VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Sakshi_AP_24-07-2020.pdf
9 MB
📰 "సాక్షి పేపర్" - 24/07/2020 - @VolunteerConnection
: 𝐂𝐇𝐄𝐘𝐔𝐓𝐇𝐀 𝐔𝐏𝐃𝐀𝐓𝐄 :

♨️ వైఎస్సార్ చేయూత పథకంలో లబ్ది దారులుగా చేరడానికి ప్రభుత్వం విధించిన గడువు గురువారంతో అనగా 2020 జులై 23 ముగిసింది. మరి పెంచే అవకాశం లేదు. @VolunteerConnection

♨️ వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించి సోషల్ ఆడిట్ 2020 జులై 24 నుంచి 27వ తేదీ వరకు జరుగును.

♨️ పై తేదీల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల పేర్లు పెట్టబడును. @VolunteerConnection

♨️ జులై 28 నుంచి 31వ తేదీ వరకు ఎంపీడీవో లు/మున్సిపల్ కమిషనర్లు వాటిపై అభ్యంతరాలు పరిశీలిస్తారు.

♨️ ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునః పరిశీలన చేస్తారు.

💰 ఆగస్టు 12వ తేదీన అర్హులైన వారందరికి మొదటి విడతగా నగదు వారి బ్యాంక్ అకౌంట్లుకు జమ అవుతుంది. @VolunteerConnection

📡 Telegram Channel : https://t.me/VolunteerConnection/989

NOTE: ఈరోజు ఏమైనా చేయూత ఆన్లైన్ అప్లికేషన్ ఐతే చేసేయండి. కొందరుకి అవుతున్నాయని, మరికొందరికి అవ్వడం లేదని అంటున్నారు!!
💡 వై.యస్.ఆర్. చేయూత ఆన్లైన్ అప్లికేషన్లు అవుతున్నాయి. ఎందరవైతే పెండింగ్ లోనున్నాయో వారు త్వరితముగా చేసి ముగించగలరు. - @VolunteerConnection
🗞️ మన తోటి గ్రామ వాలంటీర్ విన్నపం :

వైయస్సార్ చేయూత కొంతమందికి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న కానీ ఆధార్ కార్డు లో వయసు పుట్టిన తేదీ తప్పు ఉండటంవల్ల కొంతమంది నిరుపేదలు పేదలు ysr చేయూత పథకం కు అనర్హులు అయినారు కొంతమందికి ఆధార్ కార్డు వయస్సు ఉన్న ysr చేయూత చేసేటప్పుడు ఎక్కువ వయసు చూపిస్తుంది కొంతమందికి వయసు పైబడి ఉన్న ఆధార్ కార్డులో తక్కువచూపిస్తుంది కొంతమందికి వయసు ఎక్కువ ఉన్నా ఆధార్ కార్డులో తక్కువ చూపిస్తుంది ఇలాంటి సమస్యల వల్ల లబ్ధిదారులు ysr చేయూత పథకం కు అనర్హులు అయినారు ఈ గ్రూప్లో ఉన్న వారు దయవుంచి గమనించి ప్రతి పేదవాళ్లకు నిరు పేద ప్రజలకు వైయస్సార్ చేయూత పథకం వచ్చే విధంగా చేయండి ఈ విషయంలో ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ వారికి అధికారులకు తెలియజేసి వీరికి కూడా పథకం వచ్చే విధంగా సహాయం చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
ఇట్లు,
- గ్రామ వాలంటీర్.
@VolunteerConnection
Model house brochure-(final).pdf
1.4 MB
🏘️ పేదలందరికి ఇళ్ళు - నమూన గృహము @VolunteerConnection
💡 వై.యస్.ఆర్. చేయూత ఆన్లైన్ అప్లికేషన్లు అవుతున్నాయి. ఎందరవైతే పెండింగ్ లోనున్నాయో వారు త్వరితముగా చేసి ముగించగలరు. - @VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🎦 వై.యస్.ఆర్ చేయూత ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా ఎనేబుల్ కాలేదు. - @VolunteerConnection
📡 వైయస్ఆర్ చేయూత ఆన్లైన్ అప్లికేషన్ మీ వెల్ఫేర్ లాగిన్ లో ఎనేబుల్ అయ్యిందా!?

♨️ వాలంటీర్స్!! మీ వెల్ఫేర్ సెక్రటర్ ని అడిగి ఓటు చేయండి. మా వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్ లో ఎనేబుల్ కాలేదు ఆ వీడియో లింక్ క్రింద ఇస్తాను చూడండి. మీతోటి వాలంటీర్స్ ను యాడ్ చేయండి.
Anonymous Poll
63%
"ఎనేబుల్ కాలేదన్నారు
37%
"ఎనేబుల్ అయ్యిందన్నారు"
5_6111552159411601819.PDF
51.4 KB
🔥 GREAT NEWS 🔥

GO: No.70 Dt.24/07/2020
ప్రభుత్వ సవరణ 70వ ప్రకారం గ్రామ/వార్డ్ సచివాలయమును, గ్రామ/వార్డు వాలంటీర్స్ ను మున్సిపాలిటీ, అర్బన్ వారి సేవలును ఏకీకృతము చేసింది. @VolunteerConnection
వైఎస్సార్_పెన్షన్_కానుక_ముసలి_తాతా_ముడత_ముఖం_మురిసిపోయెనే_.MP4
35.8 MB
🗣️ వైఎస్సార్ పెన్షన్ కానుక
"ముసలి తాతా ముడత ముఖం మురిసిపోయెనే"...(వీడియో సాంగ్)
@VolunteerConnection 😊
♏ https://t.me/VolunteerConnection/855
🗣️ వై.యస్.ఆర్ కాపు నేస్తం చివరి తేదీ ఈరోజు తో ముగియనుంది.

📡 వాలంటీర్స్! మీరందరూ ఆన్లైన్ అప్లికేషన్ పూర్తి చేశారా!??
Anonymous Poll
80%
అవును - పూర్తి చేశాము
20%
కాదు - పూర్తి చేయలేదు
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
📰 🅝︎🅔︎🅦︎🅢︎ - 🅟︎🅐︎🅟︎🅔︎🅡︎🅢︎
ఈ రోజు న్యూస్ పేపర్ ల కోసం కింద లింక్ ఓపెన్ చేసి చూడగలరు. @volunteerconnection #News
🗣️ "ఏది కరోనా? ఏది సీజనల్?" - @VolunteerConnection
🗣️ వాలంటీర్స్! వై.యస్.ఆర్ చేయూత చివరి తేదీ 23/07/2020 అని ప్రకటన చేసినప్పటికీ.... మనలో కొందరికి నిన్న; ఈరోజు కూడా ఆన్లైన్ అప్లికేషన్స్ అయ్యాయి.

మీలో ఎవరికైనా చేయూత పెండింగ్ అప్లికేషన్ ఉంటే, మీ లాగిన్ ఓపెన్ ఐతే వెంటనే చేసేయండి. ఇలా ఏ తేదీ/సమయం వరకు కొనసాగుతుందో అనేది కచ్చితంగా తెలియదు. - @VolunteerConnection
BoreWell_IneligibleVillages_sb.pdf
8.3 MB
🎯 DISTRICT WISE OVER EXPLOITED VILLAGES PROPOSED FOR NOTIFICATION IN ANDHRA PRADESH (GROUND WATER RESOURCE ESTIMATION 2016-17)

🎯 GO Ms No.548, PR&RD(RD.II) Dept., Dt.27.02.2020)

🗣️ ఉచిత బొర్వెల్ పథకానికి జిల్లాల వారిగా 1094 గ్రామాలకు అర్హత లేదని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది.

🗣️ ఆయా జిల్లాల లిస్ట్ ను & బోర్వెల్ అప్లికేషన్ ను PDF రూపములో ఈ క్రింద పెట్టాను మీతోటి వారికి షేర్ చేసి తెలుపగలరు. @VolunteerConnection
Revenue (SER.II).pdf
2.1 MB
🎊 ఫ్లాష్ న్యూస్ 🎊

తెల్ల రేషన్ కార్డును ఆదాయ ధ్రువీకరణ పత్రంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వులు - @VolunteerConnection