ఈ నెల 22, 23న ఎన్నికల నిర్వహణ సమీక్ష.. ఏర్పాట్లు పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీనా. సీఈసీ సమీక్షలో పాల్గొననున్న అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు
💥 *ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ ≈ జిల్లా/ సచివాలయం/ వాలంటీర్లు వారీగా రిపోర్ట్ లింక్*👇🏿 https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/Arogyasricardsurveyreport
G_O_Rt_No_2451_Dated_19_12_2023_Transfer_and_Postings_of_certain.pdf
1.3 MB
విలేజ్, వార్డు సెక్రటేరియట్ డైరెక్టర్ గా టీఎస్ చేతన్. విలేజ్,వార్డు సెక్రటేరియట్ అడిషనల్ డైరెక్టర్ గా గీతాంజలి శర్మ నియామకం
*//దేశంలో మళ్లీ కరోనా ప్రకంపనలు//*
👉 *ఒక్కరోజే 335 కొత్త కేసులు, ఐదుగురు మృతి*
👉 *దేశంలోనే తొలిసారి కేరళలో కరోనా సబ్ వేరియంట్ JN.1 బయటపడింది. ఈ ఏడాది SEPలో అమెరికాలో మొదట దీన్ని గుర్తించగా, ప్రస్తుతం 38 దేశాలకు విస్తరించింది. దీనివల్లే మరోసారి కేసులు పెరుగుతున్నాయి.*
👉 *ఇది సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు, తల, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.*

JalJeevan_Mission_Beneficiary_Out_Reach_App_Help_Document_1.pdf
1.2 MB
జల్ జీవన్ మిషన్ సర్వేను వాలంటీర్లు BOP యాప్ నందు చేయు విధానం👆
18.3 v≈Beneficiary Outreach.apk
16.7 MB
[ BOP 18.3 v ]👆👇
1. WEA / WWDS వారి లాగిన్ లో నేతన్న నేస్తం డిసెంబర్ - 2023 కొత్త దరఖాస్తుల eKYC
2.వాలంటీర్ల లాగిన్ లో "జల్ జీవన్ మిషసన్ eKYC" ఆప్షన్ ఇవ్వటం జరిగింది.

V ~18.4 @ Beneficiary Outreach.apk
16.7 MB
Beneficiary Outreach App V18.4 విడుదల అయ్యింది. కొత్తగా *నేతన్న నేస్తం మాడ్యూయల్ లో మార్పులు* చేయ్యటం జరిగింది. అలానే వాలంటీర్ల లాగిన్ లో *జల్ జీవన్ మిషన్ eKYC సర్వే* ఆప్షన్ కూడా ఇవ్వటం జరిగింది.
కొత్త పెన్షన్లు TAGGING కి సంబంధించి ASSESMENT లేని వారికి సంబంధించి ఆప్షన్స్ WEA/WWDS AP SEVA PORTAL LOGIN లో ENABLE చేయడం జరిగింది
💥 *Pension Kanuka New Applications* : Reverted some of applications to entry screen due to invalid data entered by DA/Welfare assistants . So please Re-enter valid details.
‼️ *Pl note* : Validation is being done at HOD level and valid data only will be pushed to Mobile app for physical verification
( invalid data will be not be pushed to physical enquiry until correct data received for applications )
☛ YSR పెన్షన్ కానుక కొత్త అప్లికేషన్స్ కి సంబంధించి టాగింగ్ చేసిన వాటిలో కొన్ని అప్లికేషన్స్ కి డేటా తప్పుగా అప్డేట్ చేశారు..ఇలా తప్పుగా అప్డేట్ చేసిన అప్లికేషన్స్ తిరిగి కరెక్ట్ గా అప్డేట్ చేయడానికి తగిన ఆప్షన్స్ WEA/DA/WWDS/WEDPS వారి AP SEVA PORTAL లాగిన్ నందు ఇవ్వడం జరిగింది.
☛ టాగింగ్ చేసిన అప్లికేషన్స్ అన్ని HOD లెవెల్ లో VALIDATE చేయబడును . డేటా వాలిడేషన్లో కరెక్ట్ గా ఉన్న వాటిని మాత్రమే పెన్షన్ వెరిఫికేషన్ నిమిత్తం ఇవ్వబడును.
(INVALID DATA అప్డేట్ చేస్తే వాటిని తిరిగి కరెక్ట్ గా అప్డేట్ చేసే వరుకు వాటిని పెన్షన్ వెరిఫికేషన్ కు ENABLE చేయరు.)

💥 *అంగన్వాడీ హెల్పర్లకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అంగన్వాడీ హెల్పర్లను అంగన్వాడీ వర్కర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.*
💥 *//వాలంటీర్ల ద్వారా పంపిణీ ట్రాకింగ్//*
☑️ *AEPDS మొబైల్ అప్లికేషన్లో 2 కొత్త ఫీచర్లు ఇవ్వబడ్డాయి*
1⃣ Distribution Points (పంపిణీ పాయింట్స్)
2⃣ Distribution Status (పంపిణీ స్టేటస్)
💥 *ఈ కొత్త ఫీచర్స్ పొందడానికి అనుసరించవలసిన విధానం*
👇👇
◾️ *తెలుగు* : https://shorturl.at/jkpE7
◾️ *ఇంగ్లీష్* : https://shorturl.at/sxCMU
◾️ *AePDS యాప్* : https://play.google.com/store/apps/details?id=nic.ap.epos
‼️ వాలంటీర్ తన క్లస్టరులో డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్న సమయంలో MDUS తో ఉండి డిస్ట్రిబ్యూషన్ అన్ని Distribution Points లో డిస్ట్రిబ్యూషన్ జరుగునట్లు చూడవలెను.
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

Forwarded from VOLUNTEER 🤝 CONNECTION
💥 *ePos 𝑜𝑟 AePDS - AP 6.4vᵛᶜ కు ఈరోజు(20.12.2023) అప్డేట్ చేయబడింది*
👇
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos

● ప్రభుత్వ పాఠశాలల 8 వ తరగతి విద్యార్థులకు.. నేడు ట్యాబ్స్ పంపిణీ
● చింతపల్లిలో సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం
● 9,426 పాఠశాలల్లో 4,34,185 మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు అందజేత

https://twitter.com/news_volunteer/status/1737666921108029566?t=ng6R1hrbYxbTIOYGJ2vvTQ&s=19
జగనన్న కు బర్త్ డే విష్ తెలుపుతూ వాలంటీర్లు గౌరవేతనం కోసం👆👆మన ట్విట్టర్ అకౌంట్ లో అడగటం జరిగింది. యాష్ ట్యాగ్ ఉపయోగించి Retweet or Tweet చేసి ట్రెండ్ చేయగలరు. #IncreaseVolunteersHonorarium

🔥 *వలంటీర్లకు రూ.750 అదనంగా ఇవ్వబోతున్నాం. ఇవాళ CM జగన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నాం. ప్రజలకు రేషన్ పకడ్బందీగా ఇప్పిస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. జనవరి 1 నుంచే ఇది అమలవుతుంది. ≈ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.*
Pension Enhancement to Rs. 3000 GO.pdf
2.5 MB
*వైయస్సార్ పెన్షన్ కానుక నగదు Rs.2750/- నుంచి Rs.3000/- కు పెంచుతూ విడుదల అయిన GO* 👆👆
👉 రేషన్ పంపిణీ చేసే వాహనాలు (MDU) ప్రతినెల 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు, ఆయా సచివాలయములలో ఉన్న వాలంటీర్ల పరిధిలోని, ఏరియాలో, నిత్యాసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది.
👉 కావున ప్రతి వాలంటీరు తన పరిధిలోని 10 లేదా 12 ఇండ్లకు ఒక లొకేషన్ చొప్పున, తన ఏరియాలో మొత్తం ఐదు లొకేషన్లు మరియు తన AEPDS ఆప్ లో కూడా నమోదు చేయాలి.
👉 ప్రతి ఏరియాకు వాహనము, ఏ తేదీన వస్తుందో ముందుగానే వలంటీరు వినియోగదారులకు తెలియజేయాలి.
👉 ఏ లొకేషన్లో వాహనము ఆగుతుందో కూడా చెప్పాలి. ఆ లొకేషన్లోని 10 లేదా 12 ఇండ్ల వారు, ఆ వాహనం వద్ద నిత్యవసర వస్తువులును కొనుగోలు చేసే సమయంలో.. వాలంటీర్ కూడా ఉండాలి.
👉 ఈ విధమైన సర్వీసు చేస్తున్నందుకుగాను పౌరసరఫరాల శాఖ వారి నుండి వాలంటీరుకు నెలకు 750 రూపాయలు పారీతోషికంగా ఇవ్వబడుతుంది.
👉 ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో, జాయింట్ కలెక్టర్ వారు తెలిపియున్నారు . పంచాయతీ కార్యదర్శులు వాలంటీర్లు కు ఈ విషయము తెలియజేసి వారి పరిధిలో... అందరికీ అనువైన, ఐదు లొకేషన్ లను గుర్తించి వెంటనే మీకు తెలియజేయవలెను.
👉 సదరు లొకేషన్ లను మీరు గూగుల్ షీట్ లో నమోదు చేయవలెను.
👉 వాలంటీర్ తన మొబైల్ లోని AEPDSయాప్ లో కూడా ఆ లొకేషన్లను వెంటనే నమోదు చేయవలసి ఉంటుంది.
FORWARDED AS RECEIVED