VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
PSDA / WEDPS : Challan payment option has been re-enabled.
*//వాలంటీర్ అవార్డ్స్ అప్డేట్//*

● 05.05.2023న కొవ్వూరు లో కార్యక్రమం ప్రారంభం. రోజుకు కనీసం 2 వార్డు/ గ్రామ సచివాలయం కి సంబందించిన కార్యక్రమం జరిగేలా చూడాలని, వారికి సంబందించిన schedule  ముందుగానే MPDO's GSWS Department వారికి తెలియజేయాలి.👇

[ 𝗠𝗲𝗺𝗼 : https://bit.ly/3Hp7mso ]

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

● వాలంటీర్స్ అవార్డ్స్ material ప్రతి జిల్లా Head quarters కి పంపించడం జరుగుతుంది.

● Nodal officers గా నియమించిన వారు material అంతా Recieve చేసుకోవాలని మరియు కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలని అన్ని జిల్లాల collecters కి  GSWS శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

[ 𝗠𝗲𝗺𝗼 : https://bit.ly/3Hp7mso ]

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]
*ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త*

ఉద్యోగులు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
👇
[ https://bit.ly/425bypm ]
🚨 *PUBLIC APP లో రాష్టవ్య్రాప్తంగా వివిధ రకాల పథకాలతో లబ్ధి పొందిన లబ్ధిదారుల మరియు వాలంటీర్లు లకు వారి టెస్టిమోనియల్‌లు  వీడియోస్/ మెసేజ్ లు అప్లోడ్ చేయవలెనని అందరి PS/ WAS సిబ్బంది కి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి* :

■ *GSWS నుండి ఉత్తర్వులు/ జిల్లాల వారీగా టైం/ తేదీలు* :
[ https://bit.ly/3LpiM0o ]

■ *PUBLIC APP లింక్* :
[ https://bit.ly/44fzA2D ]

■ *PS/ WAS లు యాప్ ను ఉపయోగించు విధానం(తెలుగులో)* :
[ https://bit.ly/3NoHxMP ]

■ *PS/ WAS యొక్క లాగిన్స్(జిల్లా/ సచివాలయం వారీగా)* :
[ https://bit.ly/3LJ5RId ]

■ *గైడ్లైన్స్(PS/ WAS)* :
[ https://bit.ly/3Vl0GBf ] #PublicApp
■ *డిసెంబర్ 1, 2022 మరియు మే 31, 2023 మధ్య ఆమోదించబడిన పెన్షన్ దరఖాస్తులు తదుపరి ద్వి-వార్షిక ఆంక్షల కోసం మాత్రమే పరిగణించబడతాయి.* #YSRPensionKanuka
❃ మొదటి రోజు 84.02% పెన్షన్ పంపిణీ పూర్తి.
❃ పెన్షన్ పంపిణీ చివరి తేదీ : 05-05-2023 #YSRPensionKanuka
👇
[ 𝗟𝗶𝗻𝗸 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
వలంటీరైపై_టీడీపీ_కార్యకర్తల_దాడి.jpg
214.3 KB
వలంటీర్ పై టీడీపీ కార్యకర్తల దాడి - పథకాల గురించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని కక్ష.. పల్నాడు జిల్లా వినుకొండలో ఘటన
■ *వైఎస్సార్ రైతు భరోసా పథకం కొత్త రిజిస్ట్రేషన్ల కొరకు రేపే (మే 3) చివరి తేదీ.* #rythubharosa #pmkisan
VOLUNTEER 🤝 CONNECTION pinned «🚨 *PUBLIC APP లో రాష్టవ్య్రాప్తంగా వివిధ రకాల పథకాలతో లబ్ధి పొందిన లబ్ధిదారుల మరియు వాలంటీర్లు లకు వారి టెస్టిమోనియల్‌లు  వీడియోస్/ మెసేజ్ లు అప్లోడ్ చేయవలెనని అందరి PS/ WAS సిబ్బంది కి ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి* : ■ *GSWS నుండి ఉత్తర్వులు/ జిల్లాల వారీగా…»
🔴 *𝗠𝗔𝗬 నెల లో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు* :
👇
[ https://bit.ly/AP-Govt-Schemes-Calendar2023-24 ]
19_మంది_గ్రామ_వాలంటీర్ల_సేవల_నిలిపివేత.jpg
146.8 KB
19 మంది గ్రామ వాలంటీర్ల సేవల నిలిపివేత
■ స్కీమ్‌ల కోసం 6 దశల ధ్రువీకరణ నుండి ఆదాయపు పన్ను పారామీటర్ తీసివేయబడింది. దయచేసి NBM స్కీమ్ అర్హత తనిఖీ ద్వారా తనిఖీ చేయండి.

■ గ్రామీణ & పట్టణ ప్రాంతాలకు ఇచ్చిన ప్రమాణాల ప్రకారం స్కీమ్‌లకు రెవెన్యూ శాఖ జారీ చేసిన తాజా ఆదాయ ధృవీకరణ పత్రం మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
PSDA / WEDPS : AP Seva portal dashboard issue resolved, please check.
*//వాలంటీర్లకు వందనం కార్యక్రమం మళ్ళీ వాయిదా//*

☛ కొవ్వూరు ముఖ్యమంత్రి పర్యటన మళ్ళీ వాయిదా
☛ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5న జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన మే 24కు వాయిదా.
☛ రాష్ట్ర  హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత
☛ వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటన వాయిదా.
☛ 'వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం మే 24న కొవ్వూరులో నిర్వహిస్తారు.

[ 𝗟𝗶𝘀𝘁 : http://bit.ly/Volunteers-Ugadi-Awards-2023 ]

[ 𝗗𝗶𝘀𝗰𝘂𝘀𝘀 𝗚𝗿𝗼𝘂𝗽 : https://bit.ly/3oX7l8K ]
■ *'జగనన్నకు చెబుదాం'* కార్యక్రమం కోసం క్షేత్ర స్థాయిలో సిద్ధంగా ఉండండి. అర్జీల పరిష్కారంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖదే కీలక బాధ్యత. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన  డైరెక్టర్ లక్ష్మీ శా.
ప్రియమైన వారందరికీ.., *కళ్యాణమస్తు 2వ దశ విడుదల మే 5న* (3 రోజులు మిగిలి ఉంది) షెడ్యూల్ చేయబడింది. అన్ని స్థాయిలలో పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను ఈ రోజునే(మే 2) ధృవీకరించండి మరియు ఖరారు చేయండి. దీన్ని అత్యంత అత్యవసరంగా పరిగణించండి.
💥 *మే 12న నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ పర్యటన*
👇
[ https://bit.ly/3npImdR ]
🛫 *రేపు(03.05.2023) భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్* - Click Here
‼️‼️ *Update on YSR Kalyanamasthu/Shadhi thofa 2nd Phase launching*

Dear All ::

☑️ *YSR కళ్యాణమస్తూ పథకానికి సంబందించి 2వ విడత నగదును "05-05-2023 న" విడుదల చేయడం జరుగుతుంది.*

■ *ఈ 2వ విడత కి సంబందించిన నగదును పెళ్లికూతురు యొక్క తల్లి గారి బ్యాంక్ ఖాతా కు జమ చేయడం జరుగును.*

■ *కావున పెళ్లికూతురు యొక్క తల్లి యొక్క ఆధార్ వివరాలు మరియు eKYC తీసుకోవడానికి Beneficiary Outreach app 12.0 version లో WEAs/ WWDS login నందు option provide చేయడం జరిగింది.*

*BOP app నందు పెళ్లికూతురు యొక్క తల్లి వివరాలు & eKYC తీసుకోను విధానం క్రింది విధంగా ఉంటుంది.*

🔵1. BOP app నందు login అయిన తరువాత  Home screen నందు *"Mother Bank A/c Details Update (కళ్యాణమస్తూ/షాది తొఫా)"* అనే option మీద click చేసిన తరువాత,, Enter Beneficiary Aadhar దగ్గర పెళ్లికూతురు యొక్క Aadhar number enter చేసి Get Details మీద click చెయ్యాలి.

⚪2. "Get Details" option మీద click చేసిన తరువాత పెళ్లికూతురు మరియు పెళ్ళికొడుకు యొక్క పేర్లు మరియు వివరాలు display అవుతాయి.

🟣3 . Select Mother Status  నందు *"Live & Death"* అనే options వుంటాయి.

*🟡4. Bride's Mother Live ::* అక్కడ *"Live"* అని select చేసుకొని పెళ్లికూతురు యొక్క తల్లి Aadhar number enter చేసి Mother తో eKYC తీసుకున్న తరువాత,, WEA/WWDS eKYC ద్వారా వివరాలు update చెయ్యాలి.

*🟣5. Bride's Mother Death ::* పెళ్లికూతురు యొక్క తల్లి మరణించిన సందర్బంలో Status ≈ Death అని select చేసుకుంటే, select relation అనే new option display అవుతుంది. అప్పుడు పెళ్లికూతురు యొక్క నిర్ణయం మేరకు అక్కడ relation (Father/Brother/Guardian) select చేసుకొని,, ఆ వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ enter చేసి eKYC తీసుకున్న తరువాత,, WEA/WWDS eKYC ద్వారా వివరాలు update చెయ్యాలి.

🚨 *NOTE ::*

*👉1. పెళ్లికూతురు మరియు పెళ్లికూతురు యొక్క తల్లి కచ్చితంగా  ఒకే HH mapping నందు వుండాలి.*

*👉2. ఒకవేళ, Beneficiary Aadhar Number Data list లో లేకపోతే "No Data Available" అని display అవుతుంది.*
💥 *BOP 12.0 v |KALYANAMASTHU Scheme - Bride's Mother Data Update* :
👇
[ https://bit.ly/3Lm9sKO ]

💥 *WEA/ WWDS - USER MANUAL* :
👇
[ https://bit.ly/3NxIbYn ]

■ WEA/WWDS యొక్క ఆధార్ నెంబర్ Authentication ద్వారా Beneficiary
OutReach App Login అవ్వాలి..