VOLUNTEER 🤝 CONNECTION
36.8K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️ *కొత్తగా వచ్చిన అప్డేట్ లు*

☛ WEA /WDS /Volunteer అందరి లాగిన్ కు Face ఆప్షన్ ఇవ్వటం జరిగింది .

☛ అందరు పెన్షన్ దారులకు Face ధ్రువీకరణ ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

☛ eKYC వెరిఫికేషన్ కొరకు Face ధ్రువీకరణ ఇవ్వటం జరిగింది.

☛ మరణించిన కారణంగా పెన్షన్ పంచని వారికి రిమార్క్ లో కొత్తగా "Date Of Death" ఆప్షన్ ఇవ్వటం జరిగింది. #YSRPensionKanuka

🔍 𝗣𝗲𝗻𝘀𝗶𝗼𝗻 𝗔𝗹𝗹 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸𝘀 :
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
                     👆
(అందరికి షేర్ చేయండి)
*//YSR Pension Kanuka//*

*April 2023 నెలకు సంబందించిన Pensioner's names (payment option) మరియు Pension Amount (Reports option)
#YSRPensionKanuka app నందు update చేయడం జరిగింది.*
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి హాఫ్ డే (ఒంటి పూట) స్కూల్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడి
💥 *ఏప్రిల్‌లో జగనన్న వసతి దీవెన మరియు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం*
Telegram • Twitter • YouTube
06.04.2023న పల్నాడు జిల్లాలో సీఎం జగన్ గారి పర్యటన *ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్* ను ప్రారంభించనున్న సీఎం.
*//సొంత డబ్బులతో 28 మంది పింఛన్ దారులకు పింఛన్ అందజేసిన గ్రామ వాలంటీర్//*

ఏప్రిల్ 1,2 తేదీల్లో ప్రభుత్వ బ్యాంకులు సెలవులు కావడంతో ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన వైస్సార్ పింఛన్ కానుకను 3వ తేదీకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అవ్వ తాతల ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో *నేదునూరి మహా విష్ణు (10590458001)* తన పరిధిలోనున్న పింఛన్ దారులకు ప్రతి నెల ఇస్తున్న మాదిరిగా ఈ రోజు ఉదయాన్నే తన సొంత సొమ్ము సుమారు 78,500రూ. ను 28మందికి MLA శ్రీనివాస్ నాయుడు గారు, బొల్లిశెట్టి పట్టాభి రామారావు గారు ప్రోత్సాహంతోను, గ్రామ నాయకులు, YSRCP నాయకులు, గ్రామ సర్పంచ్ బొల్లిశెట్టి రత్నమాల గారు, పెద్దల సహకారం తోను, అందిచడం జరిగింది.
Follow us on :
Telegram • Twitter • Instagram
Half day schools-0rders-01.04.23.pdf
79 KB
Half Day Schools Orders 01.04.23.pdf
కొత్త_జిల్లాల_పేర్లతో_అడ్రస్_సర్టిఫికెట్లు_ఆధార్_.jpg
273.6 KB
● కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు
● ఆధార్ కార్డుల్లో చేర్చుకోవడానికి వీలుగా నిర్ణయం
● సచివాలయాల్లో రేపటి నుంచే అందుబాటులోకి...
*//ముందస్తు పన్ను చెల్లింపుదారులకు 5% రిబేటు//*

❃ పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను ముందస్తు చెల్లిం పుదారులకు మొత్తం పన్నులో 5 శాతం రిబేటు ఇవ్వనున్నట్టు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ప్రకటించింది.

❃ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు.

❃ ఆన్లైన్ విధానంలో పన్ను చెల్లించే వారి కోసం మొత్తం పన్నులో ప్రభుత్వం ప్రకటిం చిన తగ్గింపును మినహాయించేలా ఈ-మున్సిపల్ ఈఆర్పీ అప్లికేషన్లో మార్పులు చేయనున్నారు.

❃ అందుకోసం ఏప్రిల్ 1 నుంచి మూడు రోజులపాటు వెబ్సైట్ నిలిపివేయనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
Telegram • Twitter • Facebook
VOLUNTEER 🤝 CONNECTION
కొత్త_జిల్లాల_పేర్లతో_అడ్రస్_సర్టిఫికెట్లు_ఆధార్_.jpg
*WORK FLOW*👆

● DA/ WEDPS --> VRO/ WRS THROUGH AP SEVA PORTAL
● NEEDED DOCUMENTS -- CITIZEN AADHAR
● SERVICE CHARGES --> ₹20/-
● SLA --->7 DAYS
💳 *Address Certificate for Aadhar Enrollment/ Update Application Form* :
👇
[ https://bit.ly/40VrZnd ]

[ https://bit.ly/40VrZnd ]
👆
☛ *Document List* :

1. Aadhar Card
2. Other Documents (Rice Card/Driving License/Passport/Electricity Bill/Gas Bill)

☛ Service Charge - 20/-
☛ SLA - 7 Days
*//CFMS BILLS UPDATE//*

● CFMS వెబ్సైట్ ప్రస్తుతం పని చేస్తున్నది.
● మార్చి నెల శాలరీ బిల్స్ CFMS లో సబ్మిట్ చేయాల్సినవి ఏవైనా ఉంటే DDO లు ఈరోజు సాయంత్రం లోపు పూర్తి చేయవలెను.
● అలాగే STO లు ఈరోజు బిల్స్ APPROVE చేస్తే రేపు జీతాలు క్రెడిట్ అవుతాయి.
● అలాగే అందరూ DDOలు గ్రామ వాలంటీర్ల గౌరవ వేతనం బిల్లులు కూడా ఏవైనా పెండింగ్ ఉన్నచో ఇప్పుడు వాటిని క్లియర్ చేయవచ్చు.
🚶 *గృహ సారథుల ప్రచార సూచిక* :
                  👇
[ http://bit.ly/3U199c6 ]

[ http://bit.ly/3U199c6 ]
                   👆
● ప్రతి కిట్లో ఏముంది?
● ప్రతి ఇంటికి ప్రచారం చేసే విధానం?

★ *మా నమ్మకం నువ్వే జగన్*
📞 కాల్ చేయండి: 8296082960
● ఏపీలో నేటి నుంచి పింఛన్ల పంపిణీ
● 63,42,805 మందికి రూ. 1,747.88 కోట్లు
● నేటి నుంచి ఐదు రోజుల(07 ఏప్రిల్) పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం.👇
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
● ఏపీలో నేటి నుంచి కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు
● ఆధార్ కార్డుల్లో కొత్త జిల్లాల పేర్లు చేర్పునకు వీలుగా నిర్ణయం
● రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్ల జారీకి ఏర్పాట్లు
● *అప్లికేషన్ ఫారం*👇
[ https://bit.ly/40VrZnd ]
● *సీఎం క్యాంపు కార్యాలయంలో నేడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం*
🔴 *Question* :  ఆధార్ ఫేస్ RD యాప్ లో *Info (892): Application will not work on this device as USB Debugging is enabled.* అని ఎర్రర్ వస్తుంది. ఏమి చేయాలి? ఎలా ఆఫ్ చేయాలి?

🔵 𝐀𝐧𝐬𝐰𝐞𝐫 👇

[  https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

( పై 👆లింక్ క్లిక్ చేసి చివరివరకు చూడండి. పెన్షన్ కి సంబంధించి అన్ని PLAY STORE లింక్స్ ఒకే చోట ఉంచబడ్డాయి). #YSRPensionKanuka
*వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమౌంట్ అనేది సంబంధిత బ్యాంకులలో జమ చేయడం జరుగుతుంది చెక్ చేసుకొనగలరు.*