VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*‼️ Kalyanamasthu ‼️*

Dear All,, pls note

*Kalyanamasthu :: 1st and 2nd phase payment pending/ payment failure amounts will be credited along with 3rd phase.*

*We will also enable final lists for all 3 phases in NBM login.*
#YSRKalyanamasthu
కొన్ని సచివాలయంలో సెక్రటరీలు వాలంటీర్లుకు అటెండన్స్ యాప్ యొక్క USER NAME & PASSWORD ఇవ్వడం లేదు, కొన్ని విషయాల్లో అటెండన్స్ కూడా వేయనివ్వడం లేదు. ≈ (అభిప్రాయ సేకరణ)
Anonymous Poll
66%
అవును ≈ మాకు ఈ సమస్య ఉంది
34%
కాదు
🔰Ammavodi-2023 @ Payment Status

Dear All,

☑️ అమ్మఒడి పథకం-2023 సంవత్సరానికి సంబందించి, payment details update చేయడం జరిగింది.

♻️ NBM Portal ≈ WEA/WWDS/DA/WEDPS login ≈ NBM reports ≈ R1.7 "Jagananna Ammavodi 2023 -MIS report" నందు payment వివరాలు కూడా update చేయడం జరిగింది.

☑️ Pls check now.

🛑 NOTE-1 ≈ "SC Intermediate Students" ::

✅ Intermediate (11వ మరియు 12వ తరగతి) course కి సంబందించి SC community కి చెందిన విద్యార్థులకు కొంత అమౌంట్ student account నకు,, మిగిలిన అమౌంట్ mother account నకు జమ చేయడం జరిగినది.

✅ కావున ఈ విషయాన్ని గమనించి,, Intermediate ≈ SC community కి చెందిన విద్యార్థులు mother & student ఇద్దరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.

✅ ఒక తల్లికి,  Intermediate course విద్యార్థులు ఒకరి కంటే ఎక్కువ మంది వున్నచో, ఆ students అందరి accounts check చేసుకోవాలని తెలియజేయగలరు.

🟡 NOTE-2 :: "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో నగదు జమ"

🌀 9వ మరియు 10 వ తరగతులకు సంబందించి, BC & SC community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో" అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది.

🌀 9-12 వ తరగతులకు, సంబందించి, ST community కి చెందిన విద్యార్థుల యొక్క తల్లులకు "ఒకటి కంటే ఎక్కువ విడతల రూపంలో" అమ్మఒడి పథకానికి సంబందించిన నగదు జమ చేయడం జరిగింది. #AmmaVodi
#AmmaVodi 2023 ≈ లబ్ధిదారుల పేమెంట్ స్టేటస్ NBM పోర్టల్ నందు అప్డేట్ చేయబడింది.
● *ఈ రోజు(ఆగస్ట్ 11) వైయస్ఆర్ సున్నా వడ్డి పథకం నాలుగో విడత అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి. డ్వాక్రా మహిళలకు లబ్ది చేకూరనుంది.* #SunnaVaddi
V 14.9 ≈ Beneficiary Outreach App.apk
13.7 MB
అమ్మ ఒడి పేమెంట్ Acknowledgement కొరకు BOP 14.9 రిలీజ్ అయింది👆
● 𝐁𝐎𝐏 14.9 𝐯
[ https://bit.ly/3Iclg1q ]
[ https://t.me/VolunteerConnection/11661 ]
● 𝐃𝐢𝐠𝐢𝐭𝐚𝐥 𝐀𝐂𝐊 𝐏𝐃𝐅
[ https://bit.ly/3Iclg1q ]
● 𝐀𝐦𝐦𝐚𝐕𝐨𝐝𝐢 𝐀𝐂𝐊 2023-24 𝐃𝐚𝐬𝐡𝐛𝐨𝐚𝐫𝐝 𝐋𝐢𝐧𝐤
[ https://shorturl.at/bvCX4 ] #AmmaVodi
జగనన్న విద్యా/ వసతి దీవెన #JVD
V 15.0 ≈ Beneficiary Outreach App.apk
13.7 MB
[ BOP 15.0 v ]
In this version "JVD :: 2022-2023  ≈ 3rd Quarter eKYC module added"
● 𝐁𝐎𝐏 15.0 𝐯
[ https://bit.ly/3Iclg1q ]
● చేయూత 2023-24 ఫారం
● 𝐖𝐄𝐀/ 𝐖𝐖𝐃𝐒 ఫీల్డ్ వేరఫికేషన్ ఫారం
● కాస్ట్ ≈ ఇన్కమ్ ఫారం #YSRCheyutha
👇
[ https://shorturl.at/szET8 ]
జగనన్న విద్యా దీవెన eKYC ≈ SC విద్యార్థులు
Ayushman Bharat (PM-JAY) App 3.1.90 Updated to Version  11.08.2023

Link - https://play.google.com/store/apps/details?id=org.nha.pmjay
*వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చిన పవన్ కళ్యాణ్.. గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్ కి.. వాలంటీర్లకు తేడా లేకుండా పోయిందని జనసేన అధినేత మరోసారి వాలంటీర్లఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. వాలంటీర్ (AP Volunteer) ఉద్యోగానికి పోలీసు వెరిఫికేషన్ చేయాలన్నారు*. 💦💦💦
*ఆరిపాక ఈశ్వరమ్మ కుటుంభాన్ని ఎందుకు పరామర్శించలేదు? సమాధానం చెప్పే దమ్ము ఉందా* #PawanKalyan

*వాలంటీర్ని ఉద్యోగంలోనుండి తీసేసిన తరువాత అతను చేసిన క్రైం ని వాలంటీర్స్ కి అంటగడుతూ వెళ్ళి భాదితులని పరామర్శించావు కదా పవన్ కళ్యాణ్.*
𝐕𝐢𝐝𝐞𝐨 𝐋𝐢𝐧𝐤 👇
https://twitter.com/news_volunteer/status/1690350207744266240?t=VBUL1G_xwLPLpc2AOOZeqA&s=19