VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 వాలంటీర్లు టీడీపి/జనసేన ట్రాప్ లో పడుతున్నారు (వాలంటీర్లు అభిప్రాయం సేకరణ..)
Anonymous Poll
26%
అవును - YES
74%
కాదు - NO
#YSRPensionKanuka ≈ *Volunteer Logins enabled for eKYC NEW PENSIONS*
💥 *అంగన్వాడీ సంఘాలను చర్చలకు పిలిచిన ఏపీ ప్రభుత్వం. ఈ రోజు(డిసెంబర్ 26) సా.4 గంటలకు అంగన్వాడీ సంఘాల ప్రతినిధులతో సర్కార్ చర్చలు*
Letter on Pension Programme.pdf
55.6 KB
🔰YSR Pension Kanuka –Enhancement of pension
amount from Rs.2,750/- to Rs.3,000/- - Launching of YSR
Pension Kanuka- Pension Enhancement Programme by the Hon’ble Chief Minister- Organization of Celebrations from *1st January, 2024 to 8th January, 2024* in the state - Certain Instructions - Issued
Badminton update match summary.pdf
1.1 MB
Badminton update Match summary .pdf
Volleyball update match summary.pdf
3.1 MB
Volleyball update Match summary .pdf
*వలంటీర్ల సమ్మె అవాస్తవం*
🔰 *ఓటర్ల తుది జాబితా గడువును పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ*

➔ అభ్యంతరాల స్వీకరణ గడువును జనవరి 12 వరకు పొడిగింపు.
➔ జనవరి 17లోగా అభ్యంతరాలను పరిష్కరించి, జనవరి 22న ఓటర్ల జాబితా విడుదల
𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧𝐬 𝐔𝐩𝐝𝐚𝐭𝐞 : జనవరి 3న కాకినాడ పర్యటనలో భాగంగా పెన్షన్ పెంపు (₹3000) కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
Important information on Jagananna Aarogya Suraksha -II.
Please inform all volunteers where JAS-II camp is scheduled from 02-01-2024 to 05-01-2024 to visit all households in their cluster and to inform the citizens to attend JAS-II camps
వాలంటీర్లు అందరికీ ముఖ్య గమనిక: జగనన్న ఆరోగ్య సురక్ష - II క్యాంప్స్ 02-01-2024 నుండి ప్రారంభం అవుతాయి. 02-01-2024 నుంచి 05-01-2024 వరకు క్యాంప్స్ వున్న సచివాలయాలకు సంబందించిన వాలంటీర్లు అందరూ ఈరోజు ( అనగా తేదీ 30-12-2023) మరియు రేపు ( తేదీ:31-12-2023) తమ క్లస్టర్ లో వున్న ప్రతి ఇంటికీ వెళ్లి ఆరోగ్య సురక్ష - II క్యాంప్స్  గురించి ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజలు అందరు ఆరోగ్య సురక్ష - II క్యాంప్స్ కి హాజరు అయ్యేలా చూడగలరు
*☛ AePDS మొబైల్ యాప్ కొత్తగా వెర్షన్ 6.6 కు ఈ రోజు ( డిసెంబర్ 30 ) న అప్డేట్ అయ్యింది.*
https://play.google.com/store/apps/details?id=nic.ap.epos
*"రిపోర్ట్ సెక్షన్,స్టాక్ పాయింట్ సర్వే,రైస్ కార్డు మెంబెర్ వివరాలు"ఆప్షన్ లు ఇవ్వటం జరిగింది.*
*//వై.యస్.ఆర్ పించను కానుక ≈ పెన్షన్ పెంపు రూ.3,000/- పెన్షన్ల పంపణీ పై వివరణ//*

✓ ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని రూ.2,750/- నుండి రూ.3,000/- వరకు పెంచడం జరిగింది.

✓ 2024, జనవరి 1 నుండి 8 వరకు అన్ని మండల మరియు మునిసిపల్ హెడ్ క్వార్టర్స్‌లో పెన్షన్ పెంపు మహోత్సవాలు పండుగ రీతిలో జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

✓ మండల/మున్సిపల్ స్థాయి కార్యక్రమము 1వ తేదీ నుండి 8 జనవరి, 2024 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొని, 1 జనవరి, 2024 నుండి జనవరి 8, 2024 వరకు పెన్షనర్లకు రూ.3,000 పెంచిన పెన్షన్ మొత్తాన్ని అందజేస్తారు.

✓ వాలంటీర్లందరూ ఎప్పటిలాగే పింఛనుదారుల ఇంటి వద్దకే పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేస్తారు.

✓ పెన్షన్‌ల పంపిణీ సమయంలో గౌరవ. ముఖ్యమంత్రి వర్యుల  లేఖను పెన్షనర్‌లకు అందజేయబడుతుంది.

✓ ఈ నెల పెన్షన్ పంపిణీ 1 జనవరి, 2024 నుండి ప్రారంభమవుతుంది మరియు పెన్షన్ పంపిణీ పూర్తయ్యే వరకు పెన్షన్ పంపిణీ జరుగుతూనే ఉంటుంది.

✓ పెన్షనర్లందరూ ఈ మార్పును గమనించవలసిందిగా కోరడమైనది.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
User manual for JAS 2.0 Case sheet printing.pdf
951.2 KB
User manual for JAS 2.0 Case sheet printing.pdf