VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔴 GSWS FACIAL ATTENDANCE యాప్ లో Cfm$@#123 అనే పాస్వర్డ్ తో లాగిన్ అయ్యే ప్రక్రియను అపివేయడం జరిగింది👇
[Error : Invalid Password & Username]

🔵 ప్రస్తుతం సచివాలయం WS/ PS లాగిన్ మరియు వారి పాస్వర్డ్ తోనే యాప్ ఓపెన్ అవుతుంది. అందరూ గమనించగలరు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
ప్రైవేటు_పాఠశాలల్లో_ఉచిత_విద్య_హక్కు.jpg
216.8 KB
*ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య హక్కు*

● *అడ్మిషన్స్ ప్రారంభం* :22-03-2023 నుండి 10-04-2023 వరకు

● 5 నుండి 6సం॥ల వయస్సు ఉన్న పిల్లలకు 1 వ తరగతిలో ఉచిత ప్రవేశం.

● *అడ్మిషన్ ఉచితం* : ప్రవేశానికి దరఖాస్తు సమర్పించడానికి cse.ap.gov.in/RTE వెబ్సైట్ సందర్శించండి. (లేదా) వార్డు / గ్రామ సచివాలయాలలో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*సరికొత్త జీవో..! - ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!*
● ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్లు ఇచ్చేలా ఉత్తర్వులు.
● ఇళ్లు కేటాయించేందుకు జీవో నెంబర్ 38 విడుదల
🦠 కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం

🦠 ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్

🦠 అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ

🦠 అన్ని రాష్ట్రాల్లో కొవిడ్ పరీక్షల సంఖ్యను పెంచాలన్న కేంద్రం.
● *Follow on Twitter* :
https://twitter.com/news_volunteer
💳 *ఓటరు కార్డుతో - ఆధార్ అనుసంధానించుకునే గడువు తేదీని కేంద్ర న్యాయశాఖ 31.03.2024 వరకు పొడిగించినట్టు నోటిఫికేషన్ జారీచేసింది.*
● 𝗟𝗶𝘃𝗲 𝗗𝗲𝗺𝗼 ● 𝗣𝗗𝗙 ● 𝗝𝗢𝗜𝗡 ●
💳 *ఆ రాష్ట్రాలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు అవసరం లేదు: కేంద్రం*

ఆయుష్మాన్ భారత్ కార్డులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. *ఆరోగ్య శ్రీ వంటి సొంత ఆరోగ్య పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు అవసరం లేదని స్పష్టం చేసింది.* ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 60 కోట్ల మందికి కవరేజీ ఇస్తున్నట్టు తెలిపింది. సొంత ఖర్చుతో పథకాలు అమలు చేస్తూ, ఆయుష్మాన్ భారత్లో అవగాహన ఒప్పందం చేసుకున్న రాష్ట్రాలు.. ఈ కార్డుల కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదంది.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
VSPK.pdf
1.6 MB
‼️ *విశాఖపట్నం జిల్లా లో అంగన్వాడీ శాఖలో టీచర్ మరియు హెల్పర్ పోస్టు లకు జాబ్ నోటిఫికేషన్ 2023 విడుదల*

◾️ మొత్తం పోస్టులు : 47
◾️ *విద్యా అర్హత : 7వ తరగతి,10వ తరగతి*
◾️ వయస్సు  : 18 - 35 Years
◾️ *చివరి తేదీ  :* 03-04-2023

పైన👆 PDF ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొనగలరు.
*March 2023 Regular Pay Bill Enabled Just Now in HERB Website. Salary Bills can be Submitted*
JVD REPORT.jpg
141.8 KB
WEAs and WEDPSs అందరికీ తెలియజేసేది ఏమనగా జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఎస్సీ విద్యార్థులకు సెంట్రల్ గవర్నమెంట్ 60 శాతం షేర్  విద్యార్థి అకౌంట్లో పడాలి అంటే వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఎన్పీసీఐ ఆధార్ లింక్ అనేది చేయించుకోమని చెప్పడం జరిగినది.👆
[ 𝗡𝗣𝗖𝗜 : http://bit.ly/2ZNNSL8 ]
ప్రతి ఒక్కరికి తెలియజేసేది త్వరితగతిన వాటిని క్లియర్ చేయవలసిందిగా అందరిని కూడా కోరుతున్నాము.
● రాష్ట్రంలో ఉపాధి కూలీల వేతనం రూ. 15 పెంపు
● ఏప్రిల్ ఒకటి నుంచి అమలు.. గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం
● ప్రస్తుతం గరిష్టంగా రూ.257 చెల్లింపు... ఇక రూ.272
★ నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థికపరిస్థితి, సంక్షేమపథకాల నిధులపై సీఎం జగన్ సమీక్ష
AADHAR - PAN LINK EXTEND .jpg
133.6 KB
📊  𝗔𝗮𝗱𝗮𝗿 - 𝗣𝗔𝗡 𝗟𝗶𝗻𝗸 𝗨𝗽𝗱𝗮𝘁𝗲 :

● ఆధార్ - పాన్ కార్డు లింక్ చేయుటకు చివరి తేదీని 30.06.2023 కి పొడిగించడం జరిగింది.

● ప్రస్తుతం లింక్ చేయిటకు ₹1,000 లేట్ ఫీజు అవుతుంది.

● 30.06.2023 లోపు లింక్ చేయని పాన్ కార్డులు తరువాత పని చెయ్యవు. పాన్ కార్డు తో లింక్ అయ్యే సర్వీస్ లు అన్ని ఆగిపోవును.

★ ₹1000/- ను మీ మొబైల్ ద్వారా Paytm, PhonePay, GPay ద్వారా పేమెంట్ చెయ్యవచ్చు.

📲 *పాన్ - ఆధార్ లింక్ చేసుకోటానికి లింక్ :*
                    👇
[ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar ]

📲 *పాన్ - ఆధార్ లింక్ అయ్యిందో లేదో తెలుసుకునే లింక్ :*
                    👇
[  https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status  ]
🔊  *మరింత సమాచారం కోసం :*
https://t.me/VolunteerConnection
ఆధార్ కి - PAN లింక్ చేసుకోకపోతే👆
వైఎస్ఆర్ కళ్యాణమస్తు.jpg
155.2 KB
పెళ్లయిన తర్వాత YSR కళ్యాణమస్తు/ YSR షాదీ తోఫా పథకాన్ని వర్తింపజేయడానికి "60 రోజుల నుండి 30 రోజుల వరకు" కాలవ్యవధిని తగ్గించడం జరిగింది.👆 #YSRKalyanamasthu
అమరావతి కేసుపై సుప్రీంకోర్టులో విచారణ. తదుపరి విచారణ జులై 11కి వాయిదా
*Regular Honorarium Bill for Volunteers are in CFMS Intray*
*//JVD చెల్లింపు స్థితి//*

బీసీ, ఈబీసీ విద్యార్థుల చివరి బ్యాచ్‌కు సంబంధించిన మొత్తాలు నిన్న జమ అయ్యాయి.

మేము బ్యాంక్ నుండి ప్రతిస్పందన ఫైల్‌లను స్వీకరించిన తర్వాత, నవ సకం లాగిన్‌లో అప్లికేషన్ స్టేటస్‌లో స్టేటస్ అప్‌డేట్ చేయబడుతుంది.

ఇటీవల ఆధార్ లింకేజీ చేసిన ఎస్సీ విద్యార్థుల విషయంలో మాత్రమే చెల్లింపులు ప్రక్రియలో ఉన్నాయి.
Telegram Channel - Click
HOW TO UPDATE NEWS PAPER BILL ALLOWANCES (2).pdf
1.5 MB
● *HOW TO UPDATE NEWS PAPER BILL ALLOWANCES*
✤ CEO కార్యాలయము నుంచి అందజేసిన సమాచారము మేరకు ఏప్రియల్ నెల పెన్షన్ల పంపిణీ 03.04.2023వ తేది నుండి ప్రారంభము అవుతుంది.

✤ అలాగే సచివాలయము బ్యాంకు ఖాతాలకు పెన్షన్ నిధులు 03.04.2023 తేదీన CFMS ద్వారా జమ చేయడము జరుగుతుంది.

✤ 03వ తేదీన నిధులు డ్రా చేసి పింఛను పంపిణీ ప్రారంభించడం జరుగుతుంది.

కావున పై విషయము మీ మండల/ మున్సిపాలిటీ లోని అందరూ పింఛనుదారులకు WEA/WWDS మరియు వాలంటీర్ల ద్వారా తెలియజేయవల్సినదిగా కోరడం అయినది. - PD, DRDA
#YSRPensionKanuka
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[
https://t.me/VolunteerConnection]