VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
🔴 *వాలంటీర్ అప్డేట్ :* GSWS Volunteer మొబైల్ అప్లికేషన్ ఇప్పుడు సరిగా పని చేస్తుంది. వాలంటీర్లు అందరూ జగనన్న ఆరోగ్య సురక్ష సర్వేను పూర్తి చెయ్యగలరు.
🔵 *జగనన్న ఆరోగ్య సురక్ష* ( #JAS ) వాలంటీర్ తన క్లస్టర్ పరిధి లో ఉన్న ప్రతి ఇంటిని వైద్య శిబిరానికి ముందు *రెండు సార్లు* సందర్శించాలి👇

1⃣. శిబిరం యొక్క 20 రోజుల ముందు మొదటిసారి (గ్రామీణ ప్రాంతాల్లో) శిబిరం యొక్క 20 రోజుల ముందు (పట్టలు ప్రాంతాల్లో)

2⃣. శిబిరానికి 7 రోజుల ముందు రెండవసారి సందర్శించాలి.

💥 *మొదటి విడత లో(PRE-VISIT) వాలంటీర్ సర్వే చేయువిధానం* :
👇
[ https://shorturl.at/gnFOU ]

💥 *రెండో విడత లో(POST-VISIT) వాలంటీర్ సర్వే చేయువిధానం* :
👇
[ https://shorturl.at/deHIP ]

☑️ *GSWS VOLUNTEER APP లింక్ ≈ ఆరోగ్య సురక్ష సర్వే*
👇
[ http://bit.ly/3CuAJnR ]

☑️ *సిటిజన్స్ తో ≈ వాలంటీర్ ఇన్స్టాల్ చెహించవలసిన యాప్(ఆరోగ్య శ్రీ) లింక్*
👇
[ https://shorturl.at/otPQT ]

🔴 ఆయా రెండు విడతలోను ≈ సిటిజెన్స్ అన్ని పశ్ర్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత వాలంటీర్ సంబంధిత హౌస్ హోల్డ్ నుండి ఒకరితో Biometric/ Iris/ Facial/ OTP ద్వారా 𝗘𝗞𝗬𝗖 తీసుకోవాలి.

📝 *జగనన్న ఆరోగ్య సురక్ష 𝗣𝗥𝗘 𝗩𝗼𝗹𝘂𝗻𝘁𝗲𝗲𝗿 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 డాష్బోర్డ్ లింక్*
                   👇
[ https://shorturl.at/djkO2 ]

📝 *జగనన్న ఆరోగ్య సురక్ష 𝗣𝗥𝗘 𝗦𝘂𝗿𝘃𝗲𝘆 సర్వే డాష్బోర్డ్ లింక్*
                   👇
[ https://shorturl.at/iwxF1 ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 :
https://t.me/VolunteerConnection
📌  *ఈ రోజు (25.09.2023) GSWS VOLUNTEER 6.2.8 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
‼️ *జగనన్న ఆరోగ్య సురక్ష ఆఫ్ లైన్(Offline) మాడ్యూల్ ఎనేబుల్ చేయడం జరిగింది.* #JAS

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*YSR PENSION KANUKA*

*‼️INELIGIBLE PENSIONERS  REMARKS ENABLED IN SS PENSION MC/ MPDO LOGIN*

*👉R 3.6 Pensioners Consolidated Search*
Dear all,

UIDAI face authentication mode will not work for today.
Pl try to mark #attendance with other options.
16.3 v ≈ Beneficiary Outreach.apk
14.4 MB
[ BOP 16.3 v ] 👆
వైస్సార్ కాపునేస్తం ACK మాడ్యువల్ ఎనేబుల్ చేయడం జరిగింది.
🔰 🛑 *JVD @ Other States Eligibility Note* :: 👇👇👇

☑️ *AP students "Telangana" రాష్ట్రం నందు వున్న colleges లో చదివితే all community/castes students.... JVD పథకానికి అర్హులే.*

🛑 *AP కి చెందిన students Telangana రాష్ట్రం నందు కాకుండా "వేరే ఇతర రాష్ట్రాలలో" వున్న colleges లో చదువుతు వుంటే SC& ST community కి చెందిన students మాత్రమే అర్హులు.
* #JVD
16.4 v ≈ Beneficiary Outreach.apk
14.5 MB
[ BOP 16.4 v ] 👆
వైస్సార్ కాపు నేస్తం పథకం 2023-24 లబ్ధిదారుల ACK ఆప్షన్ లో చిన్న మార్పులు ఇవ్వటం జరిగింది.
*ముస్లింల పవిత్ర పండుగ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఈ నెల 28న నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.*
Dear All, please check now marriage certificate submit button working fine, please check and confirm
*Chedodu Important Note:*

*Please complete tagging of electricity and urban property for Chedodu before 5 Pm today.*
Ap Seva portal Pension applications working now. If not submitted, clear cache and do fresh applications.
GPS BILL.pdf
628.9 KB
just now contract employees regularisation bill and #GPS BILL passed in ap assembly.
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*జగనన్న ఆరోగ్య సురక్ష* #JAS
📌  *ఈ రోజు (28.09.2023) GSWS VOLUNTEER 6.2.9 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
‼️ *జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం ప్రశ్నలు అప్డేట్ అవ్వటం జరిగింది* #JAS

🔴 *ఈ వెర్షన్ లో Migration; Death; Not interested అనే ఆప్షన్స్ ని మొదటి విడతలో ఎనేబుల్ చేశారు. ఇవి మీ క్యాంప్ తేదీకి 07 రోజులు ముందు మాత్రమే ఎనేబుల్ అవుతాయి*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
‼️ *రేపు (సెప్టెంబర్ 29) వైస్సార్ వాహన మిత్ర 2023-24 విడుదల. eKYC ఐన లబ్ధిదారులకి మాత్రమే అమౌంట్ జమకాబడును*
Dear team please note that after in-charge arrangement mappin it will take 24 hrs to update. Please inform volunteers to logout the app and login so that they can view both regular and incharge clusters in the app.