https://bit.ly/3YvZawN ]
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

💥 *ఆధార్ డ్రైవ్ సమాచారం:*
☛ ఈ నెల ఆధార్ స్పెషల్ క్యాంపు లు *తేదీ 7 నుంచి 10వరకు* జరుగును.
☛ ఈ ఆధార్ క్యాంపు లు ముఖ్యంగా *జూనియర్ కాలేజీ* లో చెయ్యటం జరుగును.
☛ కాలేజీ విద్యార్థులకు ముఖ్యంగా *Mandatory Biometric Update (MBU)* చేయటం జరుగును. ఈ సర్వీస్ ఎవరు అయితే ఆధార్ పొంది, 5 మరియు 15 సంవత్సరాల వయసు దాటి ఉంటారో, ఒక సారి కూడా బయోమెట్రిక్ అప్డేట్ చెయ్యకుండా ఉంటారో వారు వినియోగించుకోగలరు. ఈ సర్వీస్ కు *ఎటువంటి ఫీజు అవసరం లేదు.* ఆధార్ కార్డు ఒరిజినల్ / జిరాక్స్ ఉంటే సరిపోతుంది.
☛ MBU సర్వీస్ ద్వారా అప్డేట్ చేసుకోని ఆధార్ మార్చ్ నెల తరువాత De-Activate అవుతాయి. కావున అందరు ఈ సెర్వుస్ ను ఉపయిగించుకోవలెను.

💥 *SDG సర్వే అప్డేట్*
*రేపటి(07.02.2023) నుంచి ప్రారంభం కానున్న SDG సర్వే*
☛ కొత్తగా Beneficiary Outreach మొబైల్ అప్లికేషన్ లో SDG Update అనే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
☛ ఈ సర్వే ను WEA/WWDS వారు చేయవలసి ఉంటుంది. సచివాలయం లో మహిళా పోలీస్, ANM మరియు అంగన్వాడీ వర్కర్ లతో టీం గా ఏర్పడి సర్వే పూర్తి చేయాలి.
☛ వాలంటీర్లు, టీం వారు వారి క్లస్టర్ కు వచ్చినప్పుడు వారికి సహాయం చేయవలసి ఉంటుంది.
💥 *సర్వే చేయువిధానం*👇
[ https://bit.ly/3HWM9Xr ] #SDG

■ *Pregnant Women HD Dashboard*
[ https://bit.ly/3laNMrF ]
■ *Pregnant Women WCD Dashboard*
[ https://bit.ly/3RAx1m0 ]
■ *Children 0 To 5 Years Dashboard*
[ https://bit.ly/3X5u0v5 ]
■ *Children 6 To 19 Years Dashboard.*
[ https://bit.ly/3HULXYQ ] #SDG
[ https://bit.ly/3laNMrF ]
■ *Pregnant Women WCD Dashboard*
[ https://bit.ly/3RAx1m0 ]
■ *Children 0 To 5 Years Dashboard*
[ https://bit.ly/3X5u0v5 ]
■ *Children 6 To 19 Years Dashboard.*
[ https://bit.ly/3HULXYQ ] #SDG
BOP 10.7.jpg
69.5 KB
*DA/WEDPS LOGIN లో "NEW APPLICATION"అనే ఆప్షన్ ద్వారా GREV RAISE చేసినవి BOP APP లో రాలేదు అనీ అన్నారు,*👆
*అలాంటి వాటిని సెర్చ్ option ద్వారా ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వారికి సంబధిత WEA/WWDS EKYC పూర్తి చేయవచ్చు.*

🔴 *చేదోడు కు సంబంధించి ఇంకా BOP APP లో కానీ లేదా NBM లో కానీ పెండింగ్ ఉంటే 07-02-2023,12:00PM లోపు పూర్తి చేయండి*👇
◾️ *12:00PM తర్వాత SERVER CLOSE చేస్తారు* .

👩✈️ *𝗠𝗮𝗵𝗶𝗹𝗮 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 : కొత్తగా వచ్చిన SDG ( SUSTAINABLE DEVELOPMENT GOALS) లో మహిళా పోలీసులు చేయవలసిన పనులు బాల బాలికలు 0 AGE నుంచి 5 సంవత్సరముల వయసు లోపల ఉన్న ప్రతి ఒక్కరి డేటా సిటిజన్ ఔట్రీచ్ మొబైల్ యాప్ లో వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా తీసుకొని డేటా ఆన్లైన్లో ఎంటర్ చేయాలి*
👩🔬 *𝗔𝗡𝗠 : కొత్తగా వచ్చిన SDG ( SUSTAINABLE DEVELOPMENT GOALS) లో ఏ ఎన్ ఎం లు చేయవలసినది (pregnant women) రియు హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డేటా వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా లాగిన్ తీసుకొని సిటిజెన్ ఔట్రీచ్ మొబైల్ యాప్ లో డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది*
👨💻 *𝗪𝗘𝗔 : కొత్తగా వచ్చిన SDG (SUSTAINABLE DEVELOPMENT GOALS) లో వెల్ఫేర్ అసిస్టెంట్లు చేయవలసిన పనులు సిటిజన్ ఔట్రీచ్ యాప్ లో చిల్డ్రన్స్ డేటా వయస్సు 6 years to 19 years వివరాలు వాళ్ల డీటెయిల్స్ మొబైల్ అప్లికేషన్లు డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది* #SDG

🔥 *𝗦𝗗𝗚 సర్వేను ఎవరు చెయ్యాలి?*
👇
☛ *SDG సర్వే ను గ్రామ సచివాలయాలలో WEA వారు వార్డు సచివాలయం లో WWDS వారు మాత్రమే చేయవలెను.*
అలాగే సర్వే సమయం లో ఆధార్ నెంబర్, క్లస్టర్ ఐడి, RCH ఐడి (అవసరం ఉన్నచోట) లాంటి వివరాలు నమోదు చేస్తూ eKYC కూడా WEA / WWDS వారు తీసుకోవలెను.
☛ సర్వేకు సంబంధించిన ఫలితాలు సరిగ్గా వచ్చేందుకు WEA / WWDS వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండే *మహిళా పోలీస్, ANM, అంగన్వాడి వర్కర్లుతో టీం ను ఏర్పాటు చేసుకొని* వారికి(WEA / WWDS) సహాయం చేయవలసి ఉంటుంది.
☛ క్లస్టర్ పరిధిలో సర్వే చేయు సమయంలో సంబంధిత *గ్రామ వార్డు వాలంటీర్ వారు అందుబాటులో ఉంటూ సర్వే కు సంబందించి టీం వారికి సహాయ చేయవలసి ఉంటుంది.*
🔴 𝗡𝗢𝗧𝗘 : WEA / WWDS వారికి వాలంటీర్లు, ఆశ, అంగన్వాడి వర్కర్లు, మహిళ పోలీస్ మరియు ANMలు సహాయకులు.

💥 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.57 కు ఈ రోజు తేదీ 07-02-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
Please note that YSR Kalyanamasthu/Shadi Thofa social audit final lists have been made live in NBM portal. Please check and take necessary action.
🔥 *వైస్సార్ కల్యాణమస్తు /వైస్సార్ షాదీ తోఫా :*
☛ గౌరవ ముఖ్య మంత్రి వారు ప్రోగ్రాం ను శుక్రవారం నాడు (10-02-2023) నాడు లాంచ్ చెయ్యనున్నారు.
☛ 01-10-2022 నుంచి 31-12-2022 మధ్య వివాహాలు జరిగి, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి దరఖాస్తులను WEA/WWDS వారు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయవలెను.
☛ వైస్సార్ కల్యాణమస్తు /వైస్సార్ షాదీ తోఫా పథకాలకు సంబందించి తుది సోషల్ ఆడిట్ లిస్ట్ లను NBM పోర్టల్ లో ఉంచటం జరిగింది.

‼️ *విజయనగరం జిల్లా అంగన్వాడీ శాఖలో టీచర్ మరియు హెల్పర్ పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2023 విడుదల*
▶️ మొత్తం పోస్టులు : 60
▶️ *విద్యా అర్హత : 7వ తరగతి, 10వ తరగతి*
▶️ వయస్సు : 18 - 35 Years
▶️ రిక్రూట్మెంట్ టైపు : Ap గవర్నమెంట్ జాబ్స్
▶️ *చివరి తేదీ :* 10-02-2023
✅ *పూర్తి వివరాలు కొరకు*👇
[ https://bit.ly/3RGOd96 ]

This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*11.02.2023 నుంచి వైసీపీ కొత్త ప్రోగ్రామ్ - ఇంటింటికీ స్టిక్కర్లు అతికించేలా కార్యక్రమం - "మా నమ్మకం నువ్వే జగన్"*
Dear all,
GSWS released AI based facial attendance app.
💥 Pl click the below link to download the app👇
[ https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai ]
● *Note* : both old attendance and new AI based facial authentication app will work till this weekend . Can mark attendance in any one app.
సచివాలయం ఉద్యోగులకు AI బేస్డ్ హాజరు అందుబాటులోకి వచ్చింది. ఇకపై పూర్తి స్థాయి లో ఈ అప్లికేషన్ ను ఉపయోగిస్తారు. ఈ వారం వరకు రెండు అప్లికేషన్స్ పని చేస్తాయి.
💥 *Steps to enroll AI based facial attendance app* :
1. Complete enrolment of face in PS / WS login. ( PS / WS will be responsible for enrollment).
2. Login into AI based app with his / her own login credentials. ( GSWS old portal logins)
3. Employee can see his / her details in app.
4. Mark attendance by selecting AI face option.
Detailed user manual will be shared by tomorrow.
Thank you

💥 *GSWS Facial Attendence App Version:: 2.1.0*
🔴 Link 👇
[ https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai ]
🛑 *Note* : App Cannot be Installed అని Install చేసుకునే తప్పుడు వస్తె ఒకసారి మీ mobile లో old version ఉంటే దాన్ని Uninstalle చేసి Install చేసుకోండి.
💥 దీనితో పాటు Old Attendence app కూడా ఈ వారం చివరి వరకు పనిచేస్తుంది.
💥 ముందుగా employes registration కొరకు PS/WAS యొక్క gsws login ద్వారా app లో login అయ్యి employes అందరు register చేసుకోవాలి.
💥 Register అయిన తరువాత, ఎవరి వారి యొక్క gsws logins తో login అయ్యి ఇకపై atendence వేసుకోవచ్చు.

Volunteer can login into app by entering below credentials.
User ID : Volunteer CFMS ID
Pwd : Cfm$@#123
User ID : Volunteer CFMS ID
Pwd : Cfm$@#123