VOLUNTEER 🤝 CONNECTION
36.7K subscribers
3.46K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
#YSRPensionKanuka - *JUNE 1st  - 2023* కు పంపిణీ చేయవలసిన Pensions/ Amounts List - జిల్లా వారీగా - ఏ సచివాలయంనకు ఎంత అమౌంట్ జమచేయ బడునో ఈ క్రింది 👇Excel  షీట్ లో ఇవ్వడం జరిగినది.

[ 𝗘𝘅𝗰𝗲𝗹 : https://bit.ly/40XX8q5 ]

☛ *Pension amount 31-05-2023 ఉదయం 10:00 గంటల  కల్లా  సచివాలయం వారి బ్యాంక్ అకౌంట్స్ లో జమ చేయడం జరుగుతుంది.*

☛ దయచేసి మీ బ్యాంకు వారికి ముందుగానే తెలియాజేసి Amount ను సచివాలయం వారు Withdraw చేసుకొనుటకు ఎటువంటి Problem లేకుండా చూడగలరు.

🔵 *పెన్షన్ పంపిణీ 01-06-2023 నుంచి ఉంటుంది.*

🔴 *పెన్షన్ పంపిణీకి సంబంధించి అన్ని లింక్స్*
                    👇
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ] #YSRPensionKanuka
👩‍💼 *అమ్మఒడి 2023-24 @ FIELD VERIFICATION -- FAQs(తెలుగు & ఇంగ్లీష్) PDF*👇
[ http://bit.ly/AmmaVodi2023-24 ] #AmmaVodi
💥 *సిటిజెన్ ఔట్రీచ్ రిపోర్ట్ లింక్*
                👇
[ http://bit.ly/3D2HK10 ]
JVD- eKYC status for 2nd qtr fee-District wise %.xlsx
7.9 KB
*//JVD 2nd Quarter eKYC //*

🛑 We are unable to release 2nd quarter fee under JVD scheme to nearly 50k students, *as their eKYC is not yet completed.*👆👆

🛑 Their applications are verified in the navasakam logins of WEAs at the beginning of the academic year.

✅️ Hence,  WEAs are familiar with them. Pl pursue with the pending students.
*సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు #COP యాప్ సర్వేలో హౌస్ హోల్డ్(HH) మాప్పింగ్ నందు లేని పిల్లలను మరియు ఇతరులను జోడించగలరు* - VolunteerConnection
● కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ భేటీ
● రెవిన్యూ లోటు కింద రావాల్సిన రూ.10,500 కోట్ల నిధులను
ఇచ్చినందుకు గానూ నిర్మలాసీతారామన్‌కు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
🎓 మే 24న విడుదల అయిన జగనన్న విద్యా దీవెన 2వ విడత అమౌంట్ సుమారుగా 50 వేల మంది విద్యార్థులకు eKYC పూర్తి కాని కారణంగా జమ కాలేదు. ఇంతవరకు eKYC పూర్తి చెయ్యని విద్యార్థులు మీ దగ్గరలోని సచివాలయానికి వెళ్లి eKYC పూర్తి చెయ్యగలరు.
Sir/madam In *citizen outreach programme* need to update below details.

*Missing Citizens* ::
1⃣. To update the details of the citizens who are not available in the HH database directly through the COP App.
2⃣. It is observed that children under 19 years age are majorly missing from the HH database
3⃣. Through this, the HH Database will be up to date and the 8 SDG indicators can be tracked in a better way
4⃣. Through this, we need to add the citizens so that all the children can be tracked and Ammavodi scheme can be given in a better possible way
5⃣. It is to note that out of 8 indicators, 4 indicators are completely dedicated to Children aged below 19 years
6⃣. Since the targeted children are not in the HH Database, it is difficult to track them and improve the SDG indicators.

( అందరికి షేర్ చేయండి👆మరిన్ని అప్డేట్స్ కోసం మన *VOLUNTEER CONNECTION* టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి )
💥 𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧 𝐎𝐮𝐭𝐫𝐞𝐚𝐜𝐡: ఈరోజు కూడా అన్ని గ్రామ/ వార్డు సచివాలయంలో సిటిజన్ అవుట్ రీచ్ సర్వే ప్రోగ్రాం కలదు.

● *GSWS COP APP*
                 👇
[ http://bit.ly/GSWS-COP ]

● *Dashboard Link*
                  👇
[ http://bit.ly/3D2HK10 ] #COP
Dear All ::

‼️Deployed Ammavodi changes.

✅️ Is Mother Aadhar Number correct..? Provision enabled.

1️⃣. Mother alive.
2️⃣. Mother Deceased.
3️⃣. Mother working in other country.
4️⃣. Parents deceased.
5️⃣. Parents working in another country.
6️⃣. Mother divorce.

All above options are available in Welfare logins.

🔰 Child migration option from one household to another household if age less than 18 only provided in DA logins.
*Child migration option from one household to another household if age less than 18 is only provided in DA logins.*
*"Household Migration (One household to another household) For Child Below 18 years" provision enabled in GSWS portal PS/WAS login.* #AmmaVodi
All the MPDOs are requested to instruct the Panchayat secretaries to generate village volunteer honorarium bills using the new option (Volunteer Paybill Submission) created in Payroll Herb Portal - GVWV & VSWS Dept. - GOVTAP.
*///మ్యాప్ చేయు విధానం///*

పిల్లలు ఉన్న సెక్రెటరియట్ లో వాళ్ళు మాప్ అయిన క్లస్టర్ ని ఎంచుకుని హెడ్ ఆ ఠె ఫామిలీ మెంబెర్ ని ఎంచుకుని అందులో 18 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లల్ని సెలెక్ట్ చేయాలి గమనిక ఒకసారి ఒక పిల్లవాడిని మాత్రమే మాప్ చేయగలం గమనించగలరు. వారి యొక్క తల్లితండ్రులు మాప్ అయిన సెక్రెటేరియట్ కోడ్ క్లస్టర్ హెడ్ ఆప్ ది ఫ్యామిలీ పర్సన్ ని ఎంచుకోవాలి పిల్లవాడికి ఆధార్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే దానికి ఓ.టి.పి వస్తుంది తరువాత కంఫర్మేషన్ కోసం పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 1 తో 6 అధికారులు ఎవరి లాగిన్ లో చేస్తే వారికి ఓ.టి.పి వెళ్తుంది గమనించగలరు #AmmaVodi
● *మీ భూమి కొత్త పోర్టల్ లింక్*
[ http://meebhoomi.ap.gov.in ]
GSWS Transfers Circular RC NO - 222 -F- 2023.PDF
2.4 MB
*Functionaries Transfer Guidelines.pdf*
*MEMBER MIGRATION ON MARRIAGE GROUNDS*

● *దిగువన పేర్కొన్న వాటి ద్వారా కూడా 👆 సర్వీస్ చేయవచ్చు*

*MARRIAGE CERTIFICATE - RICE CARD - AROGYA SRI CARD - FMC - PASSPORT - AADHAR CARD*
🫂 *వాలంటీర్ కి పునర్జన్మనిచ్చిన జగనన్న*👇
[ https://twitter.com/news_volunteer/status/1662426461217890305?t=vY_iYtvkEypNngEAI9Z8Fg&s=19 ]
● *చైల్డ్ మైగ్రేషన్ ఫ్రోమ్ వన్ హౌసెహోల్డ్ టు అనొథెర్ హౌసెహోల్డ్ చేసేటపుడు ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అయితే ఓ.టి.పి ద్వారా మాత్రమే సిటిజన్ పేరెంట్/ గార్డియాన్ హౌసెహోల్డ్ లో కి వెంటనే షిఫ్ట్ అవడం జరుగుతుంది బయోమెట్రిక్ ఆర్ ఐరిస్ ద్వారా అయితే అప్లికేషన్ సబ్మిట్ అవడం లేదు గమనించగలరు*