VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🗣️ మన @VolunteerConnection యొక్క అడ్మిన్ చాట్ బాక్స్ కి తరుచుగా ఎక్కువమంది నుండి వస్తున్న ప్రశ్న ఏమనగా....

--------------------------
🔆 సార్! "నేను APVSWS STAFF 1.4v ను INSTALL చేసుకొంటే USERNAME & PASSWORD అడుగుతుంది ఏమి టైప్ చేయాలి; ఎలా చేయాలి."?
--------------------------

🅰️ APVSWS యాప్ కేవలం వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ సెక్రటరీల కొరకు మాత్రమే. వారి నవశకం లాగిన్ తోనే లాగిన్ అయ్యి, ఆ యాప్ లో మనం(వాలంటీర్స్) చేసిన చేయూత ఆన్లైన్ అప్లికేషన్లను వారు రీవేరఫికేషన్ చేయాలి.
కేవలం.., ఇది మన సెక్రెటరీలకు అప్పగింపబడిన పని & చేయూత లబ్ధిదారుల నుండి డాక్యుమెంట్స్ ఇవ్వడములో మనం వారికి సహకరించాలి.
ఏ వాలంటీర్ కూడా స్వతహాగా వెల్ఫేర్/ఎడ్యుకేషన్ లాగిన్ ద్వారా ఈ యాప్ లో ఎవరివి రీవేరఫికేషన్ చేయకూడదు!!
@VolunteerConnection
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
COVID HOSPITALS.pdf
18.1 MB
ఆంధ్రప్రదేశ్ లో కరోనా(కోవిడ్ 19) చికిత్స అందిస్తున్న 471 ఆసుపత్రుల యొక్క జాబితా; ఆయా ఫోన్ నంబర్లు; మరియు వైద్యుని పేరుతో సహా జిల్లాల వారీగా జాబితా @VolunteerConnection
AP VSWS 1.5.apk
43.9 MB
"APVSWS STAFF 1.5v APK"
-----------------------------
APVSWS 1.6.apk
43.9 MB
"APVSWS STAFF 1.6v APK"
-----------------------------
🌟 VSWS 4.0 వెర్షన్ APK & యూసర్ మాన్యువల్ 🌟
30 నిమిషాల్లో కోవిడ్ పేషంట్లకు బెడ్ కేటాయించాలి. @VolunteerConnection
YSR Pension Kanuka_1.7(1).apk
24.4 MB
🗣️ వాలంటీర్స్! మరల క్రొత్తగా వై.యస్.ఆర్ పెన్షన్ కానుక 1.7v ను ప్రభుత్వం విడుదల చేసింది. పింఛన్ లబ్దిదారులకు బయోమెట్రిక్ అంతేంటియేషన్ డిసేబుల్ చేసి PDO ఎనేబుల్ చేశారు.

మీ ఫోన్ లో పాతది uninstall చేసి క్రొత్తగా install చేయండి.

🔅 APK FILE IN TELEGRAM : https://bit.ly/39DWZ1M
🔅 APK FILE IN PLAY STORE : https://bit.ly/2PaRfmR
🔭 COVID-19 TEST RESULTS WITH OTP BASED LINK :

🔎 కరోనా టెస్ట్ ఫలితాన్ని OTP ద్వారా పొందు లింక్ :
🦋 61.28 లక్షల మందికి వైఎస్సార్ పెన్షన్ కానుక
🦋 కొత్తగా 2,20,385 మందికి అందనున్న పింఛన్
🦋 1,568 హెల్త్ పెన్షన్లు
🦋 బ్రాహ్మణ కార్పొరేషన్ పెన్షన్ల పెంపు
🦋 1వ తేదీన వలంటీర్లతో పంపిణీ
🦋 రూ.1,478.90 కోట్లు విడుదల
🦋 బయోమెట్రిక్ బదులు జియో ట్యాగింగ్ ఫొటోలు. - సాక్షి మెయిన్
2020REV_MS211.PDF
68.3 KB
GO:
No.211 Dt.30/07/2020

Issue of Income Certificate by Revenue Authorities – Orders
cancelled.
🔆 MOST URGENT 🔆

జగనన్న చేదోడు పథకం సంబంధించి, MPDO / Municipal Commissioner అధికారులకు తెలియజేయునది,
ప్రస్తుతము మీరు మరియు మీ సిబ్బంది క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేసి ED, BC Corporation వారి లాగిన్ కు పంపిన మొత్తము దరఖాస్తులు అన్నింటిని (100%) సోషల్ అడిట్ టీమ్ వారు రేపటి నుండి 12/08/2020 వరకు వెరిఫికేషన్ చేయుటకు మీ మండలము/మునిసిపాలిటికి రావడము జరుగును. కావున సంబంధిత వెల్ఫేర్ సెక్రెటరీలు/గ్రామ/వార్డు వాలంటీర్లు మరియు మీ సిబ్బంది వారికి సహకరించుటకు తగు ఆదేశాలు ఇవ్వవలసినదిగా కోరడమైనది.

Executive Director,
DBCSCS LTD