VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🎖️"ప్లాస్మా అంటే ఏమిటి"!? 🎖️

రక్తం కావాలంటే వెంటనే వచ్చి ఇస్తున్నారు, ప్లాస్మా అనగానే బయపడుతున్నారు.

🔅 మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్ నే ప్లాస్మా అంటారు @VolunteerConnection

కరోనా వంటి వైరస్ లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్లరక్త కణాలు గుర్తించి, చంపేందుకు కావలిసిన యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆ యాంటీ బాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి.

కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మా లోనూ ఈ యాంటీ బాడీలు పెద్దసంఖ్యలో తయారై ఉంటాయి..
అందువల్ల సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లకు, ఆల్రెడీ వైరస్ సోకి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే.., త్వరగా కోలుకుని, ప్రాణాపాయం నుండి బయటపడే చాన్స్ ఉంటుంది.

✨ NOTE : ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం plz వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయండి - @VolunteerConnection

🎖️ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1171
🤝 THANK YOU 🤝
🎖️ 31,000 🎖️
SUBSCRIBERS - @VolunteerConnection

🗣️ ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు. - వాలంటీర్!!

✨ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection
గాంధీ జయంతి నాడు గిరిజనులకు నజరానా
★ RoFR పట్టాల పంపిణీ
★ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం వైయస్ జగన్ ట్వీట్. @VolunteerConnection
✨ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1173
క్రొత్తగా 2.90 లక్షల బియ్యం కార్డులు
★ 2 నెలల్లో జారీ చేసిన సంఖ్య ఇది
★ రాష్ట్రంలో 1,50,15,765 చేరిన మొత్తం కార్డులు
★ దరఖాస్తు చేసిన వెంటనే స్పందన.
★ ఇక కార్డు కోసం పేదలు తిరిగి గ్రామ సచివాలయానికి రాకుండా గ్రామ వాలంటీర్ నేరుగా వారి ఇంటికి వెళ్లి కార్డు ఇస్తుంటే పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

✨ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1176
పట్టాల పండుగకు సర్వసిద్ధం

★ శ్రీకాకుళం నగరంలోని గుడివీధి సచివాలయంలో ఇళ్ళు పట్టాలను తయారుచేస్తున్న ఉద్యోగులు.

✨ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1177
తుది దశలో వైఎస్సార్ చేయూత వెరిఫికేషన్ @VolunteerConnection
పేద మహిళలకు చేయూత..!
★ ముగిసిన అర్హుల ఎంపిక
★ 2020 ఆగస్ట్ 12న లబ్ధిదారులకు నగదు. @VolunteerConnection
కుల ధ్రువీకరణ పత్రం.pdf
1.3 MB
🗣️ కుల ధ్రువీకరణ పత్రం (CASTE CERTIFICATE)
✨ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1180
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
😷 కరోనా - కోవిడ్ 19 😷

🗣️ కన్నబిడ్డల్ని తల్లిదండ్రులకు, తల్లిదండ్రులల్ని కన్నబిడ్డలకు కాకుండా చేసింది. సంబంధ బాంధవ్యాలు మధ్య అడ్డుగోడలు పేర్చింది. చనిపోయింది తండ్రయినా కనీసం కన్నెత్తి చూడని కర్కశత్వానికి మనసుని దిగజార్చింది. కానీ "బ్రతికే ఉన్నాడు మనిషన్న వాడు" అన్న మాటకి నిదర్శనంగా మానవత్వానికి చిరునామాగా మారింది రాజమండ్రికి చెందిన అమీర్ పాషా బృందం. @VolunteerConnection

రాజమండ్రిలో చనిపోయిన ఒక వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో కట్టుకున్న భార్య కడుపున పుట్టిన పిల్లలు కూడా మృతదేహం వద్దకు వెళ్లలేదు. రెండు రోజులు శవం అలాగే ఉంది. ఈ విషయం తెలుసుకున్న రాజమండ్రికి చెందిన అమీర్ పాషా బృందం.
¶ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection/1181

ఆ వ్యక్తి అంతిమ సంస్కార బాధ్యతలు భుజానికెత్తుకుంది. సొంత కుటుంబ సభ్యులే కాదనుకుంటున్న ఈరోజుల్లో నేటికీ 13 మంది కరోనాతో మరణించినవారికి అన్నీ తామై అంతిమ సంస్కారాలు నిర్వహించింది. మానవత్వానికి ప్రతీకగా మారింది. "బ్రతికే ఉన్నాడు మనిషన్న వాడు" అన్న మాటకి అక్షరసత్యం గా నిలిచింది.
¶ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection/1181
🎖️ గ్రామ, వార్డు సచివాలయాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం వై.యస్‌. జగన్‌ గారు సమీక్ష 🎖️

సామాజిక తనిఖీ మార్గదర్శకాలను విడుదల చేసిన సీఎం శ్రీ వై.యస్‌. జగన్‌ గారు @VolunteerConnection

గ్రామ, వార్డు సచివాలయాల కోసం ప్రత్యేకంగా పి.ఎం.యూ. కాల్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం శ్రీ వై.యస్‌. జగన్‌ గారు

PMU - PERSUASION & MONITKRING UNIT

✨ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection/1182

✨ మరింత సమాచారం కొరకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయుము :
https://bit.ly/2PHdIIt
🗣️ వై.యస్.ఆర్ చేయూత పథకానికి సంబంధించిన FINAL ELIGIBLE LIST & FINAL INELIGIBLE LIST అనేది ఎడ్యుకేషన్ & వెల్ఫేర్ యొక్క నవశకం లాగిన్ లో ప్రభుత్వం పొందుపరచడం జరిగినది. @VolunteerConnection

✨ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection/1184
సచివాలయం లో ఆధార్ సెంటర్లు

✨ FOLLOW & SHARE :
https://t.me/VolunteerConnection/1185
మన టెలిగ్రామ్ ఛానల్ లో ఏ పోస్ట్ పెట్టిన 10 కామెంట్స్ లో 7 కామెంట్స్ వాలంటీర్ శాలరీ గూర్చే మాట్లాడుతున్నారు. రోజు రోజుకి వందల పైగా ఈ అడ్మిన్ చాట్ బాక్స్ కి శాలరీ సంగతి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు.

🗣️ "వాలంటీర్స్ యొక్క శాలరీ విషయమై మీ అభిప్రాయం ఏంటి!??"
Anonymous Poll
51%
ఈ ఆగస్ట్ నెలలో మా జగనన్న మా శాలరీ విషయములో మంచి నిర్ణయం తీసుకొంటారని అనుకుంటున్నా - ఇదే నా అభిప్రాయం
10%
జగనన్న మా శాలరీ విషయములో మంచి నిర్ణయం తీసుకోలేరని అనుకుంటున్న. - ఇదే నా అభిప్రాయం.
39%
శాలరీ పెంచిన/పెంచక పోయిన ప్రజలకు సేవ చేయుటకు ఈ వ్యవస్థ లోనికి వచ్చాను. - ఇదే నా అభిప్రాయం.
జగనన్న తోడు పధకమునకు సంబంధించి దరఖాస్తును చేసుకొనుటకు ఆగష్టు31 వరకు గడువును పెంచియున్నారు. సదరు పధకం క్రింద ప్రగతి చాలా తక్కువగా ఉన్నది అని గౌ.ముఖ్యమంత్రి వారు నేటి సమీక్షా సమావేశములో అసంతృప్తి వ్యక్తము చేసియున్నారు.

కావున అందరూ జాయింట్ కలెక్టర్లు(VSW&D), జిల్లాపరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారులు,జిల్లా పంచాయతీ అధికారులు,మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మరియు మునిసిపల్ కమిషనర్లు సచివాలయ సిబ్బంది ,వాలంటీర్ల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి అర్హత కలిగిన ప్రతి లబ్దిదారునికి లబ్దిని చేకూర్చుటకు తగు చర్యను తీసుకొనవలసినదిగా కోరడమైనది గౌ ముఖ్యమంత్రి గారి కార్యాలయము దీనిపై ఎప్పటికప్పుడు ప్రత్యేకముగా సమీక్షించుచున్నందున అందరూ అధికారులు తగు శ్రద్ధను వహించి ఈ కార్యక్రమమును విజయవంతం చేయవలసినదిగా కోరడమైనది

కమిషనర్&డైరక్టర్
వాలంటీర్లు&సచివాలయ శాఖ
తాడేపల్లి

✨ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1187
సచివాలయాల్లో స్పీడ్ సేవలు - 1 @VolunteerConnection
సచివాలయాల్లో స్పీడ్ సేవలు - 2 @VolunteerConnection
నవంబర్ 16 నుంచి ఓటర్ల జాబితా సవరణ - 1 @VolunteerConnection
ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ ఇలా.. - 2 @VolunteerConnection
వలంటీర్ తొలగింపు - @VolunteerConnection
VOLUNTEER 🤝 CONNECTION
వలంటీర్ తొలగింపు - @VolunteerConnection
మిత్రులారా!! మీ అభిప్రాయాలను OPEN COMMENT'S ద్వారా వ్రాయడం వలన ఆయా విషయాలు ప్రభుత్వ అధికారుల దృష్టికి పోవుటకు మాత్రమే ఇటువంటి పోస్ట్లు మన @VolunteerConnection ఛానల్ లో పెడుతున్నా అంతేకానీ మరొక్క ఉదేశ్యముతో కాదని గమనించగలరు. థాంక్యూ!!