VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.47K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear All,

Aadudham Andhra - Update ::

Please use the below URL for speedy access and registration👇👇

https://aadudamandhra.ap.gov.in/#/registration
Dear All,

Please find the Aadudham Andhra Registration Volunteer Module user manual.

🔰 Points Note ::

1️⃣. All citizens between 15 yrs to 60yrs eligible to register as players.

2️⃣. All citizens above 8 years age are eligible to register as audience.

3️⃣. The survey shall start from 04th December. i.e from Monday onwards.

4️⃣. All volunteers has to visit all his households in his cluster and should complete the survey.

5️⃣. The volunteers should use the volunteer app for the survey.

6️⃣. Pamphlets will be supplied to each secretariat, the volunteer should hand over the pamphlet to each house while doing the survey.
ఏసీబీ వలలో చిక్కిన ఇద్దరు వీఆర్వోలు.

చీమకుర్తి మండలం: చండ్రపాడు ఇంచార్జి మరియు  పల్లమల్లి గ్రామానికి చెందిన వీఆర్వో వీరనారాయణ మరియు చీమకుర్తి టౌన్ విఆర్ఓ సౌజన్యాలు చంద్ర పాడు గ్రామానికి చెందిన రైతు కు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు  నిమిత్తం 20000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
‼️ *BOP APP WORKING FINE AND AADHAR FACE APP ALSO WORKING FINE*
PLS CHECK👆
2-12-2023 మరియు 3-12-2023 అనగా శని, ఆదివారాల్లో ఎలక్షన్ కు సంబంధించి ప్రత్యేక ప్రచార దినాలు.

కాబట్టి బూత్ లెవెల్ ఆఫీసర్లు పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉంటారు. ఈ మధ్యనే వచ్చిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ను ప్రతి ఒక్క ఓటరు పరిశీలించుకుని తమ ఓటు ఉందో లేదో నిర్ధారించుకోవలసి ఉంటుంది,

అలాగే కొత్తగా నమోదు చేసుకోవాల్సిన వారు ఓటర్ గా నమోదు అవ్వడానికి, శాశ్వతంగా షిఫ్ట్ అయిన వారు మరియు మరణించిన వారి ఓట్లు తొలగించడానికి, ఏమైనా తప్పులు ఉంటే సవరణ చేసుకోవడానికి అవకాశం ఉన్నందున అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి తప్పులు లేని ఓటర్ లిస్ట్ తయారు కావడం కోసం సహకరించవలసిందిగా కోరడమైనది
V 17. 7 @ Beneficiary Outreach.apk
16.6 MB
[ BOP 17.7 v ] 👆👇
In this version minor changes in eKYC for Distribution of certificates of free hold rights module"
📌  *ఈ రోజు (02.12.2023) GSWS VOLUNTEER 7.0.2 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
🔴 *Adudham Andhra module has implemented ≈ ఆడుదాం ఆంధ్రా సర్వే అప్డేట్ చేయబడింది*

📌 *వాలంటీర్లు సర్వే చేయు విధానం*(𝗣𝗗𝗙)
👇
[ https://shorturl.at/kwDZ9 ]

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Circular of Michang cyclone.pdf
720.5 KB
మిచాంగ్ తుఫాను కారణంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉంటూ తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు - సర్కులర్
Attention please

In view of the Cyclone Alert issued by Indian Meteorological Department, our respected Collector sir has declared holidays to all Schools of all managements in NTR District for two days i.e., tomorrow and the day after (on 04.12.2023 and 05.12.2023).

The schools might have to compensate these holidays with the ensuing Second Saturdays, in case of shortfall of 220 working academic days.

The dates for SA-I exams scheduled for these two days will be intimated later.

Any deviation in the matter will be viewed seriously and stringent disciplinary action will be initiated against the defaulter managements.

*DEO, NTR*
‼️ *నేటి నుంచి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్రా ఇంటింటి సర్వే :*

💥 *వాలంటీర్లు సర్వే యాప్ లింక్ ≈ యాప్ లో సర్వే చేయు విధానం*

👉 *𝗔𝗣𝗣* : https://bit.ly/3CuAJnR

👉 *𝗣𝗗𝗙* : https://shorturl.at/kwDZ9

👉 *𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱* : https://shorturl.at/bgJNW
గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వయసు 15 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి ఆడదాం ఆంధ్ర సర్వే నేటి నుండి ప్రారంభం కానుంది.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
V 17.8 @ Beneficiary Outreach.apk
16.6 MB
[ BOP 17.8 v ]
In this version add *"Jal Jeevan Mission module"*
All Unpaid Health, Disabled and age above 60 years pensions in all categories enabled for RBIS Payments. #YSRPensionKanuka
Please note, Display Boards Unveiling programme for dates 04-12-23 and 05-12-23 has been rescheduled due to cyclone, further dates will be communicated.
💥 *ఆడుదాం ఆంధ్రా వాలంటీర్ల సర్వే రిపోర్ట్ లింక్ :* 👇👇

[ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/AdudamAndharaVolsurvey ]

[ https://shorturl.at/bgJNW ]
*Aadudam Andhra:*

*Players or Audience who registered through Volunteer mobile APP is not required to register again through Aadudam Andhra portal.*

*Register through any one of the mode Webportal or 1902 or Volunteer APP is sufficient*
As per the department instructions, exempted eKYC for Age above 70 years pensions. #YSRPensionKanuka
IMPORTANT UPDATE 🚨
Cyclone changed it’s track in latest update. Showing landfall near Nellore -Kavali today Midnight!! #CycloneMichuang
‼️ *ఆడుదాం ఆంధ్రా అప్డేట్ :*

*వాలంటీర్ మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న ఆటగాళ్ళు లేదా ప్రేక్షకులు ఆడుదాం ఆంధ్రా పోర్టల్ ద్వారా మళ్లీ నమోదు చేసుకోవలసిన అవసరం లేదు. వెబ్‌పోర్టల్ లేదా 1902 లేదా వాలంటీర్ APPలో ఏదైనా ఒక దాని ద్వారా నమోదు చేసుకుంటే సరిపోతుంది.*

👉 *𝗔𝗣𝗣* : https://bit.ly/3CuAJnR

👉 *𝗣𝗗𝗙* : https://shorturl.at/kwDZ9

👉 *𝗗𝗮𝘀𝗵𝗯𝗼𝗮𝗿𝗱* : https://shorturl.at/bgJNW

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x