VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.67 కు ఈ రోజు తేదీ 09-03-2023 న అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
💥 *గ్రామ వార్డు వాలంటీర్స్ విధులు మరియు పర్మనెంట్ చేసే అంశం పై ఈ రోజు వాదనలు వినన్నున హైకోర్ట్. ప్రభుత్వం దాఖలు చేసే అఫిడవిట్ ను పరిశీలించనున్న హైకోర్టు*
🌡 *G/W Volunteer App నందు👇🏿 "50th ఫీవర్ సర్వే" అప్డేట్ చేయబడినది. అందరూ వాలంటీర్లు గమనించగలరు.*

[ 𝗔𝗣𝗣 - http://bit.ly/3CuAJnR ]

[ 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboard2021 ]

🔎 *ఆశా వర్కర్స్, వాలంటీర్లు, ఏఎన్ఎంల ద్వారా ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టండి.* జ్వర భాదితుల కోసం ప్రత్యేక ఓపీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఆదేశం.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
☛ మెరుగైన అఫిడవిట్ వేయాలని సెర్ప్ సీఈవోకు హైకోర్టు ఆదేశం
☛ వాలంటీర్ల విధులపై తాము కోరిన వివరాలను సెర్ప్ సీఈవో ఇవ్వలేదన్న కోర్టు
☛ లబ్దిదారుల ఎంపికతో వాలంటీర్లకు ఏం సంబంధమని ప్రశ్నించిన హైకోర్టు
☛ సెర్ప్ సీఈవో వేసిన అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు
☛ వాలంటీర్ల విధులపై తాము కోరిన వివరాలను సెర్ప్ సీఈవో ఇవ్వలేదన్న కోర్టు
☛ వైఎస్ఆర్ చేయూత లబ్దిదారుల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు
☛ అధికారులతో చేయించాల్సిన పనులను వాలంటీర్లతో చేయిస్తున్నారన్న హైకోర్టు
☛ విచారణను రెండు వారాలకు వాయిదా
● Source : Etv News (10.03.2023)
● Comments Box - Click
వాలంటీర్లకు_షోకాజ్_నోటీసులు.jpg
64.6 KB
*కర్నూలు జిల్లా ఆదోని 4, 5, 6వ వార్డుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఐదుగురు వార్డు వాలంటీర్లకు షోకాజ్ నోటీసులు*
MLC ఓటు ఎలా వెయ్యాలి.jpg
190.3 KB
*MLC ఓటు ఎలా వెయ్యాలి?*
✍️ 𝐉𝐕𝐃 𝐔𝐏𝐃𝐀𝐓𝐄: *ఈ నెల 18 న జగనన్న విద్యా దీవెన ఫీజ్ రీయింబర్స్మెంట్ అమౌంట్ విడుదల.*

●  ప్రతి స్టూడెంట్స్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్
/WEDS లో JVD 5 STEP వెరిఫికేషన్  కంప్లీట్ అవ్వాలి. అలా కంప్లీట్ అయినా వారికి మాత్రమే JVD అమౌంట్ రిలీజ్ చేస్తారు

● NTR జిల్లా తిరువూరు లో 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతా లో జమ చేయనున్న ముఖ్యమంత్రి.

● కచ్చితంగా మదర్
/guardian బ్యాంకు అకౌంట్ కి NPCI LINK తప్పనిసరిగా ఉండాలి.

● అలాగే SC స్టూడెంట్స్ బ్యాంకు అకౌంట్ కి NPCI లింక్ ఉండాలి.
*MARCH 16-20th RAINFALL IN AP*
🔔 *MLC Elections 2023 Updates :*

✍️ *మీ పేరు తో పోలింగ్ స్టేటస్ తెలుసుకునే లింక్*👇🏿
[
https://ceoaperolls.ap.gov.in/status_mlc_2023/search_ps.aspx ]

✍️ *MLC ఎలక్షన్ వోటర్ కార్డ్ డౌన్లోడ్ లింక్*👇🏿
[
https://ceoaperolls.ap.gov.in/MLC_Graduate_LOcal_Authorities_Draft/Rolls ]

✍️ *MLC అప్లికేషన్ స్టేటస్*
👇🏿
[ https://ceoaperolls.ap.gov.in/status_mlc_2023/search.aspx ]

● *Note* : MLC Voter రిజిస్ట్రేషన్ కు గడువు పూర్తి అవ్వటం జరిగింది.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనివిధంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన మూడున్న‌రేళ్ల‌లో ఇచ్చిన‌ ఉద్యోగాలు 6.20 ల‌క్ష‌లు. ఇందులో శాశ్వ‌త ఉద్యోగాలు 2.07 ల‌క్ష‌లు ఉన్నాయి.
👉 Comment Box 👈
💥 *వాలంటీర్లకు గమనిక :*

దేశవ్యాప్తంగా H3N2 వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటికి ఫీవర్ సర్వే నేటి నుంచి ప్రారంభం కానుంది.

☛ 𝗔𝗣𝗣 - http://bit.ly/3CuAJnR

☛ 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboard2021
ఏపీ వాలంటీర్లులలో విద్యావంతులు.. "నేను"
Anonymous Poll
10%
10th Class
24%
Intermediate
50%
Diploma - Degree
17%
PG
● రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.
● 16న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.
● 2లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం.
Xiaomi Service center list - AP.xlsx
12.1 KB
Mobile service camps from 16-03-2023 to 18-03-2023 for 3 days at MI service centres of  Concerned District- Intimation -- Regarding.
💥 *SSC 10th Class Exams Hall Tickets Released ఏప్రిల్ 3 నుండి జరిగే 10 వ తరగతి హాల్ టికెట్ లు విడుదల.*

*ఈ కింది లింకు నుండి విద్యార్ధులు తమ హాల్ టికెట్ లను, సెంటర్ లను చూసుకోవచ్చు*👇

[ *రెగ్యులర్* : https://bse.ap.gov.in/APSSCHTTHREE/RegDefault.aspx ]

[ *ప్రైవేట్* : https://bse.ap.gov.in/APSSCHTTHREE/PvtDefault.aspx ]
👨‍🏫 AP Inter 1st &  2nd Year Hall Tickets Released -  ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేసిన ఇంటర్ బోర్డు👇

[ https://bieap.apcfss.in/GepiopohjmbntTfghfhefghoryHsweaallTzdzxczicsdaksdasetoo.do ]

►  రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు
►  పై 👆లింక్ ద్వారా విద్యార్థులే హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు
● *రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని అటెండెన్స్ యాప్ సేవలు అంతరాయం*
*(ఈటీవీ స్క్రోలింగ్) అమరావతి :*

*స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్ - ఎస్‍డీసీ సర్వర్ డౌన్‍తో రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన ఐటీ సేవలు - పనిచేయని ఉద్యోగుల అటెండెన్స్ యాప్, ఇతర వెబ్ సర్వీసులు - డేటా సెంటర్ లో అంతరాయంతో డిజిటల్ పౌరసేవలకు అంతరాయం*