VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Chedodu failure cases.xlsx
783.8 KB
Dear All, Please find the Chedodu payment failed beneficiaries list and take necessary action as per the failure reason.
Regarding Chedhodu

Some beneficiaries names in eligible list sir. But not found in consolidated report and failure report sir. Amount also not credited..

*Reply*👇🏿

Still some payments are pending. Report will be update after completion of entire payment process
💥 *Household Split – Single Old Age Person - SOP*👇🏿
[ https://bit.ly/3S5thc9 ]

💥 *Household Split – Divorce - SOP*👇🏿
[ https://bit.ly/3lGGNaj ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
వైఎస్ఆర్ భీమా

వెల్ఫేర్ అందరికీ  ముఖ్య గమనిక హ్యాపీ ఎక్స్పెనసేస్  కార్డు ద్వారా మట్టి ఖర్చులు నిమిత్తం మీరు చెల్లించిన పదివేల రూపాయలకు సంబంధించి మ్యాపింగ్ ఆప్షన్ వెల్ఫేర్ లాగిన్ లో పొందుపరచడం జరిగింది. అందరూ కూడా హ్యాపీ డెబిట్ మ్యాపింగ్ కంప్లీట్ చేయగలరు....

నోట్: మ్యాపింగ్ చేసేటప్పుడు ఒక్కసారి మీరు క్లైమ్ ఐడి చెక్ చేసుకోండి.. ఏ క్లైమ్ కైతే మీరు 10000 రూపాయలు  చెల్లించారో ఆ క్లైమ్ ID మాత్రమే  సెలెక్ట్ చేసుకోనీ మ్యాప్ చేయగలరు..
ఎడిట్ ఆప్షన్ కూడా పొందుపరచడం జరిగింది తప్పుగా నమోదు చేసిన వాటికి.
💥 *Aadhar ENROLMENT UPDATE Form Child 0-5 Years*
[ https://bit.ly/3I6n8YN ]

💥 *Aadhar ENROLMENT UPDATE Form Child 5-18 Years*
[ https://bit.ly/3kdkYyt ]

💥 *Aadhar ENROLMENT UPDATE Form Adult update*
[ https://bit.ly/3YWcKJL ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 #SDG *సర్వే కి సంబంధించిన డాష్బోర్డ్ లింక్స్*👇🏿

☛ *Pregnant Women HD Dashboard* :
[
https://bit.ly/3laNMrF ]

☛ *Pregnant Women WCD Dashboard* :
[
https://bit.ly/3RAx1m0 ]

☛ *Children 0 To 5 Years Dashboard* :
[
https://bit.ly/3X5u0v5 ]

☛ *Children 6 To 19 Years Dashboard* :
[
https://bit.ly/3HULXYQ ]
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*//పిల్లల ఆధార్‌ నమోదుకు తల్లిదండ్రులు ఇద్దరి వివరాలు తప్పనిసరి//*

ఇక నుంచి చిన్నారుల ఆధార్‌ నమోదుకు తల్లిదండ్రులు ఇద్దరి వివరాలు నమోదు తప్పనిసరి చేశారు. ఇప్పటివరకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి ఆధార్‌ నమోదు చేస్తే సరిపోయేది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఏఐడీఏ) తాజా నిబంధనలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మారిన కొత్త నిబంధనలు విధిగా అమలు చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.
AADHAR ACCEPTABLE DOCUMENTS.pdf
1.6 MB
*AADHAR ACCEPTABLE DOCUMENTS*
💥 *23.02.2023వ తారీకు అర్ధరాత్రి 12 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవడానికి సమయాన్ని పొడిగించారు.*
👇
[ https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online2/form18.aspx ]

💥 *MLC ఓటు వివరాలను ఐడి (లేదా) పేరుతో - అప్లికేషన్ స్టేటస్ తెలుసుకొనుటకు*
👇
[ https://ceoaperolls.ap.gov.in/status_mlc_2023/search.aspx ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*GSWS attendance App*

*New Version :: 2.0.8*

*‼️ New  Features :: Enabled provision to capture Employee address*

*Link*
👇🏿
[ https://play.google.com/store/apps/details?id=com.gswsattendance ]
*సచివాలయ ఉద్యోగులకు గమనిక* ::

ఈ నెల జీతాల బిల్ కి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. మీరు టాక్స్ పరిధి లో లేనప్పటికీ కూడా మీరు పన్ను పరిధి లో లేరు అనే సమాచారం ప్రభుత్వం కు ఇవ్వవలసి ఉంటుంది.చివరి తేదీ వరకు కాకుండా ముందుగానే  మీ డి డి ఓ లకు వివరాలు అందచేయగలరు.
🔥 *సచివాలయ సిబ్బంది & వాలంటీర్ల హాజరు సమాచారం :*

GSWS Attendance (పాత హాజరు అప్లికేషన్) లో కొత్త వెర్షన్ లో Biometric ఆప్షన్ తీసివేయటం జరిగింది. కేవలం Irish / Face ద్వారా ఆ అప్లికేషన్ లో హాజరు నమోదు అవుతుంది. యధావిధిగా GSWS Face Attendance App లో హాజరు ను Biometric / Irish / Face / AI Face ఆప్షన్ ల ద్వారా హాజరు నమోదు చేసుకోవచ్చు. AI Face హాజరు కొరకు ఎవరికి వారు వారి సొంత GSWS పాత పోర్టల్ లాగిన్ తో లాగిన్ అయ్యి హాజరు నమోదు చేసుకోవచ్చు.ఈ అప్లికేషన్ లో సచివాలయం సిబ్బంది తో పాటుగా వాలంటీర్లు కూడా హాజరు నమోదు చేసుకోవచ్చు.

▪️*వాలంటీర్ల GSWS Face Attendance App లాగిన్ వివరాలు*  👇🏿
User Name : CFMS ID
Password : Cfm$@#123

☛ 𝗚𝗦𝗪𝗦 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 𝗔𝗽𝗽 :
[ https://bit.ly/3EolQHy ]

☛ 𝗚𝗦𝗪𝗦 𝗙𝗮𝗰𝗶𝗮𝗹 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 𝗔𝗽𝗽 :
[ https://bit.ly/3DQD6VM ]

☛ 𝗔𝗮𝗱𝗵𝗮𝗮𝗿 𝗙𝗮𝗰𝗲 𝗥𝗗 :
[ http://bit.ly/AadhaarFaceRD ]

☛ 𝗜𝗻𝘁𝗲𝗴𝗿𝗮 𝗥𝗗 𝗦𝗲𝗿𝘃𝗶𝗰𝗲 :
[ https://bit.ly/3Koe3x7 ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
Media is too big
VIEW IN TELEGRAM
*వాలంటరీ వ్యవస్థ అది సూపర్ హిట్ అంతే*
*'ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ నిజం కాదు'*

AP: ఆర్టీసీలో ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రచారాన్ని ఏపీఎస్ఆర్టీసీ ఖండించింది. ఆర్టీసీ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రకటించింది. కాగా ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో ఫేక్ నోటిఫికేషన్ హల్చల్ చేసింది. దీనిపై ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.
Media is too big
VIEW IN TELEGRAM
*రాష్ట్రప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో వాలంటీర్ల పాత్రపై.... వివరణ ఇచ్చేందుకు హాజరుకావాలని సెర్ప్ C.E.O.ను హైకోర్టు ఆదేశించింది. విచారణ ఈ నెల 28కి వాయిదా.*
రేపు(22.02.2023) క్యాంపు కార్యాలయంలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ లా నేస్తం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్ గారు #YSRLawNestham