VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *మార్చి నెల Citizen outreach Program 2023 మార్చి 24 మరియు 25 తేదీల్లో నిర్వహించబడుతుంది*
GSWS Facial Attandance 2.12

Attendance should be marked using front camera from this version onwards👇

[ https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai ]
📊 స్టూడెంట్స్ తమ ఆధార్ కి ఏ బ్యాంక్ లింక్ అయిందో , NPCI స్టేటస్ చెక్ చేయండి 👇
[ http://bit.ly/2ZNNSL8 ]
Centre extends the deadline for *linking Aadhaar number with voter ID* to March 31, 2024 from April 1, 2023.
💥 *ఈ నెల 25న మూడో విడత వైఎస్సార్ ఆసరా పంపిణీ. దెందులూరులో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం జగన్. ఏప్రిల్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు*
*ఏపీలోనే ఆశా వర్కర్లకు ఎక్కువ వేతనాలు*
VOLUNTEERS NOTIFICATION 20-03_2023.pdf
1.2 MB
గుంటూరు జిల్లాలో ప్రస్తుతము గ్రామ పంచాయతీల నందు సుమారు 58 మంది గ్రామ వాలంటీర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగ యువతీ యువకుల నుండి . 24.03.2023 నుండి 27.03.2023 వరకు దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
🔵 *GSWS COP APP | 24, 25 MARCH 2023*👇🏿

[ http://bit.ly/GSWS-COP ]

🔴 *Dashboard Link*👇🏿

[ http://bit.ly/3D2HK10 ]

🔵 *March Survey User Manual*
                  👇
[ http://bit.ly/3JXgBBL ]

🔅 *Username : Secretary  Login*
🔅 *సచివాలయం ఉద్యోగులు  అందరు వాలంటీర్ల తో టీం గా ఏర్పడి పాల్గొనవలసి ఉంటుంది.*
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
2.8 COP Mobile Application User Manual.pdf
1.3 MB
COP - MARCH - USER MANUAL

1. సచివాలయాల్లో అందించే ఆధార్ సేవలు గూర్చి
2. మునిసిపాలిటీ లో ఉండే ప్రాపర్టీ సీడింగ్ గూర్చి
3. కరెంటు మీటర్ సీడింగ్ గూర్చి
4. సిటిజెన్ eKYC గూర్చి
Request to WEAs/WEDPSs concerned :
Pl complete survey on JVD for the court cases students in BoP in next three days.
💥 *Update of eKYC of 2.34 Cr Citizen కు సంబంధించి కుటుంబంలో ఈ కేవైసీ పెండింగ్ ఉన్న ప్రతి వ్యక్తికి ఈ సారి e-KYC చేయవలసి ఉంటుంది.*

● e-KYC కు సిటిజన్ అందుబాటులో లేకపోతే కారణం కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది.

● ఈ కేవైసీ కు ఇంకా పెండింగ్ ఉన్న వారి వివరాలను సర్వే చేయి సమయంలో చూపించడం జరుగును. సర్వే పెండింగ్ ఉన్న వారి పేరు సెలెక్ట్ చేసి ఈ కేవైసీ తీసుకోవలసి ఉంటుంది.

● అప్పటికి అందుబాటులో లేకపోతే ఎందుకు అందుబాటులో లేరు అనే విషయాన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

● సిటిజెన్ eKYC కొరకు Biometric / Irish / Face / OTP ఆప్షన్ లు ఇవ్వటం జరిగింది.

● Capture వద్ద లబ్ధిదారుని ఫోటో తీసి, Location ON చేసి Lat, Long వివరాలు కాప్చర్ చేసి Submit చేస్తే Data Saved Successfully అని వస్తే ఆ కుటుంబానికి సర్వే పూర్తి అయినట్టు.
VOLUNTEER 🤝 CONNECTION pinned «🔵 *GSWS COP APP | 24, 25 MARCH 2023*👇🏿 [ http://bit.ly/GSWS-COP ] 🔴 *Dashboard Link*👇🏿 [ http://bit.ly/3D2HK10 ] 🔵 *March Survey User Manual*                   👇 [ http://bit.ly/3JXgBBL ] 🔅 *Username : Secretary  Login* 🔅 *సచివాలయం ఉద్యోగులు  అందరు…»
🔥 *GSWS COP (సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం) 2.9v* ఈరోజు(23.03.2023) అప్డేట్ చేయబడింది. అందరూ సెక్రటరీలు మరియు వాలంటీర్లు ఈ క్రింది PLAY STORE లింక్ ద్వారా అప్డేట్ చేసుకొనగలరు.

◾️ *APP Link*
                   👇
[ http://bit.ly/GSWS-COP ]
 
●   *What's New* : Current month survey application has updated.
● *REGULAR PAYROLL WILL BE ENABLE BETWEEN THE DATES 26 AND 31 IN THE MONTH.*
💥 *ACB వలలో ప్రకాశం జిల్లా సచివాలయ ఉద్యోగి*

మద్దిపాడు మండలం గుండ్లపల్లి సచివాలయం పరిధిలో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. *సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న చెన్నకేశవులు రూ.7వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు సమాచారం.* పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు సాయంత్రంలోగా వెల్లడించే అవకాశం ఉంది.
*//CItizen Outréach Programme March 24,25//*

*Dear All*

*Pl note that, this month Citizen Outreach Programme (COP) is cancelled.*

➩ *ఈ నెల 24, 25 వ తేదీలలో అన్ని గ్రామ వార్డు సచివాలయాలలో జరగాల్సిన సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం రద్దు చేయటం జరిగింది*

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[
https://t.me/VolunteerConnection]
Bio_Metric_attendance.pdf
521.5 KB
Payment of salaries linked with Biometric attendance for the month of Mar'23👆
VOLUNTEER 🤝 CONNECTION pinned «*//CItizen Outréach Programme March 24,25//* *Dear All* *Pl note that, this month Citizen Outreach Programme (COP) is cancelled.* ➩ *ఈ నెల 24, 25 వ తేదీలలో అన్ని గ్రామ వార్డు సచివాలయాలలో జరగాల్సిన సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం రద్దు చేయటం జరిగింది*…»
*గ్రామ వార్డు సచివాలయాల బిల్లుకు సభ ఆమోదం | సభ ఆమోదం పొందిన ఆరు బిల్లులు*
● *CR App Updated to Version 9.0.0*

● App Link 👇
[ https://play.google.com/store/apps/details?id=com.cr_app.vsws_cr_android_app ]