● రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.
● 16న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.
● 2లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం.

Xiaomi Service center list - AP.xlsx
12.1 KB
Mobile service camps from 16-03-2023 to 18-03-2023 for 3 days at MI service centres of Concerned District- Intimation -- Regarding.
💥 *SSC 10th Class Exams Hall Tickets Released ఏప్రిల్ 3 నుండి జరిగే 10 వ తరగతి హాల్ టికెట్ లు విడుదల.*
*ఈ కింది లింకు నుండి విద్యార్ధులు తమ హాల్ టికెట్ లను, సెంటర్ లను చూసుకోవచ్చు*👇
[ *రెగ్యులర్* : https://bse.ap.gov.in/APSSCHTTHREE/RegDefault.aspx ]
[ *ప్రైవేట్* : https://bse.ap.gov.in/APSSCHTTHREE/PvtDefault.aspx ]

👨🏫 AP Inter 1st & 2nd Year Hall Tickets Released - ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేసిన ఇంటర్ బోర్డు👇
[ https://bieap.apcfss.in/GepiopohjmbntTfghfhefghoryHsweaallTzdzxczicsdaksdasetoo.do ]
► రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలు
► పై 👆లింక్ ద్వారా విద్యార్థులే హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు

● *రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని అటెండెన్స్ యాప్ సేవలు అంతరాయం*
*(ఈటీవీ స్క్రోలింగ్) అమరావతి :*
*స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్ - ఎస్డీసీ సర్వర్ డౌన్‌తో రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన ఐటీ సేవలు - పనిచేయని ఉద్యోగుల అటెండెన్స్ యాప్, ఇతర వెబ్ సర్వీసులు - డేటా సెంటర్ లో అంతరాయంతో డిజిటల్ పౌరసేవలకు అంతరాయం*

💥 *వైస్సార్ బీమా - WEA/WDS Notes :*
☛ Non పాలసీ టైం జూలై 1 to 15. 2022 వరకు.. నార్మల్ డెత్ ఎటువంటి షారతులు లేవు.
☛ Claim registration లో ఎటువంటి ఆలస్యం చేయకూడదు.
☛ DRIVING LICENCE లేని claims rejected చేయాలి..
☛ Fake Documents upload చేయకూడదు. WEA & WDS upload చేస్తే వారి పై చట్ట ప్రకారం చర్య ఉంటాయి.
☛ YSR bima నోడల్ ఏజెన్సీ - Labour department & implementation ఏజెన్సీ - GSWS department.
☛ Age eligibility. Natural death 18. To. 50 Year. &. Accidental death 18. To. 70. Years.
☛ 90 రోజులు పూర్తి చేసుకున్న accidental claims ki అప్పటి వరకు అందుబాటులో ఉన్న Documents upload చేసి Pending documents upload కొరకు WEA & WDS request లెటర్ upload చేయాలి.
☛ D L కావలసినది.. డ్రైవింగ్ చేసే వ్యక్తి కి మాత్రమే.. D L కూడా *Valid* ఉండాలి ప్రమాదం జరిగిన నాటికి...
☛ Eligible Persons :- BPL families (Head of the family member).
☛ F. I R లో రాసిన వివరాలు Post Mortem లో cause of death same ఉండాలి..
☛ డ్రంక్ అనే పదం ఎక్కడ నమోదు కాకూడదు.
☛ DL vailed ను PARIVAHAN పోర్టల్ లో check చేసుకోవాలి.. సూసైడ్ డెత్ ను registration చేయకూడదు.
https://parivahan.gov.in/rcdlstatus/?pur_cd=101
☛ Claims పూర్తిగా WEA & WDS documents uploading పై ఆధారపడి వుంటుంది..
☛ Accidental claims documents uploading 45 days లోపు పూర్తి చేయాలి..
☛ WEA & WDS లు Upload చేసే Documents images Clarity ఉండాలి.
☛ Accidental అనే పదం అన్ని documents లో ఉండేలా. చూడాలి...ex:- FIR..SPM PFR all reports.
☛ Accidental death claims registration చేసే ముందుగా WEA & WDS. అందరూ మీ District Bhima office lo C.O గారిని లేదా. MoT లను call చేయాలి..
☛ A claims కి A documents upload చేయాలి అనేది.. పై PDF document ని follow అవ్వండి..
☛ FIR & Post Mortem & RFSL & Police Final Report లో death person Name ..Age..death date రాయాలి..
☛ మట్టి ఖర్చులు10,000 Voucher Receipt. కుడా Document uploading తో పాటు upload చేయాలి..
☛ Permanent Partial Disability Sadaram certificate బదులు Civil Surgeon ఇచ్చిన certificate సరిపోతుంది.

💥 *Sir, what about the attendance app*
Will update At 4.30pm
Ans From technical team
Will update At 4.30pm
Ans From technical team
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన. - గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ #APAssembly
Dear All,
Technical issue at SDC is not yet resolved.
Today Attendance can be regularise in HRMS. Tq
Technical issue at SDC is not yet resolved.
Today Attendance can be regularise in HRMS. Tq
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
● *ఏప్రిల్ 3న పింఛన్ పంపిణీ ఉంటుంది.*
● ఏప్రిల్ 1న ఆర్బీఐ సెలవు
● ఏప్రిల్ 2న ఆదివారం కావడంతో...
ఏప్రిల్ 3న పింఛన్ పంపిణీ కావున పింఛన్ దారులందరికి ముందుగా తెలియజేయాలని సీఎం జగన్ సూచించారు. - మంత్రి వేణుగోపాల కృష్ణ

💥 *//ఏపీ కేబినెట్లో ఆమోదించిన పలు అంశాలు ఇవే//*
● జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు.
● ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం
● హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడింది.. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం
● టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం
● ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్
● అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం
● ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు - 2023 కు ఆమోదం
● ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం
● అన్ని దేవస్థానాల బోర్డులలో ఒక బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
● దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు.
● పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]

గ్రామ_వార్డు_సచివాలయాలకు_చట్టబద్దత1.jpg
210.2 KB
■ గ్రామ, వార్డు సచివాలయాలకు చట్టబద్ధత
■ నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్.

💥 *ఏమైనా అవకాశముంటే గ్రామ/ వార్డు వాలంటీర్లు వ్యవస్థ కు కూడా చట్ట బద్దత కల్పిస్తే కాస్త వెసులుబాటుగా ఉంటుందేమో!*🙏
Twitter Post - Click Here
Twitter Post - Click Here
💥 *ఫీవర్ సర్వే ఇప్పుడు వర్క్ అవుతుంది. అందరు ఆశా వర్కర్లు, ANM లు మరియు వాలంటీర్లు ఫీవర్ సర్వే ను ఇంటింటికి వెళ్లి ప్రారంభించగలరు.*
☛ 𝗔𝗣𝗣 - http://bit.ly/3CuAJnR
☛ 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboard2021
☛ 𝗔𝗣𝗣 - http://bit.ly/3CuAJnR
☛ 𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱 - https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CovidDashboard2021
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*వలంటీర్ వ్యవస్థను దేశ ప్రధాని మోదీనే ప్రశంసించారు - కొలుసు పార్ధసారథి* #APAssembly
💥 *వచ్చే జనవరిలో పెన్షన్‌ను రూ.౩వేలకు పెంచుతాం. ఆతర్వాతే ఎన్నికలకు వెళ్తాం*
💥 *రూ.2.49 పైసలకే మరో 25 ఏళ్లపాటు ఏడాదికి 17 మిలియన్ యూనిట్లు రైతులకు ఉచిత కరెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు*
💥 *గతంలో మండలానికి ఒక సర్వేయర్ ఉంటే గొప్ప మన ప్రభుత్వంలో 10,185 మంది సర్వేయర్లను నియమించాం*
💥 *గ్రామ\వార్డు సచివాలయాల్లో లక్షా 34వేల ఉద్యోగాలు కల్పించాం*
💥 *రేషన్ కార్డులు కోటి 46 లక్షలకు పెంచాం. ఏపీ తరహా రేషనింగ్ విధానం దేశంలో ఎక్కడా లేదు. ఇంటి వద్దకే రేషన్ అందించే వ్యవస్థను తీసుకొచ్చాం. ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి*
💥 *కార్పొరేట్ స్కూళ్లు సైతం ప్రభుత్వ పాఠశాలలతో పోటీ పడే స్థితికి తెస్తాం* - *సీఎం* #APAssembly