Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
"మిషన్ వాత్సల్య" - చివరి తేదీ. 30.04.2023 #MissionVatsalya
*మిషన్ వాత్సల్య గడువు పొడిగింపు.*
సర్టిఫికెట్లు పొందేందుకు గడువు కావాలని అభ్యర్థులు కోరిన నేపథ్యంలో గడువును ఈ నెలాఖరు వరకు *(ఏప్రిల్ 30)* వరకు పొడిగించినట్లు ఏపి బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. #MissionVatsalya✤ YSR చేయూత 2022-23 కి సంబందించి, కొంతమంది లబ్ధిదారులకి amount credit అయినప్పటికీ కూడా BOP app "Digital ack" నందు payment "rejected reason" display అయ్యేది.
✤ అయితే, ఇటువంటి లబ్ధిదారుల పేర్లు Digital Ack కొరకు update చేయడం జరిగింది.
✤ అయితే, ఇటువంటి లబ్ధిదారుల పేర్లు Digital Ack కొరకు update చేయడం జరిగింది.
𝐀𝐲𝐮𝐬𝐡𝐦𝐚𝐧 𝐁𝐡𝐚𝐫𝐚𝐭 - PMJAY మొబైల్ అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 3.1.78కు అప్డేట్ అవ్వటం జరిగింది.
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
👇
[ http://bit.ly/AB-PMJAY-APP ]
☛ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్ కన్ఫర్మ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.
☛ 2020 నోటిఫికేషన్లో ఎంపికైన వారికి పొబ్రేషన్ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
☛ డిపార్టుమెంటల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది.
☛ మే 1 నుంచి వారికి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

రాజధానిలో_పేదలకు_పింఛన్ల_పంపిణీ_వాయిదా.jpg
99 KB
రాజధానిలో పేదలకు పింఛన్ల పంపిణీ వాయిదా
సచివాలయాల_'రెండో_విడత'_ఉద్యోగులకూ_ప్రొబేషన్.jpg
128 KB
సచివాలయాల 'రెండో విడత' ఉద్యోగులకూ ప్రొబేషన్
ఉషోదయ_పిటిషన్_ఢిల్లీ_హైకోర్టుకు_బదిలీ.jpg
140.8 KB
ఉషోదయ పిటిషన్ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
💳 *ఏప్రిల్ నెలలో 18,19,20 & 25 ,26 తేదీలలో సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు*
☞ UIDAI సూచనల మేరకు గత పది సంవత్సరాలలో ఒకసారి కూడా ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకొని వారు గ్రామ సచివాలయాలను సందర్శించి అప్డేట్ చేసుకోవాలి.
✿ *ఆధార్ కి సంబంధించిన లింక్స్*👇
[ https://bit.ly/all-aadhaar-pan-voter-links ]
✿ *ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ సమాచారం*👇
[ https://bit.ly/Aadhaar-Document-Update-FAQ ]
✿ *ఆన్లైన్ లో ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయువిధానం*👇
[ https://bit.ly/Aadhaar-Document-Update-Process ]

💥 03.05.2023న భోగాపురం విమానాశ్రయానికి సీఎం జగన్ శంకుస్థాపన - ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియారేపు(19.04.2023న) సీఎం శ్రీ వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పర్యటన. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నారు.🌞 మీ ప్రాంతంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. తలకి టోపి పెట్టుకోవాలి/ రూమాలు కట్టుకోవాలి. ఎక్కువగా మంచి నీరు,మజ్జిగ,గ్లూకోజు, నిమ్మరసము,కొబ్బరినీరు త్రాగవలెను - ఏపీ విపత్తుల సంస్థ
💥 *వైఎస్సార్ ఈబీసి నేస్తం పేమెంట్ స్టేటస్ NBM పోర్టల్ నందు అప్డేట్ అయ్యింది*. అమౌంట్ విడుదల అయిందో లేదో కింది లింక్ ద్వారా తెలుసుకోండి.
𝐄𝐛𝐜 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐩𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐜𝐡𝐞𝐜𝐤
👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
𝐄𝐛𝐜 𝐍𝐞𝐬𝐭𝐡𝐚𝐦 𝐩𝐚𝐲𝐦𝐞𝐧𝐭 𝐬𝐭𝐚𝐭𝐮𝐬 𝐜𝐡𝐞𝐜𝐤
👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
*JVD UPDATE*
☞ *అందరు WEAs/WEDPs మీ నవశకం లాగిన్లలో JVD (RTF -MTF) నందు “Complaint against mother for not paid amount to colleges” నందు “First Quarter 2022-23“ లో విద్యార్థుల తల్లిదండ్రులకి కళాశాలలో ఫీజు కట్టమని కౌన్సిలింగ్ చేసి, మీరు కౌన్సిలింగ్ చేసినట్లుగా తేదిని లాగిన్ నందు వెంటనే అప్డేట్ చేయండి. మీ లాగిన్ నందు ఉన్న నోటీసును ఇచ్చి మరల లాగిన్ లో వారు సంతకం చేసిన నోటీసును వెంటనే అప్డేట్ చేయండి.*
☞ *జగనన్న విద్య దీవెన పథకం కింద మంజూరు అయిన ఫీజును కళాశాల చెల్లించిన ఫీజు డాక్యుమెంట్ ను మీ లాగిన్ నందు వెంటనే అప్డేట్ చేయండి.*

💥 *YSR EBC Nestham payment Consolidated Report Enabled in NBM Login*👇
● Report Module -> NBM Reports -> R4.Consolidated Report👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login ]
● Report Module -> NBM Reports -> R4.Consolidated Report👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/Login ]
💥 *Dear Guntur Pension Team Don't remit undisbursed pension amount this month*
*//ఎండీయూ ఆపరేటర్లకు వాహన బీమా చెల్లింపు//*
☛ ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహన ఆపరేటర్ల నుంచి 2022లో బ్యాంకు వసూలు చేసిన వాహన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది.
☛ *ఒక్కో వాహనానికి చెల్లింపు రూ.10,190/-*
☛ బీమా ప్రీమియం ఎండీయూ ఆపరేటర్లకు ఆర్థిక భారంగా మారిన నేపథ్యంలో సీఎం వైయస్ జగన్ ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేలా ఆదేశించారు.

Appsc Group 1 Vacancies.jpg
179.6 KB
Appsc Group 1 Vacancies
Appsc Group 2 Vacancies.jpg
173.5 KB
Appsc Group 2 Vacancies
📊 *ఆర్థిక శాఖ సూచనల మేరకు నిధుల కొరతతోనే వసతి దీవెన ఈ నెల 26 కు వాయిదా వేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహార్ రెడ్డి వెల్లడించారు.* భవిష్యత్తులో సంక్షేమ క్యాలెండర్ ప్రకారం కార్యక్రమాలకు నిధులతో ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు.