VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*//YSR Pension Kanuka RBIS Pension Payments//*

☛ ప్రతీ నెల RBIS app ద్వారా payment చేసే పెన్షనర్స్ లిస్ట్ RBIS app లోను మరియు RBIS portal WEA login "Pensioners list" నందు తొలగించడం జరిగినది.

☛ ఇటువంటి పెన్షనర్స్ కి YSR Pension Kanuka app నందు 3సార్లు Biometric మరియు 3సార్లు Facial authentication failure అయిన తరువాత మాత్రమే, RBIS app లో enrollment & payment list లోకి pensioner name add అవుతుంది.

🔴 *NOTE* :: Already enroll చేసిన pensioners కి మరి enroll చెయ్యాల్సిన అవసరం లేదు. #YSRPensionKanuka
🔍 𝗣𝗲𝗻𝘀𝗶𝗼𝗻 𝗔𝗹𝗹 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸𝘀 :
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
*మాకవరపాలెం మండలంలో  పించన్లు నగదు తీసుకెళుతున్న కార్యదర్శిని మోటారు సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బెదిరించి 16 లక్షల 15 వేలు కాజేసిన ముసుగు దొంగలు.*
Dear all

Geo fencing of secretariats is removed for payments.
Payments can be done to the pensioners who are within the state geo locations. #YSRPensionKanuka
💥 *Just now SERP has given clarification for Bed Ridden, Hospital joined Persons you can disburse the pension at their place where they are taking treatment. Geo Facing option is enabled only for other states like Hyderabad, Chennai etc., with in the AP there is no problem in distributing the pensions the Geo facing is disabled. Hence Don't repeat the question on Geo Facing App.* #YSRPensionKanuka
🚨 *గ్రామ/ వార్డు సచివాలయ శాఖ ఆదేశాల మేరకు బయోమెట్రిక్ ఆప్షన్ ను తీసివేయడం జరిగింది. కేవలం IRIS/ FACE / AI FACE ఆప్షన్ లోనే అటెండన్స్ కాప్చర్ చేయవలసి ఉంటుంది. అందరూ గమనించగలరు* #Attendance
● 𝗔𝗣𝗣 𝗟𝗜𝗡𝗞 : http://bit.ly/40VoZHE
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
*//EBC Nestham 2022-23//*

Dear All, Please note that,

EBC Nestham-2022 Final lists have been enabled in NBM portal.

Please take necessary action and publish the lists at Secretariat.
EBC నేస్తం పథకానికి సంబందించి, కొంతమంది లబ్ధిదారులు పేర్లు eKYC వెరిఫికేషన్ కొరకు BOP app నందు add చేయడం జరిగినది.
ప్రియమైన అందరికి, వైద్య లేదా వ్యక్తిగత ప్రయోజనం కోసం హైదరాబాద్, బెంగళూరు మొదలైన వివిధ ప్రదేశాలలో ఉన్న పెన్షనర్లకు కూడా పెన్షన్ చెల్లింపులు చేయవచ్చు. #YSRPensionKanuka
💥 *///GSWS Facial Attandance 2.13v. 04.04.2023//*

[
http://bit.ly/40VoZHE ]

[
http://bit.ly/40VoZHE ]

● *New Update : Attendance needs to be marked using Facial Authentication
*
🔥 Attendance App Update

✤  GSWS Face Attendance App కొత్తగా వెర్షన్ 2.1.3 కు ఈ రోజు అనగా 4-4-23 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు సచివాలయం ఉద్యోగులు మరియు వాలంటీర్లు అప్డేట్ చేసుకోగలరు.

✤ 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿

http://bit.ly/40VoZHE

http://bit.ly/40VoZHE

✤ వాలంటీర్ల లాగిన్ ఆప్షన్ ముందు ఇవ్వబడిన వెర్షన్ లో తీసివేయటంజరిగింది. ఇప్పుడు V2.1.3 లో PSDA / WEDPS  వారి లాగిన్ లో Biometric ఆప్షన్ తీసివేవటం జరిగింది.  కేవలం Irish / Face / AI FACE ఆప్షన్ ద్వారా హాజరు నమోదు చేసే ఆప్షన్ కలదు.ఉద్యోగుల Self లాగిన్ / PS /WAS లాగిన్ లో AI Face ఆప్షన్ తీసివేయటంజరిగింది.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
💥 *పెన్షన్ పంపిణి చివరి తేదీ 08.04.2023. ఈరోజు నుండి 08 వరకు పెన్షన్ పంపిణీ చేయవచ్చు. అందరూ గమనించగలరు*. #YSRPensionKanuka

🔍 𝗣𝗲𝗻𝘀𝗶𝗼𝗻 𝗔𝗹𝗹 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸𝘀 :
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
🔥 *Attendance App Update*

✤  GSWS Face Attendance App కొత్తగా వెర్షన్ 2.1.4 కు ఈ రోజు అనగా 5-4-23 నాడు అప్డేట్ అవ్వటం జరిగింది. అందరు సచివాలయం ఉద్యోగులు మరియు వాలంటీర్లు అప్డేట్ చేసుకోగలరు.

✤ 𝗔𝗽𝗽 𝗟𝗶𝗻𝗸 👇🏿

http://bit.ly/40VoZHE

http://bit.ly/40VoZHE

✤  వాలంటీర్లకు ఇప్పుడు V2.1.4 లో PSDA / WEDPS / PS / WAS వారి లాగిన్ లో Biometric ఆప్షన్ తీసివేవటం జరిగింది  కేవలం Irish / Face / AI FACE ఆప్షన్ ద్వారా హాజరు నమోదు చేసే ఆప్షన్ కలదు.

✤ V2.1.4 లో సచివాలయ ఉద్యోగుల Self లాగిన్ / PS /WAS లాగిన్ లో Biometric తీసివేసి Irish / Face / AI FACE ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

𝗙𝗼𝗹𝗹𝗼𝘄 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
Media is too big
VIEW IN TELEGRAM
మిషన్ వాత్సల్య పథకము #MissionVatsalya
🗓 *సంక్షేమ క్యాలెండర్ 2023-24 విడుదల చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు(04.04.23)*
👇
[ https://bit.ly/AP-Govt-Schemes-Calendar2023-24 ]

☛ ఏ నెలలో ఏ పథకాలు ఉన్నాయో చెక్ చేయగలరు.👆
💥 *//రైతు భరోసా సమాచారం//*

రైతు భరోసాకి సంబంధించి 2023 సంవత్సరానికి గాను కొత్తగా అర్హత ఉన్న రైతులకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.

1. పట్టాదారు పాసుపుస్తకం (1B) జిరాక్సు.
2. ఆధార్ కార్డ్ జిరాక్సు, ఫోన్ నెంబర్
3. బ్యాంక్ ఎకౌంట్ జిరాక్స్ తీసుకుని రావలెను.

★ లబ్దిదారులు రైతు భరోసా కేంద్రం లో సంప్రదించవచ్చు.
★ గత సంవత్సరం లబ్ది పొందిన రైతులకు కొత్తగా రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
రేపు(06.04.23) పల్నాడు జిల్లా కావూరు పర్యటనలో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
★ రాష్ట్ర వ్యాప్తంగా 94.57 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది.

★ మిగిలిన వారి కోసం మరో 3 రోజుల పాటు వలంటీర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఇళ్ల వద్ద పంపిణీ కొనసాగనుంది.

★ పింఛన్ పంపిణీ చివరి తేదీ : 08.04.2023

✓ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝, 𝐒𝐭𝐚𝐭𝐮𝐬 𝐋𝐢𝐧𝐤𝐬 & అన్ని డివైస్ 𝐀𝐩𝐩𝐬 & 𝐋𝐢𝐧𝐤𝐬 :
                     👇
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
సచివాలయాల_ద్వారా_ట్యాబ్_లకు_రిపేర్లు.jpg
181.1 KB
సచివాలయాల ద్వారా ట్యాబ్ లకు రిపేర్లు. వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు ప్రత్యేక బాధ్యతలు
💥 *వాలంటీర్ వ్యవస్థ తీసేస్తే... అడుక్కు తినాలి మేమంతా*
                     👇
https://twitter.com/news_volunteer/status/1643793464809914368?t=3WVYLxkzVbbmabViI46BMw&s=19