*వైస్సార్ పెన్షన్ కానుక అప్డేట్*
1⃣ YSRPK పెన్షన్ కానుక App Play store నుండి Remove చేయడం జరిగింది.
2⃣ ఆగష్టు నెల లో పంపిణి చేయాల్సిన Pension payments వివరాలు Report section లో update చేయడం జరిగింది.
3⃣ కొత్త పెన్షన్స్ ఈ నెల లో Sanction చేయలేదు. కొత్త పెన్షన్స్ మీద ప్రభుత్వం నుండి ఎలాంటి update లేదు. గమనించగలరు. #YSRPensionKanuka
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection

■ *ముఖ్య గమనిక* :
☛ YSR పెన్షన్ కానుక నిధులు CFMS ద్వారా గ్రామ/ వార్డు సచివాలయము ఖాతాకు 31.07.2023 వ తేదీన జమచేయడము జరుగుతుంది.
☛ ఈ విషయము బ్యాంక్ మేనేజర్లకు నగదు ఏర్పాటు నిమిత్తము ముందుగా తెలియజేసి బ్యాంక్ నందు జమ అయిన మొత్తము 31.07.2023వ తేదీన డ్రా చేయుటకు చర్యలు తీసుకొనవలసినదిగా MPDO/ Municipal Commissioners లను కోరడము అయినది👇
🔍 *పెన్షన్, డివైస్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్*
[ https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
👆
(అందరికి షేర్ చేయండి) #YSRPensionKanuka

2.7.3v ≈ YSRPK.apk
30.1 MB
[ 𝐘𝐒𝐑𝐏𝐊 2.7.3 𝐯 ] #YSRPensionKanuka
(పాత వెర్షన్ uninstall చేసి న్యూ వెర్షన్ install చేసుకొనగలరు)👆

1⃣ *వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి SSPension WEA/ WWDs లాగిన్ లో "Unmapped Pensioners Map To Volunteers" ఆప్షన్ ని రీఎనేబుల్ చెయ్యడం జరిగింది.*
2⃣ *AUGUST 2023 నెలకు సంబందించిన Pensioner's names (payment option) మరియు Pension Amount (Reports option) #YSRPensionKanuka app నందు update చేయడం జరిగింది.*
[ 𝐘𝐒𝐑𝐏𝐊 2.7.3 𝐯 - https://t.me/VolunteerConnection/11544 ]
[ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 - https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

‼️ YSR కళ్యాణమస్తూ ‼️
Dear All,
కళ్యాణమస్తూ పథకానికి సంబందించి,,
☑️ NBM portal ≈ WEA/WWDS login "KALYANAMASTHU ≈ verification" option నందు ఏవైనా applications pending వున్నాయేమో check చేసుకొని confirm చేసుకోగలరు.
✅ మరియు ఇప్పటి వరకు మీరు apply చేసిన applications యొక్క status ని "NBM login ≈ Reports ≈ R1.1 Application Status Report" నందు check చేసుకోగలరు.
🛑 NOTE :: July 31st (ఈ రోజు) లోపు అన్నీ లాగిన్స్ నందు approve అయిన applications మాత్రమే 3వ విడత కు consider చేయడం జరుగుతుంది. #YSRKalyanamasthu

ఈరోజుతో(జూలై 31) ముగియనున్న జగనన్న సురక్ష, ఇప్పటికే 15,002 సచివాలయాల వద్ద క్యాంపులు పూర్తి. రాష్ట్రవ్యాప్తంగా 1.38 కోట్ల కుటుంబాల వద్దకు వలంటీర్లు. 40.52 లక్షల మందికి కుల ధ్రువీకరణ పత్రాలు. 38.52 లక్షల మందికి ఇన్ కమ్ సర్టిఫికెట్లు. *కోటికి చేరువలో 'జగనన్న సురక్ష'*
అన్నమయ్య_జిల్లాలో_వాలంటీర్_సాహసం.jpg
106.3 KB
అన్నమయ్య జిల్లాలో అగ్నిగుండంలో దూకిన వ్యక్తి ప్రాణాలను కాపాడిన వలంటీర్ సురేష్ గాయాలపాలైన వలంటీర్ సురేష్👆
💥 *అమ్మఒడికి సంబంధించి ముఖ్య సూచన..*
☛ అమ్మ ఒడి సంబంధించి ఆధార్ కి బ్యాంక్ ఖాతా [NPCI] లింక్ లేని కారణంగా ఫెయిల్ అయినటువంటి పేమెంట్లను తిరిగి ఈ వారం మరోసారి ప్రాసెస్ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
☛ ఎవరైతే ఇంకా ఆధార్ కి బ్యాంక్ ఖాతా NPCI లింక్ చేసుకోలేదో వారు వెంటనే లింక్ చేసుకోగలరు. #AmmaVodi
🔍 *ఆధార్ NPCI mapping స్టేటస్*
👇🏿
https://resident.uidai.gov.in/bank-mapper
🔍 *అమ్మ ఒడి సంబంధించి పేమెంట్ స్టేటస్ కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి*
👇🏿
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన Telegram లో జాయిన్ అవ్వండి👇)

YSR కాపు నేస్తం 2023-24 సంవత్సరానికి సంబందించి వేరఫికేషన్ చేయుటకు ఈ రోజు (జులై 31) చివరి రోజు. సాయంత్రం 5 లోపు పెండింగ్ లొ ఉన్నవి వేరఫికేషన్ చేయగలరు. #YSRKapuNestham
Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
2.7.3v ≈ YSRPK.apk
30.1 MB
[ 𝐘𝐒𝐑𝐏𝐊 2.7.3 𝐯 ] #YSRPensionKanuka
(పాత వెర్షన్ uninstall చేసి న్యూ వెర్షన్ install చేసుకొనగలరు)👆
(పాత వెర్షన్ uninstall చేసి న్యూ వెర్షన్ install చేసుకొనగలరు)👆
● ఆగస్టు 10న వైయస్ఆర్ సున్నా వడ్డి పథకం నాలుగో విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి
TRAINING CIRCULAR.pdf
2.5 MB
*వార్డు సచివాలయం ఉద్యోగుల ట్రైనింగ్ సమాచారం*👆
☛ ఆగష్టు 2,2023 నుంచి ట్రైనింగ్ భౌతిక ట్రైనింగ్. ట్రైనింగ్ 4 రోజులు ఉంటుంది. రెండు బ్యాచ్ లుగా ఉంటుంది.

జగనన్న సురక్ష ప్రోగ్రాం కు సంబందించి మరణించిన / వలసలో ఉన్న వారి వివరాలు అప్డేట్ చేయిటకు GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ లొ ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అందరు వాలంటీర్లు వెంటనే మీ మీ పరిధిలో వారి డేటా అప్డేట్ చెయ్యగలరు.
🔴 *జగనన్న సురక్ష ≈ వాలంటీర్లు సర్వే రిపోర్ట్ లింక్*👇
[ https://shorturl.at/ejqPR ] #JSP

📱 *వైస్సార్ పెన్షన్ కానుక యాప్ సమాచారం :*
☛ గూగుల్ భద్రతా నియమాలు రోజు అప్డేట్ అవుతూ ఉన్నాయి. గూగుల్ కొత్త పాలసీ కారణంగా, YSR Pension Kanuka మొబైల్ అప్లికేషన్ రివ్యూ కొరకు హోల్డ్ లొ ఉన్నది.
☛ టెక్నికల్ టీం వారు గూగుల్ టీం వారితో టచ్ లొ ఉంటూన్నారు మరియు Play Store లొ అప్లికేషన్ పబ్లిష్ కొరకు అనుకున్న టైం కన్నా ఎక్కువ టైం పడుతుంది అని తెలియజేసారు.
☛ ఇప్పటి వరకు యాప్ Install చేసుకోని వారు కింద లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
☛ ముందుగా Play Store నుంచి Install చేసుకున్న వారు రేపటి నుంచి పేమెంట్ ల కొరకు ఆ అప్లికేషన్ ను వాడుకోవచ్చు #YSRPensionKanuka

2.7v ≈ YSRPK.apk
26.7 MB
[ YSRPK 2.7 v ] 👆 #YSRPensionKanuka
🔍 *𝐀𝐔𝐆𝐔𝐒𝐓 నెల పింఛన్ పంపిణీకి సంబంధించి పెన్షన్ యాప్, డాష్బోర్డ్ లింక్, బయోమెట్రిక్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్ కొరకు* #YSRPensionKanuka
⬇️
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
☞︎︎︎ *పెన్షన్ కానుక పంపిణీ సంబంధించి ప్లే స్టోర్ యాప్ ను తొలగించడం జరిగింది. డైరెక్ట్ యాప్ ను పై లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి*

🔥 *నేటి నుంచి ఐదు రోజుల పాటు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65.54 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్న గ్రామ/ వార్డు వాలంటీర్స్*
➔ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐊𝐚𝐧𝐮𝐤𝐚 2.8, 𝐑𝐁𝐈𝐒 2.9.5, RD Device Apps, Dashboard & other 𝐥𝐢𝐧𝐤𝐬👇
[ 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
👆
అందరూ వాలంటీర్లుకు షేర్ చేయండి #YSRPensionKanuka