VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
YSR Pension Kanuka

RBIS Pensions Payment

Dear All, pls note

👉 *Regular గా  ప్రతీ నెల, RBIS app ద్వారా payment చేసే pensions అన్నీ కూడా..... YSRPK App నందు కచ్చితంగా "3 సార్లు బయోమెట్రిక్ మరియు 3 సార్లు Facial Authentication (మొత్తం 6 సార్లు) failure" అయిన తరువాత మాత్రమే RBIS app లో payment కొరకు enable అవుతాయి.*

👉 *YSR Pension Kanuka app లో "3 times బయోమెట్రిక్ & 3 సార్లు Facial Authentication" failure అవ్వకపోతే RBIS app లో payment కి enable అవ్వవు.*

💥 *NOTE* :: కావున ప్రతీ నెల RBIS app ద్వారా payment చేస్తున్న పెన్షన్స్ "3 times biometric & 3 times Facial authentication" failure అయిన తరువాత మాత్రమే RBIS  app లోకి enable అవుతాయి. గమనించగలరు.
V10.9-Benificiary-Outreach-App.apk
12.1 MB
*BOP 10.9*
*New Option :* 👇
1). Court Cases Under JVD Section
2). జగనన్న కు చెపుదాం(Upload Testimonial)
*నేటి నుంచి గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్‌ సిలిండర్‌పై 50 రూపాయులు, వాణిజ్య సిలిండర్‌పై 350 రూపాయిలు పెంపు.*
*జూపాడుబంగ్లాలో విషాదం.. గుండెపోటుతో వాలంటీర్ మృతి*

[ https://twitter.com/news_volunteer/status/1630873783304359939?t=uAquVwOpmhCfciHwWnOaPw&s=09 ]
11.0V-Beneficiary Outreach.apk
12.1 MB
*BOP 11.0v*
■ *జగనన్నకు చెపుతాం అనే ఆప్షన్ తీసివేయడం జరిగింది*👆
💥 *//ఏపీలో కొత్తగా 6 మండలాలు ఏర్పాటు//*

👉 ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదీస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ.

👉 విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, ఒంగోలును అర్బన్, రూరల్ మండలాలుగా, మచిలీపట్నాన్ని సౌత్, నార్త్ మండలాలుగా విభజించనున్నట్లు పేర్కొంది. నెలలోగా అభ్యంతరాలను కలెక్టర్ కు తెలపాలని పేర్కొంది.
💥 *JVD*

*Program of Hon'ble CM to release next instalment of Jagananna Vidya Deevena is on March 7th (Tuesday).*

*Hence, all WEAs/ WEDPSs need to complete the following items, wherever there is pendency.*

1️⃣Verification of balance applications in navasakam login

2️⃣Updation of date of fee paid in case of complaints regd by colleges against mothers for last quarter.

3️⃣Updating follow up action taken in case of mothers whose bank accounts are not yet seeded with their adhar as per NPCI portal (as displayed in their nava sakam login)
🎓 *జగనన్న విద్యా దీవెన 07.03.2023 తేదీన ఫీజ్ రీయింబర్స్మెంట్ అమౌంట్ విడుదల*
Dear Team

please note that  HH Split  as per the govt instruction, said service as on hold till further instructions

Household mapping Splitting option కొన్ని కారణాల వలన Hold లో ఉంచడం జరిగినది, తరువాత Govt నుంచి  instructions వచ్చాక option తిరిగి provide చేయడం జరుగుతుంది
💥 *ఏపీలో ఈనెల 13న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది :*

☛ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా 13వ తేదీ సెలవుదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్-సీఈవో) ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.

☛  ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోని షాపులు, స్కూళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
DDO's Update :

రాష్ట్రంలో పనిచేస్తున్న *కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల* ఆఫీస్ వివరాలను హెర్బ వెబ్సైట్లో మ్యాప్ చేయవలసిందిగా అందరి డిడిఓ లకు సూచనలతో ఉత్తర్వులు విడుదల  చేసిన రాష్ట్ర ట్రెజరీ మరియు  అకౌంట్స్ శాఖ సంచాలకులు.
రేషన్ సమాచారం :

☛ ఏప్రిల్ నెల నుంచి బలవర్ధక ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాగేశ్వరరావు తెలిపారు.
☛  పైలట్ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో 2 కిలోల గోధుమపిండిని అందిస్తున్నామని, త్వరలో రాష్ట్రమంతా ప్రారంభిస్తామని తెలిపారు.
☛ వచ్చే 2 నెలల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేస్తామని, వీటి సరఫరాకు కేంద్రమంత్రి గోయల్ అంగీకరించారని పేర్కొన్నారు.
💥 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.64 కు ఈ రోజు తేదీ 03-03-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
Pension Information :

Dear Team,

కొత్తగా వచ్చిన updated version లో FP/IRIS authentications ద్వారా ఫెయిల్ అయిన తర్వాత Face authentication open అవుతుంది. Face authentication ద్వారా payment అవ్వకపోతె ఎందుకు payment అవ్వలేదు అనే error or Error code చూపిస్తుంది. FACE authentication ద్వారా కూడా 3 సార్లు fail అయితే తప్పా RBIS కి move అవ్వదు.
ఏపీలో జిందాల్ స్టీల్ భారీ పెట్టుబడులు. రూ.10వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించిన నవీన్ జిందాల్. 10 వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి - జిందాల్ స్టీల్ అండ్ పవర్ లి.నవీన్ జిందాల్, చైర్మన్ #APGIS2023
ఏపీలో శ్రీ సిమెంట్ కంపెనీ పెట్టుబడులు. ఏపీలో 5వేల కోట్ల పెట్టుబడులతో 5 వేల మందికి ఉపాధి. రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1000 కోట్ల ఆదాయం స‌మ‌కూర‌నుంది - హరి మోహన్ బంగూర్ శ్రీ సిమెంట్ చైర్మన్ #APGIS2023
మేము 500 కోట్ల తో రీసెర్చ్ సెంటర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం - ప్రీతా రెడ్డి.అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ #APGIS2023
జే అంటే జగన్. జె అంటే జోష్ : పునీత్ దాల్మియా #APGIS2023