VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
*YSR PENSION EKYC APP WORKING FINE.*
*ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు కష్టాలను గుర్తించి, గౌరవేతనం పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శాంతియుతంగా సమ్మెకు సిద్ధమైన వాలంటీర్లు*👆
💥 *మరికొంత మంది పింఛనుదారులు పేర్లు వెరిఫికేషన్ కొరకు add చేయడం జరిగింది. Check once now*
🔰PENSION NEW APPLICATIONs VERIFICATION*

🟡APP లాగిన్ అయిన తర్వాత  "VERIFICATION" అనే ఆప్షన్ ఎంచుకుని వెరిఫై చేయాల్సిన సచివాలయం ఎంపిక చేసుకోవాలి తర్వాత వెరిఫై చేయవలసిన PENSIONER పేరు ఎంచుకోవాలి.*

1️⃣ దరఖాస్తుదారుని యొక్క స్టేటస్ ఎంచుకోవాలి.. లైవ్/డెత్/అందుబాటులో లేరు అనే ఆప్షన్స్.ప్రస్తుతానికి లైవ్ లో ఉన్న పెన్షన్లు వెరిఫికేషన్ చెయ్యండి

2️⃣2వ ప్రశ్నలో పెన్షనర్ యొక్క కుటుంబంలో రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా కేంద్ర/రాష్ట్ర పెన్షనర్ ఎవరు అయిన ఉన్నారా అనే ప్రశ్నకి *లేదు* అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

3️⃣3వ ప్రశ్నలో దరఖాస్తుదారుడు యొక్క మీటర్ నంబర్ ఉంటాది, అదే మీటర్ నంబర్ గల ఇంటిలో నివసిస్తే అనే ప్రశ్నకి  *అవును* అనే ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వత మీటర్ రకం అనే ప్రశ్నకి *దరఖాస్తుదారుడు కుటుంబం  మాత్రమే*  ఆ మీటర్ వినియోగిస్తే *వేరు మీటర్* అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

అలా కాకుండా అదే మీటర్ ను *ఒకటి కంటే ఎక్కువ కుటుంబాలు*  వినియోగిస్తే *కామన్ మీటర్* అనే ఆప్షన్ ఎంచుకుని ఎన్ని కుటుంబాలు వినియోగిస్తే  అన్ని కుటుంబాల *సంఖ్యనీ* ఎంటర్ చేయాలి.

🟢 అలా కాకుండా 2వ ప్రశ్నలో మీటర్ నంబర్ తప్పుగా ఉంటే లేదు అనే ఆప్షన్ ఎంచుకుని సరియైన మీటర్ నంబర్ ఎంటర్ చేసి,ఆ మీటర్ ఏ DISCOM కు చెందినదో ఆ డిస్కం ఎంచుకోవాలి.... (EPDCL/CPDCL/SPDCL).

*తదుపరి వివరాలు 2వ ప్రశ్నలో సూచించిన విధంగా FOLLOW అవ్వాలి.*

4️⃣ (ఈ ప్రశ్న కేవలం అర్బన్ వారికి మాత్రమే)  ఈ ప్రశ్నలో దరఖాస్తుదారుడు యొక్క ఇంటి పన్ను నంబర్ ఉంటాది *అధి కరెక్టుగా* ఉంటే  *అవును* అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

వాళ్ళు నివసించే ఇల్లు అద్దె/సొంతం 1000 sft కంటే తక్కువ ఉంటే *అవును* అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 1000 sft కంటే కంటే ఎక్కువ ఉంటే *లేదు* అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

🟣ఒకవేళ 4వ ప్రశ్నలో ఉన్న ఇంటి పన్ను సంఖ్య తప్పుగా లేదా వేరే ఇంటిలో వాళ్లు నివసిస్తే  *లేదు* అనే ఆప్షన్ ఎంచుకుని వాళ్ళు నివసించే ఇంటి పన్ను సంఖ్య ను ఎంటర్ చేయాలి.తర్వాత వారు నివసించే ఇల్లు అద్దె/సొంత ఇల్లు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

తదుపరి వాళ్ళు నివసించే ఇల్లు అద్దె/సొంతం 1000 sft కంటే తక్కువ ఉంటే *అవును* అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 1000 sft కంటే కంటే ఎక్కువ ఉంటే *లేదు* అనే ఆప్షన్ ఎంచుకోవాలి.


5️⃣5వ ప్రశ్న అనేది వికలాంగుల పెన్షన్సర్స్ మాత్రమే చూపిస్తుంది..వాళ్ళు *అర్హులు అయితే అవును* అని  అనర్హులు అయితే కాదు అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

6️⃣6వ ప్రశ్నలో దరఖాస్తుదారుడు పెన్షన్ కి  అర్హుడు అయితే "సిఫార్సు" అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

*✅చివరగా దరఖాస్తుదారుడుకి ఫోటో తీయాలి,తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఎంచుకున్న తదుపరి YES/NO అనే 2 ఆప్షన్స్ వస్తాయి,సంబధిత వెరిఫికేషన్ ఆఫీసర్ ఇచ్చిన వివరాలు అన్ని సరియైనవి అయితే  "YES"  అనే ఆప్షన్ ఎంచుకుని సబ్మిట్ చేయాలి.*
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*మీరు రిసిప్ట్ తీసుకోకపోతే మీ రేషన్ అమ్మేయవచ్చు జాగ్రత్త*
🤽‍♀️🏆 𝐀𝐚𝐝𝐮𝐝𝐚𝐦 𝐀𝐧𝐝𝐡𝐫𝐚 : రేపు గుంటూరు శివారు నల్లపాడు లోని లయోలా పబ్లిక్ స్కూల్లో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి.
All Display boards unveiling programme for this week ( 26-12-23 to 29-12-23) has been cancelled due to Aadudham Andhra. Please inform the concerned.
గుడ్ ఈవెనింగ్,

గ్రామ/ వార్డు సచివాలయం వాలంటీర్లు అందరు రేపు(డిసెంబర్ 26) జరుగనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల ప్రారంబోత్సవ కార్యక్రమానికి అటెండ్ అయ్యి అక్కడ క్రీడా కారులను ప్రోత్సహిస్తూ వారికి అందవలసిన సమాచారాన్ని అందజేస్తూ వారి మ్యాచ్ షెడ్యూల్ల్లను వారికి తెలియపరచవలెను, ప్రేక్షకులను గ్రౌండ్స్ కి వెళ్ళే విధముగా ప్రోత్సహించవలెను.

ధన్యవాదములు
💥 వాలంటీర్లు టీడీపి/జనసేన ట్రాప్ లో పడుతున్నారు (వాలంటీర్లు అభిప్రాయం సేకరణ..)
Anonymous Poll
26%
అవును - YES
74%
కాదు - NO
#YSRPensionKanuka ≈ *Volunteer Logins enabled for eKYC NEW PENSIONS*
💥 *అంగన్వాడీ సంఘాలను చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం. ఈ రోజు(డిసెంబర్ 26) సా.4 గంటలకు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో సర్కార్ చర్చలు*
Letter on Pension Programme.pdf
55.6 KB
🔰YSR Pension Kanuka –Enhancement of pension
amount from Rs.2,750/- to Rs.3,000/- - Launching of YSR
Pension Kanuka- Pension Enhancement Programme by the Hon’ble Chief Minister- Organization of Celebrations from *1st January, 2024 to 8th January, 2024* in the state - Certain Instructions - Issued
Badminton update match summary.pdf
1.1 MB
Badminton update Match summary .pdf
Volleyball update match summary.pdf
3.1 MB
Volleyball update Match summary .pdf
*వలంటీర్ల సమ్మె అవాస్తవం*