VOLUNTEER 🤝 CONNECTION pinned «🔵 *GSWS COP APP | 28, 29 APRIL 2023* 👇 [ http://bit.ly/GSWS-COP ] 🔴 *Dashboard Link* 👇 [ http://bit.ly/3D2HK10 ] 📑 *APRIL Survey User Manual* 👇 [ http://bit.ly/3JXgBBL ] 🗣️ *Focus Points For COP(తెలుగు)…»
*Meeseva info*
అడంగల్ , ఆర్వోఆర్ టెక్నికల్ ఇష్యూ రెసొల్వె అయింది గమనించగలరు

రేషన్_కార్డుదారులకు_శుభవార్త_మే_నెల_నుంచి_చిరుధాన.jpg
250.8 KB
మే నెల నుంచి చిరుధాన్యాల పంపిణీ - రాయలసీమ జిల్లాల్లో శ్రీకారం
🔰 సిటిజెన్ ఔట్రీచ్ ప్రోగ్రాం - గమనిక :
❃ eKYC పూర్తి అయినా కూడా Partially Completed అని వస్తున్న వాటిని విడిచిపెట్టి మిగతా వాటిని పూర్తి చెయ్యాలి. తరువాత అప్డేట్ అవుతున్నాయి.
❃ కేవలం ఒక సారి ఒక మొబైల్ లొ మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది.
❃ ఈ సారి eKYC పెండింగ్ ఉన్న వారికి బయోమెట్రిక్ / ఐరిష్ / Face / OTP ఆధారంగా eKYC చేయాలి. eKYC చెయ్యక పోతే PARTIALLY COMPLETED అని స్టేటస్ చూపిస్తుంది.
❃ సర్వే సమయం లొ అందుబాటులో ఉన్న వారికి తప్పనిసరిగా eKYC చేయాలి. అందుబాటులో లేరు / వలసలో ఉన్నారు / మరణించారు అని పెట్టి ఎట్టి పరిస్థితుల్లో సబ్మిట్ చెయ్యరాదు.
❃ మొదటి రోజు 50%, మరుసటి 50% సర్వే పూర్తి అయ్యేలా చూడాలి.ఒకే రోజు 100% అయిన పర్వాలేదు కానీ 50% కన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి.

*//జగనన్నకు చెబుతాం//*
☛ *Programme will be launched by Hon'ble CM sir on May 09th, 2023*
☛ *Spandana PMU (Pursuing and monitoring units at district level, divisional level, mandal level teams) Teams.*
ప్రతి మండలం, డివిజనల్ teams కి ఆడిట్ లాగిన్ ఇవ్వబడును. ప్రతి రోజూ వివిధ స్పందన లాగిన్ ల లో redress చేసిన వాటి గూర్చి CMO office నుండి పిటిషనర్ లకు ఫోన్ కాల్స్ చేసి feed back తీసుకుంటారు. వాటిలో పిటిషనర్ ల యొక్క "Dissatisfied endorsements" ఆయా మండలాల ఆడిట్ టీమ్ login కి వెళ్తాయి. వాటిని ఆయా మండలాల teams పూర్తిగా చదివి ఏవైనా సరిగా (Improper speaking orders/ incomplete/ valid reasons provided) ,Quality గా రెడ్రేస్ చేయకపోతే వాటిని ఆడిట్ చేసి reopen చేసి సమస్య పరిష్కారం అయ్యేవరకు monitor చేయాలి.
వీటిపై CMO office, శ్రీ జిల్లా కలెక్టర్ వారి రివ్యూ మీటింగ్స్ ప్రతి వారం ఉంటాయి.

● మే 9న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం
● జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై 1902 హెల్ప్ లైన్ ఏర్పాటు - సీఎం
👇
[ https://bit.ly/3LCxrqs ]

*ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు వీలుగా ప్రతి కలెక్టర్ కు రూ.3 కోట్లు ఇవ్వనున్నట్లు CM జగన్ ప్రకటించారు. అవసరమైన చోట నిధులను ఖర్చు చేసే అధికారం వారికే ఇస్తున్నట్లు తెలిపారు*
*అత్యధిక ప్రాధాన్యత*
సర్/ మేడం
☛ గౌరవనీయులైన MD ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మరియు డైరెక్టర్ అండ్ కమిషనర్ గ్రామ వార్డ్ సచివాలయం వారు 28 ఏప్రిల్ 2023 నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు అందరు మండల ప్రజా పరిషత్ అధికారులు మరియు మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఉన్న గ్రామ వార్డు వాలంటీర్లకు తగు సూచనలు ఇచ్చి *నవరత్నాలు పేదలందరికీ ఇళ్లలో భాగంగా పొజిషన్ సర్టిఫికేట్ కలిగి ఉన్న బెనిఫిషరీల నుండి* eKyc సేకరించి రానున్న రెండు రోజుల్లో అనగా 30 ఏప్రిల్ 2023 నాటికి 100% చేపించగలరు.
☛ *సిటిజన్ ఔట్ రీచ్ లో భాగంగా గ్రామ వార్డు వాలంటీర్లు అందరూ కూడా ఈ రెండు రోజులు అన్ని హౌస్ హోల్డ్స్ విసిట్ చేస్తారు కాబట్టి ఇది ప్రత్యేక టాస్క్ లా కాకుండా eKyc ను COP తో కంప్లీట్ అగు విధముగా తగు సూచనలు ఇవ్వగగలరు*
💥 𝐍𝐨𝐭𝐞 :
[ https://bit.ly/40OvITp ]
[ https://bit.ly/40OvITp ]
పైన ఇవ్వబడిన లింక్ ద్వారా మండలము/ మున్సిపాలిటీ ల్లో, సచివాలయము క్లస్టర్ వారిగా ఉన్న పెండింగ్ వివరాలను తెలుసుకొని సర్వేను త్వరిత గతిన కంప్లీట్ చేయించవలెను.

Dear All
*"Unmapped Pensioners Map To Volunteers" option Re_enabled in SSPension WEA/WWDs login.*
వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి SSPension WEA/WWDs లాగిన్ లో "Unmapped Pensioners Map To Volunteers" ఆప్షన్ ని రీ ఎనేబుల్ చెయ్యడం జరిగింది. #YSRPensionKanuka
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

Circular on pension cash withdrawal.pdf
660.9 KB
● *సెర్ఫ్- వై.యస్.ఆర్. పెన్షన్ కానుక - పింఛను నగదు విత్ డ్రా పై సూచనలు జారీ చేయుట గురించి.*
👇
[ https://bit.ly/412S1VD ]
#YSRPensionKanuka
👇
[ https://bit.ly/412S1VD ]
#YSRPensionKanuka
💥 𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡: ఈరోజు కూడా అన్ని గ్రామ/ వార్డు సచివాలయంలో సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం కలదు.
● *GSWS COP APP*
👇
[ http://bit.ly/GSWS-COP ]
● *Dashboard Link*
👇
[ http://bit.ly/3D2HK10 ] #COP
● *GSWS COP APP*
👇
[ http://bit.ly/GSWS-COP ]
● *Dashboard Link*
👇
[ http://bit.ly/3D2HK10 ] #COP
*//YSR Pension Kanuka//*
*MAY 2023 నెలకు సంబందించిన Pensioner's names (payment option) మరియు Pension Amount (Reports option) #YSRPensionKanuka app నందు update చేయడం జరిగింది.*
🔍 *పెన్షన్, డివైస్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్*👇
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

ఇంటింటికీ_సచివాలయాల_ఉద్యోగులు.jpg
135.9 KB
*ఇంటింటికీ సచివాలయాల ఉద్యోగులు*
(Post your opinion on this in below comment box)
👇
https://bit.ly/3ABT2cb

👩🌾 వైఎస్సార్ రైతు భరోసా 2023-24 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత సాయం మే నెలలో జరగనుంది.
❃ ఈ ఏడాది క్రొత్తగా అర్హత పొందిన రైతులు, ఇంతవరకు దరఖాస్తు చేసుకోని రైతులు సమీప ఆర్బీకే లో వ్యవసాయ సహాయకులను సంప్రదించి రైతు భరోసా పోర్టుల్లో దరఖాస్తు నమోదు చేసుకోవలెను.
❃ మే 3 వరకు దరఖాస్తులు స్వీకరణ. #pmkisan #rythubharosa
🚸 𝗧𝘄𝗶𝘁𝘁𝗲𝗿 𝗣𝗮𝗴𝗲:
[https://twitter.com/news_volunteer]

🎓 *జగనన్న విదేశీ విద్య దీవెన క్రొత్త అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి*
● చివరి తేదీ : 10-06-2023
❃ 𝐌𝐚𝐢𝐧 𝐏𝐚𝐠𝐞 :
[ https://jnanabhumi.apcfss.in ]
❃ 𝐋𝐨𝐠𝐢𝐧 𝐏𝐚𝐠𝐞 :
[ https://jnboverseas1.apcfss.in ]
❃ 𝐍𝐞𝐰 𝐒𝐭𝐮𝐝𝐞𝐧𝐭 𝐏𝐥𝐞𝐚𝐬𝐞 𝐑𝐞𝐠𝐢𝐬𝐭𝐫𝐚𝐭𝐢𝐨𝐧 :
[ https://jnboverseas1.apcfss.in/StudentRegistration ] #JVVD

*//YSR Pension amount update//*
1.17 lakh pensions transactions processed from CFMS this morning, due to individual bank servers the amount will be credited with some time difference.
Hence, please withdraw the available amount at 4pm. Balance can be drawn late hours.

*//CHALLAN PAYMENT UPDATE//*
Dear all, Team is working on Challan payment issue. Inconvenience is regretted. once any update we will inform

💥 *APPSC గ్రూప్ 2 సిలబస్* :
👇
● *తెలుగు*
[ https://bit.ly/429vKq4 ]
● *English*
[ https://bit.ly/429WG8S ] #APPSC
👇
● *తెలుగు*
[ https://bit.ly/429vKq4 ]
● *English*
[ https://bit.ly/429WG8S ] #APPSC