VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
❃ *వైస్సార్ రైతు భరోసా కి సంబందించి గ్రీవెన్స్ ఆప్షన్ ఎనేబుల్ అయ్యింది.*

❃ *ఎవరైనా New Apply/ Amount Not Credited/ ఇతర Grievance Raise చేసిన వారు ఈ క్రింది లింక్ ద్వారా గ్రీవెన్స్ స్టేటస్ చెక్ చేసుకోగలరూ*
👇
[ https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/Phase2Grievancestatus ]
❃ *ఆంధ్రప్రదేశ్ లోని ప్రైవేట్ పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను మొదటి తరగతి లొని సీట్లలొ 25% సీట్లు అనాధ, SC, ST, మైనారిటీ, తక్కువ ఆదాయం ఉన్నా OC పిల్లలకు కేటాయించటం జరుగును.*

❃ *RTE యాక్ట్ 2009, సెక్షన్ 12 (1) (C) ప్రకారం ఈ అవకాశం కలదు.*

❃ *ఆ సీట్లు కు గాను ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఛార్జ్ పూర్తిగా ఉచితం*

❃ *విద్యార్థుల రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ 10-04-2023*

❃ *వెబ్సైట్ లింక్* :

[ https://cse.ap.gov.in/RTE/login ]

❃ *HELP LINE NUMBERS - 14417*

❃ *ఏ ప్రైవేట్ పాఠశాలల్లో అయితే IB/ICSC/CBSC సిలబస్ ఉంటుందో ఆ పాఠశాలల్లో జాయిన్ అవ్వటానికి తేదీ 01.04.2023 నాటికీ 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి.*

❃ *ఏ ప్రైవేట్ పాఠశాలల్లో అయితే స్టేట్ సిలబస్ ఉంటుందో ఆ పాఠశాలల్లో జాయిన్ అవ్వటానికి తేదీ 01.06.2023 నాటికీ 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి*.

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🦠 *5,880 new Covid cases recorded in India 24 hours, nearly 10 per cent more than Yesterday*
Dear All....
"Unpaid Pension Remarks" & "Pension Transfer" option enabled (Except Guntur District) in #YSRPensionKanuka app.
17న జగనన్న వసతి దీవెన.pdf
386.8 KB
★ *ఏప్రిల్‌ 17న అనంతపురం లో జగనన్న వసతి దీవెన పథకం 2022-23 ప్రారంభించనున్న సీఎం జగన్ గారు*
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.71కు అప్డేట్ అవ్వటం జరిగింది.
                   👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
Kovvurdivision-vajra-Ratna-Mitra-2023.xlsx
304.3 KB
❃ సీఎం ద్వారా కొవ్వూరు లో ఏప్రిల్ 14 న కార్యక్రమం ఉన్న నేపథ్యంలో కొవ్వూరు డివిజన్ సేవా వజ్ర లిస్ట్ ముందుగా విడుదల.👆
🎖️ *వాలంటీర్లు ఉగాది అవార్డ్స్ లిస్ట్ - 2023* ::
                         👇
( http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ).

💥 *సీఎం ద్వారా కొవ్వూరులో ఏప్రిల్ 14న కార్యక్రమం భాగంగా ముందుగా కొవ్వూరు డివిజన్ యొక్క సేవా వజ్ర/ రత్న/ మిత్రా లిస్ట్ మాత్రమే విడుదల చేయబడింది*
🐟 *వై.యస్.ఆర్ మత్య్సకార భరోసా*

🐟 *నేటి(15.04.2023) అర్ధరాత్రి నుంచి ఏపి లో వేట నిషేదం. జూన్ 14 వరకు అమలు.. మే రెండో వారంలో మత్స్యకార భరోసా*

❃ *వై.యస్.ఆర్ మత్య్సకార భరోసా 2023-24 టైం లైన్ విడుదల* :
[ https://drive.google.com/file/d/1CjvMjQZjwGWjfGgjta20RSOuRTm769Fv/view?usp=drivesdk ]

❃ *ప్రయోజనాలు* :

☛ ఈ పథకం ద్వారా ఏటా 10,000/- లబ్ది.
☛ లీటర్ డీజిల్ పై రూ. 6.03 బదులు లీటరు రూ.9 చొప్పున సబ్సిడీ.
☛ 18 నుండి 60 సంవత్సరాలు వయస్సు గల మత్య్సకారులకు మాత్రమే వర్తిస్తుంది.

❃ *అర్హతలు* :

☛ దరఖాస్తుదారు వృత్తి ద్వారా మత్స్యకారుడిగా ఉండాలి.

☛ దరఖాస్తుదారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.

❃ *కావలసిన పత్రాలు* :

☛ ఆధార్ కార్డు,
☛ ఓటర్ ఐడి కార్డు,
☛ పాస్పోర్ట్ సైజు ఫోటో,
☛ బోటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్,
☛ ఫిషింగ్ లైసెన్స్ కాపీ,
☛ రైస్ కార్డు,
☛ బ్యాంక్ పుస్తకం మొదటి పేజీ జిరాక్స్.

❃ *దరఖాస్తు విధానం* :

కమిషనర్ ఆఫ్ ఫిషరీస్ ఆధ్వర్యంలో అధికారులు డోర్ టు డోర్ సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించడం జరుగుతుంది. ఆ విధంగా గుర్తించిన లబ్దిదారులను వివరాలను సేకరించి అర్హులైన వారికి ప్రతి ఏటా ప్రభుత్వం నగదు అందిస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులను గుర్తించడం జరిగింది.

❃ *మత్స్యకార భరోసా పేమెంట్ స్టేటస్ లింక్* :
[ https://egsws.ap.gov.in/bor/Paystatus_mkb.aspx ]

☞︎︎︎  సచివాలయం నవశకం పోర్టల్ లో ఏప్రిల్ 20 నుంచి 24 తేదీల మధ్య అర్హులైన వారి డేటా ఎంటర్ చేస్తారు

☞︎︎︎ 25న ప్రాథమిక జాబితా

☞︎︎︎ 30న తుది జాబితా విడుదల

☞︎︎︎ మే 1,2 తేదీలలో EKYC ప్రక్రియ.

☞︎︎︎ మేలోనే అమౌంట్ విడుదల. #YSRMatsyakaraBharosa

🚸 𝐉𝐨𝐢𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦:
[https://t.me/VolunteerConnection]
🔥 *వాలంటీర్ల సన్మాన కార్యక్రమ సమాచారం :*

✤ గ్రామ వార్డు వాలంటీర్ల సన్మాన కార్యక్రమం మే నెల మొదటి వారం కు వాయిదా అవ్వటం జరిగినది

✤ శ్రీయుత గౌరవ. హోం మంత్రివర్యులు ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గం నందు ఈ నెల 14 వ తేదీన జరగవలసిన గౌరవ. ముఖ్యమంత్రి గారి పర్యటన *మే నెల మొదటి వారం లోకి వాయిదా* వేయడమైనదనది.

𝗙𝗼𝗹𝗹𝗼𝘄 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/VolunteerConnection
Miss Bhavana IAS .jpg
82.5 KB
Miss Bhavana IAS assumed Charge as Director(FAC) , Volunteers & Secretariat Department Today
రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,39,068 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 658.60 కోట్ల ఆర్థిక సాయాన్ని(ఏటా రూ.15,000 చొప్పున) నేడు వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు #YSREBCNestham
[ 𝗟𝗶𝘃𝗲 - https://www.youtube.com/live/KjVmacvp-e8?feature=share ]
🚨 *//వలంటీర్ల సన్మాన కార్యక్రమం వాయిదా//*

14.04.2023వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగాల్సిన గ్రామ, వార్డు వలంటీర్ల సన్మాన కార్యక్రమం వాయిదా పడింది. మే నెలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

☛ *కొవ్వూరు డివిజన్ సేవా మిత్ర, వజ్ర, రత్న  లిస్ట్*👇
[ http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

☛ *కొత్త తేదీని త్వరలో ప్రకటన*
*//VRO 's కి గమనిక//*

గవర్నమెంట్ ఎంప్లాయిస్ మరియు ఇన్కమ్ టాక్స్ పేయర్ అని గ్రీవన్సు రైజ్ చేసిన అప్లికేషన్స్ నవశకం బెనెఫిషరి మేనేజ్మెంట్ నందు పుష్ చేయడం జరుగుతుంది గమనించగలరు
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login ]
◾️ User id  & Password : ur old grama ward sachivalayam login credentials
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*రెండో విడత - వైఎస్సార్ ఈబీసి నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగనన్న గారు.* 4,39,068 లక్షల మంది మహిళల ఖాతాలో 15 వేలు చొప్పున రూ.658.60 కోట్లు జమ

❃ 𝐄𝐛𝐜 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐏𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐒𝐭𝐚𝐭𝐮𝐬👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]

📞 *MISSED CALL తో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోనే అన్ని బ్యాంక్ నంబర్స్*👇
[ https://bit.ly/all-banks-balance-enquiry-numbers ] #YSREBCNestham