VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️🔰Dear All‼️
Pension Disbursement closed.
Please remit an undisbursed amount by way of Challan.
👉 *ఏపీలో గ్రూప్‌ -1 నోటిఫికేషన్ విడుదల*

👉 *81 పోస్టులతో గ్రూప్‌ -1 నోటిఫికేషన్*

👉 *జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తుల స్వీకరణ*

👉 *మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష*
V~18.0 @ Beneficiary Outreach.apk
16.6 MB
[ BOP 18.0 v ] 👆

1. Fresh Assigned land patta module.

2. Removed the Beneficiary Authentication in WHY AP NEEDS JAGAN Module
☛ *ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే ...?  (Why AP needs Jagan)* అనే కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు చేయవలసిన సర్వేను థంబ్ (వేలి ముద్ర) తీసేయడం జరిగింది, కావున వాలంటీర్లు ఇపుడు బెనిఫిషరీ ఔట్రీచ్ యాప్ (Beneficiary outreach app)లో ఓటిపి (OTP) ద్వారా చేయవచ్చు.

☛ రోజుకి 15 గృహాలు మాత్రమే చేయగలరు. కాబట్టి ప్రతి ఒక్క వాలంటీర్   *ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలంటే ...?(Why AP needs Jagan)*  సర్వే తొందరగా మొదలు చేసి, ఆలస్యం చేయకుండా 100% శాతం పూర్తి చేయవలసిందిగా మనవి.
🔔 *Why AP Needs Jagan ? రిపోర్ట్*👇

https://shorturl.at/dmS28
■ *ఈ నెల 14న సీఎం జగన్ గారి అధ్యక్షతన ఏపి కేబినెట్ భేటీ*
📌  *ఈ రోజు (08.12.2023) GSWS VOLUNTEER 7.0.3 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
🔴 *Adudham Andhra module has implemented ≈ ఆడుదాం ఆంధ్రా సర్వే అప్డేట్ చేయబడింది.*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *జగనన్న విద్యా దీవెన ఈనెల 12వ తారీఖున భీమవరంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయనున్నారు.*
🤼 *'ఆడుదాం ఆంధ్ర'లో వలంటీర్లే అంపైర్లు*

ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే *"ఆడుదాం ఆంధ్ర"* క్రీడల్లో వలంటీర్లకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే క్రీడాకారుల రిజిస్ట్రేషన్, ప్రచారం బాధ్యతలు చేపడుతున్న వారికి అంపైరింగ్పై శిక్షణ ఇస్తున్నారు. తొలి దశలో గ్రామ/ వార్డు సచివాలయాల పరిధిలో జరిగే క్రికెట్, ఖో-ఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీలకు వారు రిఫరీలుగా వ్యవహరిస్తారు. PETల కొరత నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది.
📌  *ఈ రోజు (09.12.2023) GSWS VOLUNTEER 7.0.4 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
                     👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
                       👆
🔴 *Adudham Andhra module has implemented ≈ ఆడుదాం ఆంధ్రా సర్వే అప్డేట్ చేయబడింది.*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
వాలంటీర్లు కి ముఖ్య గమనిక ≈ *జల్ జీవన్ మిషన్ సర్వే* BOP యాప్ నందు ఆపివేయబడింది.

JAL JEEVAN MISSION SURVEY STOPPED IN BOP APP
New Schedules.pdf
578.8 KB
‼️🔰Andhra Pradesh Ki Jagane Enduku Kavalantee... Rescheduled Camp List

Please find the new schedule for secretariats which were cancelled earlier
☛ జగనన్న విద్యాదీవెన డబ్బుల విడుదల తేదీలో మరోసారి మార్పు జరిగింది. ఈ నెల 12న కర్నూలులో జరగాల్సిన సభను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసినట్లు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వెల్లడించారు.

☛ ఆ రోజున సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. కాగా ఈ పథకం కింద 10 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను జమ చేస్తోంది.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Document Uploads for pension applications.pdf
1.5 MB
Good Afternoon All,

*Provision has been enabled in APSEVA ( in DA/WEDS login, by evening it will be enabled in WEA/WWDS login) to capture ID proof, Electricity meter and Urban Property tagging for all pension applications raised between 01-08-23 to 30-11-23.*

*Please inform all secretariats to complete the data entry by tomorrow EoD (12-12-23)*
*NEW PENSIONS UPDATE*

*వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ అధికారి  మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లకి విజ్ఞప్తి.*

YSR పెన్షన్ కానుకలో భాగంగా వివిధ రకాల పింఛన్ల కొరకు కొత్తగా 01.08.2023 నుండి 30.11.2023 వరకు అప్లై చేసిన(అన్ని లెవల్స్ లో Approve కాబడిన) వాటికి Voter ID& Electricity meter మరియు Urban Property లను మ్యాప్ చేయటకు ఈరోజు సాయంత్రం ఏపీ సేవా పోర్టల్ నందు DA మరియు WEAs లాగిన్ నందు ఆప్షన్ ఇస్తారు .

కావున అందరూ కొత్తగా అప్లై చేసిన పెన్షన్ అప్లికేషన్లకి సంబంధించిన డేటాను వాలంటీర్ల ద్వారా Collect చేసుకోండి.ఈ డేటాను రేపు సాయంత్రం లోపు అప్డేట్ చేయవలెను.

💥 *గమనిక*
ఇటీవల అప్లై చేసిన వాటికి మనం already Voter ID, Electricity మీటర్ ట్యాగ్ చేసి ఉన్నాం..ట్యాగ్ చేయని వారి పేర్లు అప్డేట్ చేయుటకు లిస్ట్ నందు enable అవుతాయి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Dear All,
YSR Cheyutha eligibility lists will be prepared soon, please complete all verification, tagging of Urban property and Electricity meter before 15th December 2023.
18.1v ≈ Beneficiary Outreach.apk
16.6 MB
[ BOP 18.1 v ]
కొత్తగా వైస్సార్ బీమా Ack లో నామినీ సెర్చ్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అందరు *సచివాలయం ఉద్యోగులు, గ్రామా వార్డు వాలంటీర్లు* ఇన్స్టాల్ చేసుకొనగలరు.