VOLUNTEER 🤝 CONNECTION
36.5K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.83K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Hon'ble Chief Minister Sri. Y.S. Jagan Mohan Reddy garu is launching YSR cheyutha Scheme on 12-08-2020 ;10:30 AM.

Village / Ward Secretariats employees are requested to participate in launching programme.

The Live streaming link will be shared by today evening. All welfare assistants has to inform cheyutha scheme beneficiaries in their secretariats jurisdiction as well and 5 beneficiaries has to participate in launching programme in secretariats duly following social distancing.

Commissioner and Director
GSWS Department
Tadepalli
గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి చేనేత వస్త్రాలకు e-మార్కెటింగ్ - @VolunteerConnection
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటరీ మిత్రులకు మన వాలంటీర్ వ్యవస్థ తరపున విజ్ఞప్తి ఏంటంటే -

"చేయూత పథకం లో అర్హతలు కనీసం నెలసరి పదివేల రూపాయలు అయితే మన వాలంటీర్లకు ప్రభుత్వం అందిస్తున్న పారితోషకం కేవలం ఐదు వేల రూపాయలు ప్రస్తుతం చేయూత పథకం లో వాలంటీర్ల యొక్క తల్లులను అన అర్హుల జాబితాలో చూపించడం జరిగింది మనం తీసుకుంటున్న 5000 రూపాయలు వేతనానికి మన తల్లులే చేయూత పథకం లబ్ధి పొందటంలో ఇబ్బంది పడుతున్నారు".

అందుచేత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్స్ అందరూ కూడా మన తల్లుల లను పథకానికి అర్హులని చేయమని ప్రభుత్వానికి తెలియ చేద్దాము. @VolunteerConnection
- unknown writter

🎖️https://t.me/VolunteerConnection/1198
🎖️ ఎంత మంచి మనసమ్మా 🎖️

కరోనా అంటే చాలు ఎంతటి వారైనా అల్లంత దూరం పరుగెడుతున్నారు.. దగ్గరగా వెళితే ఎక్కడ మహమ్మారి వస్తుందే మోనని భయపడుతున్నారు
ఎంతో మంది బాధితులు హోం క్వారైంటైన్లో ఉంటూ సమయానికి ఆహారం, ఇతర సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయం చేయాలని వేడుకున్నా పక్కింటి వారే సహకరించని దయనీయ ఘటనలు దర్శనమిస్తూనే ఉన్నాయి.

కానీ గురుగుబిల్లి మండలం చినగడబ గ్రామ వాలంటీర్ యలగాడ సింహచలమ్మ గారు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు

ఈమె పరిధిలోని హోమ్ క్వారైంటైన్లో ఉన్నవారి ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని సేవాభావంతో కూరగాయలు, నిత్యావసరాలు ఉచితంగా అందిస్తున్నారు. ప్రతీ రోజు తానే స్వయంగా బిందెలతో నీళ్లను మోసుకొంటు బాధితులు ఇంటికి తీసుకొని వెళ్లి ఇస్తున్నారు. మహమ్మారిని దేర్యముగా ఎదుర్కొనేలా, రోగుల్లో ఆందోళన దరిచేరకుండా సూచనలు చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 👌👏

న్యూస్ టుడే, గరుగుబిల్లి గ్రామీణం

🎖️ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1200
🗣️ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు YS జగన్మోహన్ రెడ్డి గారికి అనపర్తి గ్రామ వాలంటీర్ హిమబిందు అను నేను వ్రాసుకున్న అర్జీ :

అయ్యా.., చేయూత పథకం లో మా తల్లి గారి ని అనర్హులుగా నిర్దారించారు, ఎందుకని ప్రశ్నించగా వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నవారి కుటుంబ సభ్యులు అనర్హులు గా పెండింగ్ లో పెట్టారు వాస్తవంగా వాలంటీర్ కి గౌరవ వేతనం 5000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.

ఆ విధంగా చుసినా కుటుంబంలో మా తండ్రి గారు వయస్సు రీత్యా ఉద్యోగం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నారు, మా అమ్మ గారు కూలీ పనులు చేసుకుంటూ నెలకి 2500 అర్జిస్తున్నారు వెలసి మొత్తం కుటుంబ ఆదాయం నెలకి 7500 రూపాయలు మాత్రమే కుటుంబ సంపాదన, అట్టి పరిస్థితిలో ప్రభుత్వం వారు మమ్ములను ఏ విధంగా అనర్హులుగా భావిస్తారు?
ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్న వారిలో 70శాతం కుటుంబాలు వారి యొక్క ఆదాయం 10000 రూపాయలు కన్నా తక్కువ గా సంపాదిస్తున్నవారే.

కావున ప్రభుత్వం వారు వాలంటీర్ ఉగ్యోగస్తులుగా పరిగణించకుండా వారి వారి యొక్క కుటుంబ ఆదాయాలను బట్టి అర్హులు జాబితా ను నిర్దారించవలసినదిగా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను, కృతజ్ఞతలు. 🙏
🎖️ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1201
🎥 గ్రామ - వార్డ్ సచివాలయం ఎక్సమ్స్ ఎప్పుడు!?? - CLICK HERE
✨ LATEST UPDATE ✨

వైఎస్ఆర్ చేయూత పధకం గ్రామ/వార్డు వాలంటీర్ సమస్యల వివరాలు

వైయస్సార్ చేయూత పథకం కింద వాలంటీర్ కుటుంబ సభ్యులకు అర్హత ఉండి కూడ ఒకవేళ మీ పేరు చివరి లిస్ట్ లో రాలేదు అని మీరు భావిస్తే దయచేసి మీ సమాచారం నింపి పంపండి. ఇది కేవలం సమాచారం సేకరణ కోసం తీసుకోవడం జరుగుతుంది. ఈ సమాచారం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి FOA అందచేయడం జరుగుతుంది.

🎖️ CLICK LINK : https://bit.ly/33UTGCm
🎖️ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1203
🎥 వైఎస్ఆర్ చేయూత పధకం గ్రామ/వార్డు వాలంటీర్ సమస్యల వివరాలు ఎలా అప్లై చేయాలి!??

✨ YOUTUBE VIDEO - https://rb.gy/cgtmn6
-----------------------------
🎖️ SUBSCRIBE TELEGRAM CHANNEL - https://t.me/VolunteerConnection/1206
🎖️SUBSCRIBE YOUTUBE CHANNEL - https://rb.gy/xuay1x
🎥 AePDS యాప్ లో EKYC సమస్యలు వాటి పరిష్కారం -
👉 CLICK HERE 👈
మొదటి సారిగా YOUTUBE LIVE పెట్టడం జరిగినది. మనలో అనేకమంది LIVE లోనికి వచ్చి వారి యొక్క సందేహలను నివృత్తి చేసుకొన్నారు.

వీటి విషయమై మీ అభిప్రాయాలను ఈ క్రింది OPEN COMMENTS క్లిక్ చేసి తెలియపరచగలరు.

ఇంకా మీలో ఎవరైనా YOUTUBE ఛానల్ ను సబ్క్రిబ్ చేసుకొనని యెడల ఇప్పుడే చేసుకొనగలరు.
🎥 https://rb.gy/xuay1x 👈

మన @VolunteerConnection టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇతరులకు షేర్ చేయగలరు.
🎖️ https://t.me/VolunteerConnection 👈
నేడే(12 ఆగస్ట్ 2020) వైఎస్సార్ చేయూత మారనున్న అక్కచెల్లెమ్మల భవిత...
★ ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మల ఖాతాలో మొదటి విడతగా 18,750 రూపాయలు జమ చేయనున్న ప్రభుత్వం.
★ ఏటా రూ. 18,750 చొప్పున నాలుగేళ్ళలో రూ. 75,000 ఆర్థిక సాయం.
-----------------------------
🎖️ JOIN OUR TELEGRAM CHANNEL - https://t.me/VolunteerConnection/1212
🎖️SUBSCRIBE YOUTUBE CHANNEL - https://rb.gy/xuay1x
🗣️ వాలంటీర్ కుటుంబ సభ్యులకు వైఎస్సార్ చేయూత అర్హత ఉండి కూడా మీరు ఎలిజిబుల్ కానీ యెడల ఈ క్రింది YOUTUBE వీడియో చూసి FOA లింక్ లో వాళ్ళకి మీ సమాచారం నింపి పంపగలరు.

✨ NOTE: కేవలం, వారు ఆయా సమాచారం సేకరణ కొరకు & అవి ప్రభుత్వం అందజేయుటకు తీసుకొంటున్నారు. :
🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

🎥 YOUTUBE : https://rb.gy/cgtmn6
🎖️ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1213
🎖️ FOA LINK : https://bit.ly/33UTGCm
వై.యస్.ఆర్ చేయూత
సామాజిక_తనిఖీ_మార్గదర్శకాలు.pdf
4.2 MB
🍃 సామాజిక తనిఖీ మార్గదర్శకాలు
🍃 గ్రామ/వార్డు వాలంటీర్లు
🍃 గ్రామ/వార్డు సచివాలయాల శాఖలు

🎖️ TELEGRAM CHANNEL :
https://t.me/VolunteerConnection/1215
🎥 AP YSR CHEYUTHA SCHEME LAUNCHING PROGRAM || AMOUNT WILL BE CREDITED TODAY ||

🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁

🎥 YOUTUBE VIDEO - https://youtu.be/1fkI6JslOuE
🎖️ TELEGRAM CHANNEL -
https://t.me/VolunteerConnection/1216
🎥 LIVE START AT 11:00 AM - https://youtu.be/uoMQCURJpHc
"వైస్సార్ చేయూతను ప్రారంభించడము నా అదృష్టం" - సీఎం. జగనన్న 💐 🙏

🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃🍁🍃

🎥 YOUTUBE VIDEO - https://youtu.be/1fkI6JslOuE
🎖️ TELEGRAM CHANNEL -
https://t.me/VolunteerConnection/1217
🗣️ వై.యస్.ఆర్ చేయూత లబ్ధిదారులకు ఇలా వారి ఫోన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. ప్రస్తుతం PAYMENT చెక్ చేయడానికి ఎటువంటి లింక్ ఏమియు లేదు. @VolunteerConnection