VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.70కు అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
User_Manual_of_Self_Appraisal.pdf
1.9 MB
Functionary "Self Appraisal" User manual.
"జగనన్న విద్యా దీవెన" - పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌...

అక్టోబర్ - డిసెంబర్ 2022 త్రైమాసికానికి 9.86 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ. 698.68 కోట్లను నేడు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు

గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చే ఫీజుల్లో సైతం: 2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింది ఇప్పటి వరకు మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 13,311 కోట్లు..
#JaganannaVidyaDeevena
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
● *జగనన్న విద్యా దీవెన అమౌంట్ విడుదల చేసిన సీఎం.*

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి 698.68 కోట్లను 9.86 లక్షల మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లలో బటన్ నొక్కి జమ చేసిన ముఖ్యమంత్రి @VolunteerConnection
🎓 *జగనన్న విద్యా దీవెన పేమెంట్ స్టేటస్ వివరాలను తెలుసుకొనే విధానం*

☛ 𝗦𝘁𝗲𝗽 1 : ఈ క్రింది జ్ఞానభూమి వెబ్సైట్ లింక్  ను క్లిక్ చెయ్యాలి.
                    👇
[ https://jnanabhumi.ap.gov.in/ ]

[ https://jnanabhumi.ap.gov.in/ ]

☛ 𝗦𝘁𝗲𝗽 2 : జ్ఞానభూమి వెబ్సైట్ లో కనపడే *LOGIN* ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి.

☛ 𝗦𝘁𝗲𝗽 3 : User ID లో విద్యార్థి యొక్క 12 అంకెల ఆధార్ ఎంటర్ చెయ్యాలి.

☛ 𝗦𝘁𝗲𝗽 4 : విద్యార్థి password తెలుస్తే ఎంటర్ చెయ్యాలి. ఒకవేళ విద్యార్థి మొదటిసారిగా లాగిన్ ఐన (లేదా) పాస్వర్డ్ మర్చిపోతే...  "Forgot Password" మీద క్లిక్ చేసి క్రొత్త పాస్వర్డ్ generate చేసుకోవాలి.

☛ 𝗦𝘁𝗲𝗽 5 : విద్యార్థి లాగిన్ అయ్యాక.... VIEW/PRINT SCHOLORSHIP APPLICATION STATUS అనే ఆప్షన్ పైన క్లిక్ చెయ్యాలి.

☛ 𝗦𝘁𝗲𝗽 6 : Application Id దగ్గర ఉన్న విద్యా సంవత్సరాన్ని ఎంచుకొని Get Application Status పైన క్లిక్ చెయ్యాలి.

☛ 𝗦𝘁𝗲𝗽 7 : మీ డేటా ఓపెన్ అవుతుంది. కాస్త క్రిందికి స్క్రోల్ చేస్తే జగనన్న విద్యా దీవెన (RTF) జగనన్న వసతి దీవెన (MTF) స్టేటస్ కనిపిస్తాయి.

☛ 𝗦𝘁𝗲𝗽 8 : అక్కడ చూపిస్తున్న Payment Status లో Success అని ఉంటే ఏ బ్యాంకు? ఎంత అమౌంట్? అనేది క్లియర్ గా చూపిస్తుంది.

‼️ Quarter Wise పేమెంట్ డీటెయిల్స్ చూడవచ్చు.

‼️ Bill Approved అని ఉంటే రెండు లేదా మూడు రోజుల్లో పడుతుంది.  అమౌంట్ పడిన తరువాత స్టేటస్ Success గా మారుతుంది.

‼️ అమౌంట్ రిలీజ్ ఐన వెంటనే లేటెస్ట్ క్వార్టర్ అమౌంట్ చూపించదు. కాస్త టైం పడుతుంది. #JVDPaymentStatus #JVD
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[ https://t.me/VolunteerConnection ]
*అందరికీ షేర్ చేయండి*👆
ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ వివరాలను అప్‌డేట్‌ చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఐదు రోజులు ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది. ఆధార్‌ సేవలు అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ నెల 20, 21, 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ సాగిలి షన్‌మోహన్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, సచివాలయాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
📊  𝗔𝗮𝗱𝗮𝗿 - 𝗣𝗔𝗡 𝗟𝗶𝗻𝗸 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 :

● ఆధార్ - పాన్ కార్డు లింక్ చేయుటకు చివరి తేదీ 31.03.23

● ప్రస్తుతం లింక్ చేయిటకు ₹1,000 లేట్ ఫీజు అవుతుంది.

● 31 లోపు లింక్ చేయని పాన్ కార్డులు తరువాత పని చెయ్యవు. పాన్ కార్డు తో లింక్ అయ్యే సర్వీస్ లు అన్ని ఆగిపోవును.

📲 *పాన్ - ఆధార్ లింక్ చేసుకోటానికి లింక్ :*
                    👇
[ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar ]

📲 *పాన్ - ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకునే లింక్ :*
                    👇
[  https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status  ]
🔊  *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
All MPDOs are requested to give/pass instructions to ALL Panchayat Secretaries (DDOs) to set/assign MAKER position immediately in your jurisdiction to process Volunteer honorarium bill on time - GVWV & VSWS Dept. - GOVTAP.
🥇🥈🥉 *మార్చి 22న - ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్లు ప్రకటన చేయబడును*
2023032049.pdf
829.4 KB
💥*ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఏపీ అంగన్వాడీ శాఖలో టీచర్ మరియు హెల్పర్ పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2023 విడుదల*👆

◾️ మొత్తం పోస్టులు : 78
◾️ *విద్యా అర్హత : 7వ తరగతి, 10వ తరగతి*
◾️ వయస్సు  : 18 - 35 Years
◾️ *చివరి తేదీ  :* 29-03-2023

*విజియానగరం జిల్లా వారికి మాత్రమే... పూర్తి వివరాలు కొరకు పైన PDF ఫైల్ చూడగలరు*👆
💥 *వాలంటీర్లు వివరాలను CFMS ID తోను (లేదా) AADHAR నెంబర్ తోను తెలుసుకొనుటకు సంబంధించిన లింక్*
👇
[ http://40.81.241.107/apgv/searchVolunteerData.do ] @VolunteerConnection
Pay Scales.pdf
13.9 MB
ఏపి పి.ఆర్.సి 2022 ప్రకారం 442 పేజీల సర్క్యులర్ మెమోతో డిపార్ట్మెంట్స్ వారీగా, కేడర్స్ వారీగా పే స్కేల్స్ విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ.
● జగనన్న గోరుముద్దలో రాగిజావ.. నేడు సీఎం జగన్ చేతులమీదుగా ప్రారంభం
● ఈ నెలాఖరుకు 4,134 టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి బొత్స సత్యనారాయణ
● రాష్ట్రంలో కొత్తగా 3 పాలిటెక్నిక్ కాలేజీలు మంజూరు చేసిన సీఎం జగన్. రూ.100 కోట్లతో ఏర్పాటు
Twitter Page - Click
💥 *జగనన్న వసతి దీవెన అమౌంట్ ను మార్చి 31న విడుదల చేయనున్న ప్రభుత్వం.*
*//YSR PENSION KANUKA//*

కొత్త పెన్షన్లుకు సంబంధించి నవంబర్,2022 లోపు అప్లై చేసిన వాటిలో మంజూరు కానీ పెన్షన్లు కొత్తగా అప్లై చేయాలి.
మరియు అవి అన్ని లెవెల్స్ లోనూ అప్రూవల్ అయ్యి ఉండాలి.

🛑 NOTE :) 01-12-2022 TO 31-05-2023 లోపు అప్లై చేసి అన్ని లెవెల్స్ లోనూ అప్రూవల్ అయినవి మాత్రమే జూన్,2023 న VERIFICATION కు వస్తాయి.

✅ AP SEVA PORTAL ద్వారా అప్లై చేసిన కొత్త  పెన్షన్లు అన్ని లెవెల్స్ లోనూ అప్రూవల్ అయింది లేనిది ఎప్పటి కప్పుడు AP SEVA PORTAL లో HOME PAGE లో ఉన్న SERVICE REQ STATUS CHECK  అనే ఆప్షన్ లో PNS NUM ఎంటర్ చేసి CHECK చేసుకోవాలి.

💥 ఒకవేళ కొత్త పెన్షన్ రిజెక్ట్ అయితే మళ్ళీ కొత్తగా వాళ్ళకి దరఖాస్తు చేయాలి.
💥 *గ్రామ వార్డ్ సచివాలయం ఎంప్లాయిస్ యొక్క పేపర్ బిల్ ఈ నెల మాత్రమే రెగ్యులర్ పేపర్ బిల్ లో కలిపి పెట్టవలెను లాస్ట్ 3 నెలలు అనగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పేపర్ బిల్ ఏరియర్ లో మాత్రమే పెట్టవలెను.*
*To all the WEAs & WDPs  Please note that*

■ *JVD-central shares 60 % and the state shares 40% Amounts will be credited to student Aadhar-linked Bank Account only for SC (Scheduled Caste) students.*

■ *The state share of SC students i.e 40% already released to student aadhar linked account on 19-03-2023 (In 1st Quarter of 2022-23).*

■ *If the amount is not credited to any SC student, that means the student aadhar is not linked with any bank account. So, please inform to those  SC Students to link their Aadhar to their Bank Account or Open New Bank Account in IPPB (Indian Postal Payments Bank) at any Post Office immediately and inform them to link in NPCI Also.*
Tabs Maintainance_Proceedings.pdf
687.7 KB
Maintenance of tabs issued to Class VIII students and teachers handling Class VIII for the year 2022-23