This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*మిషన్ ఇంద్రధనస్సు*
● *వాహన మిత్ర పథకానికి సంబందించి DA login లో కొత్త గా apply చేసిన కొన్ని applications WEA login లో రాలేదు అని, కొంతమంది issue raise చేశారు.*
● *ఇటువంటి applications field verification కొరకు WEA login నందు enable చేయడం జరిగింది.* #Vahanamitra
● *ఇటువంటి applications field verification కొరకు WEA login నందు enable చేయడం జరిగింది.* #Vahanamitra
JS ≈ Schemes Grievences Status Updation Process.pdf
2.7 MB
*జగనన్న సురక్ష* ≈ WEA / WWDS వారి NBM లాగిన్ లొ పథకాల స్టేటస్ అప్డేషన్ ప్రాసెస్ కు సంబందించిన ప్రాసెస్ #JSP
Employee Grievance Manual - JKC.pdf
20.9 MB
*జగనన్న కు చెబుదాం* ≈ ఉద్యోగులకు సంబందించిన Service Matters,Personal Issues, Financial, Medical Reimbursement , Disciplinary విషయాలకు సంబందించి అర్జీ లను జగన్ననకు చెబుదాం పోర్టల్ లొ పెట్టుకునే విధానం కు సంబందించి యూసర్ మన్యుయల్ #JKC
↘️ *వైఎస్ఆర్ చేయూత క్రొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కావలసిన డాక్యుమెంట్స్* ::
- - - - - - - - - - - - - - - - - - - - - -
1. ఆధార్ కార్డు
2. ఆధార్ అప్డేట్ హిస్టరీ
3. రైస్ కార్డ్
4. ఆధార్ లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్
5. రిజిస్ట్రార్ మొబైల్ నంబర్
6. Caste సర్టిఫికేట్ (APseva)
7. Income సర్టిఫికేట్ (APseva)
8. ఎలక్ట్రిసిటీ బిల్. #YSRCheyutha
☑️ *చేయూత - కాస్ట్ - ఇన్కమ్ అప్లికేషన్లు*👇
[𝐏𝐃𝐅 : https://shorturl.at/szET8 ]
↘️ *వైఎస్ఆర్ చేయుత పాత లబ్ధిదారులకు* వేరఫికేషన్ కొరకు 2023వ సంవత్సరమునకు సంబంధించిన *Caste ≈ Income (AP SEVA సర్టిఫికెట్స్)* తప్పనిసరి.
- - - - - - - - - - - - - - - - - - - - - -
🔝 *Join Now For More Updates ::*
https://t.me/VolunteerConnection

Kalyanamastu_Mother_Ac_CollectionBeneficiary_Out_Reach_App_Help.pdf
1.4 MB
It is to inform that, capturing of eKYC of Bride's Mother module has been enabled in BoP app. #YSRKalyanamasthu
*KLM/ SHADHI THOFA కు సంబంధించి అర్హత కలిగిన వారిలో ఇంకను ఎవరికి అయితే గత 2 విడతల్లో అమౌంట్ క్రెడిట్ అవ్వలేదో వాళ్ళ అందరికీ 09-08-2023న విడుదల చేసే 3వ విడతతో పాటు అమౌంట్ జమ చేస్తారు* #YSRKalyanamasthu
*//వైస్సార్ కల్యాణమస్తు 3వ విడత అప్డేట్//*
☛ BOP అప్లికేషన్ కొత్తగా వెర్షన్ 14.8 కు తేదీ ఆగష్టు 8 న అప్డేట్ అవ్వటం జరిగింది. కొత్తగా వైస్సార్ కళ్యాణ మస్తు / వైస్సార్ షాది తోఫా పెళ్లి కూతురు తల్లుల eKYC తీసుకునే ఆప్షన్ ఇవ్వటం జరుగును.
☛ జులై 20 వరకు దరఖాస్తు చేసిన అప్లికేషన్ లకు 3వ విడతకు పరిగణించటం జరుగును.
☛ Inter Caste Marriage, అనర్హుల అప్లికేషన్ లు eKYC కు పుష్ చెయ్యబడలేదు .
☛ అర్హుల, అనర్హుల జాబితా త్వరలో విడుదల చేయటం జరుగును.
☛ 𝐞𝐊𝐘𝐂 𝐑𝐞𝐩𝐨𝐫𝐭 : https://shorturl.at/JMPX0
☛ 𝐁𝐎𝐏 14.8 𝐯 : https://t.me/VolunteerConnection/11629

💍 ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడే బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ #YSRKalyanamasthu
[ 𝐋𝐢𝐯𝐞 𝐋𝐢𝐧𝐤 : https://www.youtube.com/live/Jfvhdjg5csQ?feature=share ]
[ 𝐋𝐢𝐯𝐞 𝐋𝐢𝐧𝐤 : https://www.youtube.com/live/Jfvhdjg5csQ?feature=share ]
*వాహనమిత్ర 2023-24* సంవత్సరానికి సంబందించి వేరఫికేషన్ చేయుటకు ఈ రోజు (ఆగస్ట్ 9) చివరి రోజు. సాయంత్రం 5 లోపు పెండింగ్ లొ ఉన్నవి వేరఫికేషన్ చేయగలరు.
■ *వైస్సార్ కళ్యాణమస్తు పేమెంట్/ అప్లికేషన్ స్టేటస్ లింక్*👇
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
[ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ]
*‼️YSR పెన్షన్ కానుక అప్డేట్‼️*
*వాలంటీర్స్ అందరూ గమనించగలరు గతంలో pension వస్తు ఇప్పుడు కట్ అయిపోయి ఉంటే అలాంటి pensions ని రోల్ బ్యాక్ చెయ్యడానికి ఆప్షన్ వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగిన్ లో వచ్చింది.*
*కాబట్టి అలాంటి పెన్షన్లు ఏవైనా మీ యొక్క క్లస్టర్ పరిధి లో ఉంటే వాటికి సంబంధించిన వివరాలను మీయొక్క వెల్ఫేర్ అసిస్టెంట్ వారి కి అందజేయండి.*
■ *Note :- Roll Back చేసాక ఆమోదం అయినవి Bi-Annual లొ విడుదల చెయ్యటం జరుగును.* #YSRPensionKanuka
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :

‼️ *Kalyanamasthu ≈ Bride Mother Details Update (August-2023) Dashboard New link*👇👇👇
[ https://shorturl.at/bopzI ] #YSRKalyanamasthu
[ https://shorturl.at/bopzI ] #YSRKalyanamasthu
🔵 *వైస్సార్ కాపునేస్తం* తాత్కాలిక అర్హుల మరియు రీ - వెరిఫికేషన్ లిస్ట్ లను NBM లాగిన్ "YSR Kapu Nestham 2023-24 - Social Audit Reports" లొ ఇవ్వటం జరిగింది.
🔵 *జగనన్న అమ్మఒడి* పథకానికి సంబంధించి MIS రిపోర్ట్ (R1.7) ను NBM పోర్టల్ WEA/WWDS/DA/WEDPS వారి లాగిన్ లొ ఇవ్వటం జరిగింది
🔵 *జగనన్న అమ్మఒడి* పథకానికి సంబంధించి MIS రిపోర్ట్ (R1.7) ను NBM పోర్టల్ WEA/WWDS/DA/WEDPS వారి లాగిన్ లొ ఇవ్వటం జరిగింది
● ఎల్లుండి(ఆగస్ట్ 11) అమలాపురంలో సీఎం జగన్ పర్యటన
● డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ విడుదల చేయనున్న సీఎం
● జీఎంసీ బాలయోగి స్టేడియంలో సీఎం బహిరంగ సభ @VolunteerConnection
● డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ విడుదల చేయనున్న సీఎం
● జీఎంసీ బాలయోగి స్టేడియంలో సీఎం బహిరంగ సభ @VolunteerConnection