VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
Dear All,

🔰 YSR Bima - సహజ మరణాలకు సంబందించి కొన్ని claims కి ఇటీవల amount credit అయ్యింది.

✅ అటువంటి వారి వివరాలు BOP app నందు Digital ack కొరకు enable చేయడం జరిగింది.

✔️ Pls check once.
V ~ 18.6 @ Beneficiary Outreach.apk
16.9 MB
[ BOP 18.6 V ] 👆👇
In this version *"add kalyanamastu Acknowledgement module".*
Sec wise and bank wise physical and financial (1).xlsx
722.6 KB
Please find the attachment of Sec Wise and Bank Wise. This amount will be credited today. #YSRPensionKanuka
🔍 *జనవరి ≈ నెల పింఛన్ పంపిణీకి సంబంధించి పెన్షన్ యాప్, డాష్బోర్డ్ లింక్, బయోమెట్రిక్ యాప్స్ మరియు ఇతర అన్ని లింక్స్ కొరకు* #YSRPensionKanuka
                       ⬇️
[ 𝐋𝐢𝐧𝐤 : https://bit.ly/YSRPensionKanukaAppLinks ]
*వాలంటీర్స్ అందరూ గమనించగలరు జనవరి నెలకు సంభందించి పెన్షన్ కానుక అమౌంట్ పెన్షన్ app నందు ఓపెన్ అవ్వడం జరిగింది కనుక ఒకసారి చెక్ చేసుకోగలరు.*

*ఈసారి పెన్షన్స్ పంపిణీ మీ యొక్క సచివాలయం కు ఎప్పుడు అయితే షెడ్యూల్ ఇచ్చారో ఆరోజు నుంచి పంపిణీ చేయాలి.*

🔘 *NOTE :- verification కు వచ్చిన కొత్త పెన్షన్లు అన్నీ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ వారి లాగిన్ లో enable చెయ్యడము జరిగింది*
🗯️ *డిసెంబర్ 27,  2023 నాటికి వెరిఫికేషన్ పూర్తయిన పెన్షన్లు అన్నిటికీ నగదు విడుదల అయినది. తరువాత వెరిఫికేషన్ పూర్తయిన వాటన్నిటికీ కూడా బై - అన్యుయల్ లో అనగా జనవరి 5,  2024 నాడు నగదు విడుదల అవుతుంది* #YSRPensionKanuka
*జగన్ సర్కార్ సంచలన నిర్ణయం.. అంగన్‌వాడీలకు అల్టిమేటం జారీ*
🗯️ *//జనవరి మరియు ఫిబ్రవరి లో అమలయ్యే ప్రధాన కార్యక్రమాలు//*

✓ జనవరి 1 నుంచి 8 వరకు *పెన్షన్ల పెంపు* కార్యక్రమం

✓ జనవరి 5న *బై యాన్యువల్* కార్యక్రమాలు జరుగుతాయి.

✓ జనవరి 23 నుంచి 31 వరకూ *వైయస్ఆర్ ఆసరా*

✓ ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ *చేయూత*

✓ ఫిబ్రవరి 15 & 16 తేదీల్లో ఉత్తమ సేవలదించిన *వాలంటీర్లకు సేవ మిత్ర, రత్న, వజ్ర అవార్డులు.*
*//సదరం సర్టిఫికెట్ స్లాట్ సమాచారం//*

☛ దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు పొందేందుకు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు స్లాట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

☛ అభ్యర్థులు గురువారం (04-01-2024) నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

☛ స్లాట్లు బుక్ చేసుకున్నవా రికి ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వైద్యశాఖ ఆధ్వర్యాన 173 ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్థో పెడిక్, మానసిక, కంటి, ఈఎన్టీ వైద్యులు పరీక్షలు నిర్వహించి అర్హులకు సదరం ధ్రువీకరణ పత్రాలు ఇస్తారు.

🚸 *మరింత సమాచారం కోసం వాట్సాప్ ఛానల్ ను follow కాగలరు*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Pension-distribution-mandal-wise-dates.xlsx
33.4 KB
*మీ మండలం లో ఏ తేదీన పెన్షన్ పెంపు కార్యక్రమం జరుగునో తెలుసుకొనుటకు 👆ఈ ఎక్సెల్ మీద క్లిక్ చేసి లిస్ట్ చూడగలరు* #YSRPensionKanuka
User Manual For Pension Card Printing Details.pdf
1.5 MB
User Manual For Pension Card Printing Details.pdf #YSRPensionKanuka
Memo.No.2314853.pdf
2.4 MB
This is the SoP pertaining to distribution of Aarogyasri cards.

All GSWS nodal officers to peruse and forward to all MPDOs and MCs.

MPDOs and MCs may be told to forward this to all PSs/ASs.

All PSs/ASs should forward to all volunteers
Reschedules 04 01 24 to 31 01 2024.pdf
298.3 KB
Reschedules 04 01 24 to 31 01 2024.pdf

Display Boards Unveiling programme - Please find the Re - schedule dates for secretariats which were cancelled last week due to Aadudham Andhra Programme.

Please inform the concerned staff to conduct the programme as per revised schedule.
18.7v ≈ Beneficiary Outreach.apk
16.9 MB
*[ BOP 18.7 v ]* 👇👆
కొత్తగా *"ఆరోగ్య శ్రీ కార్డుల రిసీవ్ కౌంట్ ఎడిట్ ఆప్షన్"* ఇవ్వటం జరిగింది. అందరు గ్రామా వార్డు వాలంటీర్లు, సిబ్బంది అప్డేట్ చేసుకోగలరు
🔔 *ఆడుదాం ఆంధ్రా సచివాలయ చైర్మన్ లకు గమనిక*

సచివాలయ స్థాయిలో జరిగిన క్రీడలలో మంచి ప్రదర్శన కనబరిచిన ప్లేయర్లను తరువాత స్థాయికి పంపుటకు టీంను క్రియేట్ చేయవలసి ఉంటుంది.

💥 *Team Next Level కు పంపు విధానం*

Web Site Login --> Menu --> Games --> Next Level Team --> Select (+) Symbol to add  in [ Cricket / Badminton / Volleyball / Kabaddi / Kho - Kho ] --> Tick ✓ After Max Members Selected --> Select C & VC --> Final Submit

అందరూ పై టాస్క్ ను పూర్తి చేయండి.
🗯️ *Sadarem site is working fine grab as soon as possible*