VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear Team

please note that  HH Split  as per the govt instruction, said service as on hold till further instructions

Household mapping Splitting option కొన్ని కారణాల వలన Hold లో ఉంచడం జరిగినది, తరువాత Govt నుంచి  instructions వచ్చాక option తిరిగి provide చేయడం జరుగుతుంది
💥 *ఏపీలో ఈనెల 13న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది :*

☛ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా 13వ తేదీ సెలవుదినంగా ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్-సీఈవో) ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు.

☛  ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లోని షాపులు, స్కూళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
DDO's Update :

రాష్ట్రంలో పనిచేస్తున్న *కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల* ఆఫీస్ వివరాలను హెర్బ వెబ్సైట్లో మ్యాప్ చేయవలసిందిగా అందరి డిడిఓ లకు సూచనలతో ఉత్తర్వులు విడుదల  చేసిన రాష్ట్ర ట్రెజరీ మరియు  అకౌంట్స్ శాఖ సంచాలకులు.
రేషన్ సమాచారం :

☛ ఏప్రిల్ నెల నుంచి బలవర్ధక ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్కార్డుదారులకు పంపిణీ చేయనున్నట్లు మంత్రి నాగేశ్వరరావు తెలిపారు.
☛  పైలట్ ప్రాజెక్టులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో 2 కిలోల గోధుమపిండిని అందిస్తున్నామని, త్వరలో రాష్ట్రమంతా ప్రారంభిస్తామని తెలిపారు.
☛ వచ్చే 2 నెలల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేస్తామని, వీటి సరఫరాకు కేంద్రమంత్రి గోయల్ అంగీకరించారని పేర్కొన్నారు.
💥 𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - 𝐏𝐌𝐉𝐀𝐘 మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.64 కు ఈ రోజు తేదీ 03-03-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
Pension Information :

Dear Team,

కొత్తగా వచ్చిన updated version లో FP/IRIS authentications ద్వారా ఫెయిల్ అయిన తర్వాత Face authentication open అవుతుంది. Face authentication ద్వారా payment అవ్వకపోతె ఎందుకు payment అవ్వలేదు అనే error or Error code చూపిస్తుంది. FACE authentication ద్వారా కూడా 3 సార్లు fail అయితే తప్పా RBIS కి move అవ్వదు.
ఏపీలో జిందాల్ స్టీల్ భారీ పెట్టుబడులు. రూ.10వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించిన నవీన్ జిందాల్. 10 వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి - జిందాల్ స్టీల్ అండ్ పవర్ లి.నవీన్ జిందాల్, చైర్మన్ #APGIS2023
ఏపీలో శ్రీ సిమెంట్ కంపెనీ పెట్టుబడులు. ఏపీలో 5వేల కోట్ల పెట్టుబడులతో 5 వేల మందికి ఉపాధి. రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1000 కోట్ల ఆదాయం స‌మ‌కూర‌నుంది - హరి మోహన్ బంగూర్ శ్రీ సిమెంట్ చైర్మన్ #APGIS2023
మేము 500 కోట్ల తో రీసెర్చ్ సెంటర్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం - ప్రీతా రెడ్డి.అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ #APGIS2023
జే అంటే జగన్. జె అంటే జోష్ : పునీత్ దాల్మియా #APGIS2023
AndhraPradesh has received 340 investment proposals with an investment of about 13 lakh crore. This will provide employment to almost 6 lakh people,” says CM

13 లక్షల కోట్లు ప్రపోజల్స్ వచ్చాయి. 6 లక్షలు మంది కి ఉద్యోగాలు వస్తాయి. - సీఎం #APGIS2023
సమ్మిట్ లో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి. పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే ఉన్నారు. సీఎం జగన్ సమర్థవంతమైన నాయకత్వంలో ఏపీ వేగంగా అభివృద్ధి - ముఖేష్ అంబానీ #APGIS2023
Reliance to invest in a 10 GW solar renewable energy plant in AndhraPradesh. An announcement by chairman MukeshAmbani. #APGIS2023
*త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని: సీఎం జగన్*
Dear All,

All Unpaid pensions for below cases have moved to RBIS.

1. Above 60years Pesnions
2. Below 15years Pensions
3. Disable Pensions
4.All health pensions

Note : *when both FP/IRIS authentication 3times and Face authentication 3 times must be failed. Then only these will be shown in RBIS.* #YSRPensionKanuka
‼️ 𝐆𝐒𝐖𝐒 𝐀𝐭𝐭𝐞𝐧𝐝𝐚𝐧𝐜𝐞 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 :

☛ అందరూ వాలంటీర్స్ గమనించగలరు ఓల్డ్ *"GSWS Attendance యాప్ ఇంక నుండి వర్క్ కాదు."* ఇక నుండి కొత్తగా వచ్చిన *GSWS Faciel Attendance యాప్* మాత్రమే వర్క్ అవుతుంది.

*☛ సచివాలయం నుండి 350 మీటర్స్ దూరంలో మాత్రమే Attendance తీసుకుంటుంది.*

▪️ *వాలంటీర్ల GSWS Face Attendance App లాగిన్ వివరాలు*  👇🏿

● User Name : CFMS ID
● Password : Cfm$@#123

☛ 𝗚𝗦𝗪𝗦 𝗙𝗮𝗰𝗶𝗮𝗹 𝗔𝘁𝘁𝗲𝗻𝗱𝗮𝗻𝗰𝗲 𝗔𝗽𝗽 :
[ https://bit.ly/3DQD6VM ]

☛ 𝗔𝗮𝗱𝗵𝗮𝗮𝗿 𝗙𝗮𝗰𝗲 𝗥𝗗 :
[ http://bit.ly/AadhaarFaceRD ]

☛ 𝗜𝗻𝘁𝗲𝗴𝗿𝗮 𝗥𝗗 𝗦𝗲𝗿𝘃𝗶𝗰𝗲 :
[ https://bit.ly/3Koe3x7 ]

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🗳️ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచండి - *కేంద్ర ఎన్నికల సంఘం*
💥  *ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సమాచారం :*

2016 మార్చ్ 31 లోపు ఆధార్ కార్డు పొందిన ప్రతీ ఒక్కరు డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.

ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ పెండింగ్ ఉన్న వారికి అధికారికంగా ఆధార్ నుంచి కింద చూపిన విధంగా మెసేజీ వస్తుంది.

"Aadhaar XXXXXXXX6937 needs Document Update. Visit an Aadhaar Centre with Proof of Identity & Address documents. -UIDAI"