VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
☛ *జగనన్న చేదోడు* కి సంబందించి ఎవరికైతే payment fail అయ్యి ఉంటుందో వారికి మళ్ళీ payment process start చేయడం జరుగుతుంది.

☛ Payment కేవలం NPCI link అయ్యి Aadhaar Document Update చేయించిన వారికి మాత్రమే amount Credit అవుతుంది

☛ *EBC Nestham* Payment కూడా కేవలం NPCI link అయ్యి Aadhaar Document Update చేయించిన వారికి మాత్రమే amount Credit అవుతుంది.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
GSWS_YSR Bima_Above 90 Days.pdf
2 MB
GSWS YSR Bima Above 90 Days
*No COP for this month*
*ఫిబ్రవరి 24 మరియు 25 వ తేదీన జరగాల్సిన Citizen Outreach Program రద్దు చేయడం జరిగినది.*
VOLUNTEER 🤝 CONNECTION pinned «*ఫిబ్రవరి 24 మరియు 25 వ తేదీన జరగాల్సిన Citizen Outreach Program రద్దు చేయడం జరిగినది.*»
🔥 *ఏపి హైకోర్టు ప్రొవిషనల్ సెలక్షన్ క్యాండేట్స్ వివరాలు Nos. 5 to 13 /2022-Estt 21.10.2022*
👇
[ https://bit.ly/3SqOeP4 ]
*//అమరావతిలో భూమి లేని వాలంటీర్ల కుటుంబాలకు పెన్షన్//*

● మార్చి ఒకటో తేదీ నుంచి అమలు
● పురపాలకశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి

☛ అమరావతిలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన *గ్రామ వాలంటీర్లుగా* పని చేస్తున్న వారి కుటుంబాలకు సామాజిక పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

☛ ఇందులో భాగంగా గురువారం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు.

☛ ఇకపై ప్రతి నెలా భూమి లేని నిరుపేద కుటుంబాలకు పింఛను రూ.2,500 ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.

☛ ఇటీవల అమరావతి గ్రామాలలో పర్యటనలో ఉన్న సమయంలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వాలంటీర్లు ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన శ్రీలక్ష్మి ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. *ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి సమస్యను వివరించగా సానుకూలంగా స్పందించారు.*

☛ వారి కుటుంబాలకు పెన్షన్లు అందించాలని ఆదేశించారు. *అమరావతిలో భూమి లేని సుమారు 200 మంది గ్రామ వాలంటీర్ల కుటుంబాలకు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నెలకు రూ. 2500 చొప్పున పెన్షన్ అందించనున్నట్లు శ్రీలక్ష్మి వెల్లడించారు.*

● *Source* : Date: 24/02/2023, Edition: Andhra Pradesh, Page: 2
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🔔 *MLC Elections 2023 Updates :*

✍️ *మీ పేరు తో పోలింగ్ స్టేటస్ తెలుసుకునే లింక్*👇🏿
[
https://ceoaperolls.ap.gov.in/status_mlc_2023/search_ps.aspx ]

✍️ *MLC ఎలక్షన్ వోటర్ కార్డ్ డౌన్లోడ్ లింక్*👇🏿
[
https://ceoaperolls.ap.gov.in/MLC_Graduate_LOcal_Authorities_Draft/Rolls ]

✍️ *MLC అప్లికేషన్ స్టేటస్*
👇🏿
[ https://ceoaperolls.ap.gov.in/status_mlc_2023/search.aspx ]

● *Note* : MLC Voter రిజిస్ట్రేషన్ కు గడువు పూర్తి అవ్వటం జరిగింది.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 *//ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ అనగా ఏమిటి?//*

*2012-16, సంవత్సరముల మధ్య ఆధార్ కార్డు పొంది ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కచ్చితంగా ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవలసి ఉంటుంది ఇందుకుగాను సంబంధిత ఆధార్ కార్డు కలిగిన వ్యక్తి రెండు ప్రూఫ్ లు ఆధార్ సెంటర్ వారికి అందజేసి ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవలెను.*

■ *కావలసిన డాక్యుమెంట్లు ఈ క్రింది చెప్పబడిన వాటిలో ఏవైనా రెండు కావాలి.*👇🏿

*1). రైస్ కార్డ్*
*2). పాన్ కార్డు*
*3). ఓటర్ ఐడి కార్డ్*

*(ఇతర ప్రభుత్వ గుర్తింపు ఉన్నటువంటి ఐడి కార్డులు Eg.డ్రైవింగ్ లైసెన్స్ etc)
*

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.62 కు ఈ రోజు తేదీ 25-02-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*సీఎం జగన్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన తుళ్లూరు వాలంటీర్లు*
[ Chat Box - https://bit.ly/3Sqoi6c ]
*//Jagananna Vidya Deevena Update//*

💥 Central Share యొక్క payment fail అయిన JVD students list WEA/WWDS యొక్క Navasakam login నందు అందుబాటులో ఉంచడం జరిగినది

💥 Navasakam login > JVD(RTF) & JVD(MTF) > Updation of Bank details for releasing central share by GoI to SCs
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
చెత్త సేకరణలో పంచాయితీ కార్యదర్శి👏
💥 *Hon'ble Prime Minister will release 13th instalment of PM KISAN scheme on 27 February 2023 at 03:00 PM from Belagavi, Karnataka.*
🌾 𝐏𝐌 *కిసాన్ 13 వ విడత 2,000/- ఈ నెల 27 న PM మోదీ కర్ణాటక బెలగావి పర్యటన లో భాగంగా విడుదల....(వైఎస్సార్ రైతు భరోసా)*


☛ *2023 PM కిసాన్ 13 విడత అర్హుల జాబితా విడుదల చేయడం చేయడం జరిగింది. గ్రామాల వారీగా లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ మీద క్లిక్ చెయ్యగలరు.*👇

[ https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
✍️ గ్రామ / వార్డు వాలంటీర్స్ కి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.

ముందుగా ప్రభుత్వం అంటే వివిధ రకాల శాఖలు అందులో మన వాలంటీర్స్ గ్రామ / వార్డు వాలంటీర్స్ & సచివాలయం శాఖ లోకి వస్తారు.

🔅 *వాలంటీర్స్ చేసే సర్వే లు మరియు వాటి వలన లాభం పొందేవారు*👇

1⃣ *సిటిజెన్ ఔట్రీచ్ సర్వే* :
ఈ సర్వే వాలంటీర్స్ చేస్తారు, లాగిన్ మాత్రం Staff కి సంబందించినది.
ఈ work dashboard లో credit staff కి వెళ్తుంది. సర్వే Staff చేసినట్లు.

2⃣ *Beneficiary outreach App లో Ekyc* :
ప్రతి పథకానికి లబ్ధిదారులకి ekyc కోసం App లో ఇవ్వడం జరుగుతుంది. ఇది WEA లాగిన్, వాలంటీర్స్ చేస్తారు. సర్వే పూర్తి చేసిన credit WEA కి వెళ్తుంది.

3⃣ *Schemes Acknowledgement* :
ఇది కూడా WEA work కానీ వాలంటీర్స్ చేస్తారు ఎందుకంటే Multi login ఉంటుంది కాబట్టి. Credit staff కి వెళ్తుంది.

4⃣ *Fever సర్వే* :
ఇది వాలంటీర్ లాగిన్ లో ఇస్తారు కానీ ANM/ Health supervisors కి credit వెళ్తుంది.

JSS (PS లాగిన్) , EOL( PS లాగిన్ ) ఇలా కొన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన Works కూడా వాలంటీర్స్ చేస్తారు అవి వాలంటీర్స్ చేసినట్టు ప్రభుత్వం దృష్టిలో ఉండదు.

Rice card, Health card, Marraige సర్టిఫికెట్, Caste, Income, ఇలాంటి Services ఇంకెన్నో వాలంటీర్స్ చేస్తారు కానీ Service register Digital assistant maintain చేస్తారు. వారికి Ranking ఉంటుంది. Credit వాళ్ళకి వెళ్తుంది.

✨ *గమనిక* :

ప్రభుత్వం దృష్టిలో వాలంటీర్స్ Scheme వచ్చే ముందు అర్హత పరిశీలించి లబ్ధిదారుల గుర్తింపు మరియు ప్రతి నెల పెన్షన్ పంపిణి చేస్తున్నారు అని వారు అనుకుంటారు.

మనకు 25 శాఖలు ఉంటాయి.
గ్రామ సచివాలయం శాఖ అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది.
సచివాలయం శాఖకు అమౌంట్ విడుదల చేయదు. ఈ శాఖ కేవలం ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను కి సంబందించిన అర్హులని గుర్తించి మిగతా శాఖలకు పంపిస్తుంది.

🔴 *ఉదాహరణ*👇🏿

● *వైస్సార్ పెన్షన్ కానుక* :

ఈ పథకం లో మన శాఖ లబ్ధిదారులని గుర్తించడం చేస్తే అమౌంట్ మాత్రం పంచాయతీ రాజ్ వారు విడుదల చేస్తారు.

● *అమ్మఒడి* : ఈ పథకం లో సచివాలయం శాఖ అర్హత చూసి పంపిస్తే విద్యా శాఖ అమౌంట్ విడుదల చేస్తుంది.

● *వైస్సార్ చేయూత* :

ఈ పథకం కూడా సచివాలయం శాఖ  వారు లబ్ధిదారులని ఎంపిక చేసి ఇస్తే Social Welfare వారు అమౌంట్ విడుదల చేస్తారు.

ఇలా ఏ పథకం అయినా మన గ్రామ వాలంటీర్స్ & సచివాలయ శాఖ ప్రభుత్వ పథకాలకు సంబందించిన guidelines ప్రకారం అర్హులను గుర్తించడం మాత్రమే. మిగతా శాఖలు అన్ని పాతవి. మన శాఖ కొత్తగా వచ్చింది.

*Forwarded As Received*

✨ *Note* :

వాలంటీర్స్ field level లో చాలా works చేస్తారు కానీ అవన్నీ official కాదు.. అవి చివరికి ఆయా శాఖల అధికారులు చేసినట్లు reports లో చూపించుకుంటారు.

వాలంటీర్స్ ని involve చేసేది ఎవరు అంటే departments వారు కానీ ప్రభుత్వం వారు కాదు ఇది గమనించగలరు.

ముఖ్య మంత్రి వరకు ఈ విషయాలు వెళ్లవు. ముఖ్య మంత్రి గారికి ఇవన్నీ తెలిసే అవకాశం లేదు. ప్రతి శాఖ కు ఒక ప్రత్యేక అధికారి మరియు మంత్రి ఉంటారు వారి అన్ని manage చేస్తారు.

✨ *Suggestion* :

ఇవన్నీ కాదు కానీ మనం కష్టం ప్రభుత్వానికి తెలియాలి అనుకుంటే ముందు మీ సచివాలయం వాలంటీర్స్ అందరూ ఒక మాట మీద ఉండాలి. తర్వాత మీ Local leaders ని తట్టుకొని నిలబడాలి.

ఉద్యోగం భద్రత గురించి ఆలోచించ కూడదు. దేనికైనా సిద్ధంగా ఉండి మండలం వారీగా ఒక union ఉండేలా మరియు జిల్లా వారీగా ఒక union ఏర్పాటు చేసుకోవాలి.

వాలంటీర్స్ లో మహిళలు ఎక్కువ కాబట్టి కాస్త కష్టం ఇలా యూనియన్స్ ఏర్పాటు కావడం. రాష్ట్ర వ్యాప్తంగా union ఏర్పాటు చేసుకోగలిగితే శాంతియూత ధర్నా లాంటివి సాధ్యం.

● ముందు వాలంటీర్స్ కి ఐకమత్యం ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న? నా సందేశం అందరికి అర్ధం అయ్యింది అని అనుకుంటున్నాను.

*Forwarded As Received*
*ఉగాది నుంచి సీఎం జగన్ విశాఖ కేంద్రంగా పరిపాలన*
📍 *వైస్సార్ పెన్షన్ కానుక 2.5 న్యూ వెర్షన్ | 26.02.2023*
                   👇
» What's New :: Enhanced APP Security features
Aadhaar Face authentication Implemented
Previous Version Bugs Fixed
Performance Improvement
                   👇
[ https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online ]
                 👆
■ PLAY STORE లో *"YSRPK PAYMENTS ONLINE"* అని సెర్చ్ బార్ లో టైప్ చేస్తే UPDATE ఆప్షన్ కనిపిస్తుంది. అలా మీరు UPDATE చేసుకొనవచ్చు.
[ Tᴇʟᴇɢʀᴀᴍ Cʜᴀɴɴᴇʟ : https://t.me/VolunteerConnection ]
Release Notes _ Online Application V.2.5(External).pdf
1.8 MB
Release Notes _ Online Application V.2.5(External).pdf #YSRPensionKanuka
💥 *//వైస్సార్ పెన్షన్ కానుక యాప్ న్యూ అప్డేట్స్//*

1⃣. Pensioner బయోమెట్రిక్ 3 సార్లు Fail అయినట్లు అయితే వారికి WEA లాగిన్ లో FACE Authentication ద్వారా Payment చేయడానికి option enable చేయడం జరిగింది. Aadhar face Rd app ద్వారా Authentication చేయాల్సి ఉంటుంది.
( *APP Link* - https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online )

2⃣. ఈ App లాగిన్ అయ్యి 15 నిముషాలు తర్వాత session timed out అని ఒక Notification వస్తుంది అది click చేస్తే App logout అవుతుంది. మరల లాగిన్ అయ్యి payment continue చేయాలి.

3⃣ . ఈ App లాగిన్ అయిన 01 గంట తర్వాత Automatic గా logout అవుతుంది. మరల లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

● *Note*
కొన్ని security reasons కారణంగా  ఈ కొత్త Options Add చేయడం జరిగింది.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]