VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Please note that YSR Kalyanamasthu/Shadi Thofa social audit final lists have been made live in NBM portal. Please check and take necessary action.
🔥 *వైస్సార్ కల్యాణమస్తు /వైస్సార్ షాదీ తోఫా :*

☛ గౌరవ ముఖ్య మంత్రి వారు ప్రోగ్రాం ను శుక్రవారం నాడు (10-02-2023) నాడు లాంచ్ చెయ్యనున్నారు.

☛ 01-10-2022 నుంచి 31-12-2022 మధ్య వివాహాలు జరిగి, రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి దరఖాస్తులను WEA/WWDS వారు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయవలెను.

☛ వైస్సార్ కల్యాణమస్తు /వైస్సార్ షాదీ తోఫా పథకాలకు సంబందించి తుది సోషల్ ఆడిట్ లిస్ట్ లను NBM పోర్టల్ లో ఉంచటం జరిగింది.
‼️ *విజయనగరం జిల్లా అంగన్వాడీ శాఖలో టీచర్ మరియు హెల్పర్ పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2023 విడుదల*

▶️ మొత్తం పోస్టులు : 60
▶️ *విద్యా అర్హత : 7వ తరగతి, 10వ తరగతి*
▶️ వయస్సు  : 18 - 35 Years
▶️ రిక్రూట్మెంట్ టైపు : Ap గవర్నమెంట్ జాబ్స్
▶️ *చివరి తేదీ  :* 10-02-2023

✅ *పూర్తి వివరాలు కొరకు*👇

[ https://bit.ly/3RGOd96 ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*11.02.2023 నుంచి వైసీపీ కొత్త ప్రోగ్రామ్ - ఇంటింటికీ స్టిక్కర్లు అతికించేలా కార్యక్రమం - "మా నమ్మకం నువ్వే జగన్"*
Dear all,
GSWS released AI based facial attendance app.

💥 Pl click the below link to download the app👇

[ https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai ]

● *Note* : both old attendance and new AI based facial authentication app will work till this weekend . Can mark attendance in any one app.


సచివాలయం ఉద్యోగులకు AI బేస్డ్ హాజరు అందుబాటులోకి వచ్చింది. ఇకపై పూర్తి స్థాయి లో ఈ అప్లికేషన్ ను ఉపయోగిస్తారు. ఈ వారం వరకు రెండు అప్లికేషన్స్ పని చేస్తాయి.

💥 *Steps to enroll AI based facial attendance app* :

1. Complete enrolment of face in PS / WS login. ( PS / WS will be responsible for enrollment).
2. Login into AI based app with his / her own login credentials. ( GSWS old portal logins)
3. Employee can see his / her details in app.
4. Mark attendance by selecting  AI face option.


Detailed user manual will be shared by tomorrow.

Thank you
💥 *GSWS Facial Attendence App Version:: 2.1.0*

🔴 Link 👇

[ https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai ]

🛑 *Note* : App Cannot be Installed అని Install చేసుకునే తప్పుడు వస్తె ఒకసారి మీ mobile లో old version ఉంటే దాన్ని Uninstalle చేసి Install చేసుకోండి.

💥 దీనితో పాటు Old Attendence app కూడా ఈ వారం చివరి వరకు పనిచేస్తుంది.

💥 ముందుగా employes registration కొరకు PS/WAS యొక్క gsws login ద్వారా app లో login అయ్యి employes అందరు register చేసుకోవాలి.

💥 Register అయిన తరువాత, ఎవరి వారి యొక్క gsws logins తో login అయ్యి ఇకపై atendence వేసుకోవచ్చు.
Volunteer can login into app by entering below credentials.

User ID : Volunteer CFMS ID
Pwd : Cfm$@#123
🔥 *సచివాలయ ఉద్యోగుల & వాలంటీర్ల AI ఆదారిత హాజరు సమాచారం :*

☛ *గ్రామ వార్డు సచివాలయం శాఖ సచివాలయ ఉద్యోగుల హాజరు కొరకు కొత్తగా AI (Artificial Intelligence) ఆదారిత రోజువారి హాజరు అప్లికేషన్ విడుదల అవ్వటం జరిగింది.*

☛ *కొత్త మరియు పాత GSWS Attendance అప్లికేషన్ లు పనిచేస్తాయి. ఉద్యోగులు ఏ అప్లికేషన్ లో అయినా హాజరు వేసుకోవచ్చు. ఈ వారం వరకు రెండు అప్లికేషన్ లు పనిచేస్తాయి.*

☛ *AI బేస్డ్ హాజరు చాలా సులభతరం గా ఉంటుంది. ఆధార్ డేటా బేస్ కు కూడా లింక్ ఉండదు. స్టోర్ బేస్డ్ గా ఉంటుంది. రెస్పాన్స్ టైం కూడా చాలా తక్కువ ఉంటుంది.*

☛  𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸  👇🏿

[ https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai ]

☛  *బయోమెట్రిక్ , IRIS మరియు ఫేస్ RD కూడా అవసరం ఉండదు. కావున కొత్త అప్లికేషన్ పై ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు. ఇది కేవలం హాజరు ప్రక్రియ ను సులభతరం చేసే అప్లికేషన్.*

☛ *ఉద్యోగుల ముఖ వివరాల నమోదు PS/WS వారి లాగిన్ లో ఉంటుంది. GSWS పాత పోర్టల్ లాగిన్ ఐడి పాస్వర్డ్ తో PS / WS వారు లాగిన్ అవకాశం ఉంటుంది. ఉద్యోగులు వారి వివరాలు అప్లికేషన్లో చూసుకునే అవకాశం ఉంది. AI Face అనే ఆప్షన్ ద్వారా హాజరును  నమోదు చేయవచ్చు.*

☛ వాలంటీర్లు *User ID : Volunteer CFMS ID Pwd : Cfm$@#123  అని ఎంటర్ చేసి లాగిన్ అవ్వవచ్చు.
*

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
VOLUNTEER 🤝 CONNECTION pinned «🔥 *సచివాలయ ఉద్యోగుల & వాలంటీర్ల AI ఆదారిత హాజరు సమాచారం :* ☛ *గ్రామ వార్డు సచివాలయం శాఖ సచివాలయ ఉద్యోగుల హాజరు కొరకు కొత్తగా AI (Artificial Intelligence) ఆదారిత రోజువారి హాజరు అప్లికేషన్ విడుదల అవ్వటం జరిగింది.* ☛ *కొత్త మరియు పాత GSWS Attendance అప్లికేషన్…»
☛ New attendence App లో Attendence capture చేసినట్లు అయితే Old App లో కూడా update అవుతుంది.

☛ Location Range above 1500 meters అయినా కూడా Attendence capture అవుతుంది.

☛ ఈ వారం చివరి వరకు Old App పనిచేస్తుంది తర్వాత నుండి అందరూ New App లోనే Attendence capture చేయాలి.

● 𝗡𝗲𝘄 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿
[ https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 *GSWS Facial Attendence App Version*👇

[ https://bit.ly/3DQD6VM ]

💥 *UserManula*👇

[ https://bit.ly/3DLVPSf ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*ఇక నుండి DA - WEDPS యొక్క login లో Pension Apply చేయాలి అంటే ముందుగా pensioner  authentication తరువాత Application Open అవుతుంది* #YSRPensionKanuka
JVD_2022_23_Preparatory_activities_schedule_Circular_dated_Feb_28th.pdf
511.7 KB
*Jagananna Vasathi Deevena Scheme – For 2022-23 Academic Year –Schedule for completion of preparatory activities - Instructions -Communicated.* #JVD
First focus on clear cases.
In case of DOB  is not matched with Aadhar, edit in Sampoorna poshana App and it will reflect in
#SDG App.
𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: జగనన్న విద్యా దీవెన అప్డేట్

☞︎︎︎ ఫిబ్రవరి 28న జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల చేయనున్న ప్రభుత్వం.

☞︎︎︎ ఈ మేరకు ప్రిపరేటరి యాక్టివిటీస్ తో టైం లైన్స్ విడుదల.. సచివాలయం లో వెరిఫై కానీ వారికి ఫిబ్రవరి 9 నుంచి, తాత్కాలికంగా Ineligible అయిన వారికి ఫిబ్రవరి 18 నుంచి  నోటీసులు.
💥 Consistent Rhythm మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 7.1.6 కు అప్డేట్ అవ్వటం జరిగింది.

𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]
*ఆంధ్రప్రదేశ్ లో మొట్ట మొదటి తల్లి పాల బ్యాంక్ - ఈనెల 13న కాకినాడ జీజీహెచ్ లో ప్రారంభం*
💥 *ఫిబ్రవరి నెల లో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు*

☛ వైస్సార్ కళ్యాణ మస్తు/ షాది తోఫా - 10.02.2023

☛ వైస్సార్ లా నేస్తం - 17.02.2023

☛ రైతు భరోసా మరియు ఇన్పుట్ సబ్సిడీ - 24.02.2023

☛ జగనన్న విద్యా దీవెన - 28.02.2023

🔥 మార్చ్ నెలలో వైస్సార్ ఆసరా, EBC నేస్తం, జగనన్న వసతి దీవెన విడుదల చేయడం జరుగుతుంది.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Press Note.jpg
59.9 KB
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల👆

● 8 స్థానిక సంస్థలు, 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్

● టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు
కడప, అనంతపురం, కర్నూలు

● ఫిబ్రవరి 16న నోటిఫికేషన్
● మార్చి 13న పోలింగ్
● మార్చి 16న కౌంటింగ్
💥 𝗚𝗦𝗪𝗦 𝗙𝗮𝗰𝗶𝗮𝗹 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗲𝗻𝗰𝗲 𝗔𝗽𝗽 2.1.0𝘃 కు ఈరోజు తేదీ 09.02.2023న అప్డేట్ అవ్వడం జరిగింది.👇

[ 𝗟𝗶𝗻𝗸 - https://bit.ly/3DQD6VM ]

[ 𝗦𝗢𝗣 - https://bit.ly/3DLVPSf ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]