_*!! EBC Nestham - 2024 @ New Applications !!*_
Dear All, Important Note
_🟡 ఈబీసీ నేస్తం పథకం 2024 సంవత్సరానికి సంబందించి, DA login నందు కొత్తగా apply చేయుటకు ఈ రోజు {15.02.2024} చివరి తేదీ._
_🟡 కావున, New Applications పెండింగ్ వున్నచో, వెంటనే apply చేసుకోగలరు._
_🟡 New Application option ఈ రోజు close చేయడం జరుగుతుంది. Time Extension వుండదు. గమనించగలరు._ #EBCNestham
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

Dear All,
Please communicate and instruct all volunteers, secretariat staff to watch the live streaming of VAP Programme

Dear Sir/Madam,
Hon'ble Chief Minister of Andhra Pradesh Sri. Y.S Jagan Mohan Reddy will be Participating in Appreciation to Volunteers Program and Addressing the Gathering at Phirangipuram, Guntur District on 15-02-2024 Thursday at 03:15 PM
Live Streaming on I& PR YouTube Channel at: https://youtube.com/live/js6PRX3f0EY?feature=share

DDO Powers to Gr V PS GO.pdf
1.4 MB
గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్సులు కు DDO అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు విడుదల.
VAP_LIST_2024_SRIKAKULAM.pdf
474.8 KB
*శ్రీకాకుళము జిల్లా వాలంటీర్ సేవా అవార్డ్స్ లిస్ట్ విడుదల*👇👇
https://drive.google.com/drive/folders/1Z4NUh6lZJLY21Pv2uw1Hz8ttCj0mhWi9

💥 *వాలంటీర్లకు సత్కారం సీఎం జగన్ సభ(గుంటూరు జిల్లా) లైవ్ లింక్* 👇👇
*Link 1*👇 https://www.youtube.com/live/P_D_Ujzc6CI?si=zrOKimwERqOlEBkR
*Link 2* 👇 https://youtube.com/live/js6PRX3f0EY?feature=share

Media is too big
VIEW IN TELEGRAM
*జగన్ గారు తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ పై మహిళా వాలంటీర్ ప్రశంసలు 🔥*
Media is too big
VIEW IN TELEGRAM
టీడిపి జన్మభూమి కమిటీల వ్యవస్థ VS వాలంటీర్ల వ్యవస్థ మధ్య తేడా ఇది
టీడిపి జన్మభూమి కమిటీలు గంజాయ్ మొక్కలు..మన వాలంటీర్ వ్యవస్థ తులసి మొక్కలు – సీఎం జగన్

🔴 *అనకాపల్లి సేవా మిత్ర అవార్డు లిస్ట్ విడుదల* 👇👇
https://drive.google.com/drive/folders/1Z4NUh6lZJLY21Pv2uw1Hz8ttCj0mhWi9
https://drive.google.com/drive/folders/1Z4NUh6lZJLY21Pv2uw1Hz8ttCj0mhWi9
💥 *//నవీకరించబడిన షెడ్యూల్//*
👉 *ఫిబ్రవరి 15 - గుంటూరు (వాలంటర్ వందనం కార్యక్రమం)*
👉 *ఫిబ్రవరి 18 - అనంతపురం (సిద్ధం ముగింపు సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల)*
👉 *ఫిబ్రవరి 21 - కుప్పం (వైఎస్ఆర్ చేయూత)*
👉 *ఫిబ్రవరి 24 - అన్నమయ్య జిల్లా ( రైతులకు ఇన్పుట్ సబ్సిడీ)*
👉 *ఫిబ్రవరి 27 - కర్నూలు (YSR EBC నేస్తం 3వ దశ విడుదల)*
👉 *మార్చి 05 - ఒంగోలు (విద్యా దీవెన 4వ త్రైమాసికం విడుదల)*
👉 *మార్చి 11 - శ్రీ సత్యసాయి జిల్లా (వసతి దీవెన 2వ దశ విడుదల)*
👉 *మార్చి 06- చివరి క్యాబినెట్ సమావేశం (ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబడతాయి)*
*(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇👇

‼️🔰 EBC Nestham 2024 @ "New Application - Timeline"
Dear All, Pls Note
_🟡 ఈబీసీ నేస్తం పథకం 2024 సంవత్సరానికి సంబందించి DA/WEDPS login నందు New Applications apply/registration చేయుటకు చివరి తేదీ ని ఈ రోజు {16.02.2024} సాయంత్రం వరకు పొడగించడం జరిగినది._
_🟡 తదుపరి Extension వుండదు, కావున, New Applications pending వున్నచో ఈ రోజు {16.02.2024} సాయంత్రం లోపు apply చేసుకోగలరు._ #EBCNestham
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Dear All, Pls Note
_🟡 ఈబీసీ నేస్తం పథకం 2024 సంవత్సరానికి సంబందించి DA/WEDPS login నందు New Applications apply/registration చేయుటకు చివరి తేదీ ని ఈ రోజు {16.02.2024} సాయంత్రం వరకు పొడగించడం జరిగినది._
_🟡 తదుపరి Extension వుండదు, కావున, New Applications pending వున్నచో ఈ రోజు {16.02.2024} సాయంత్రం లోపు apply చేసుకోగలరు._ #EBCNestham
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
#EBCNestham 👇👇
✓ Field verification form నందు,, Caste మరియు Sub caste వివరాలు Household mapping ప్రకారం పొందుపరచటం జరుగుతుంది.
✓ అయితే, System validation సమయంలో Caste Certificate నందు వున్న caste ను మాత్రమే validate చెయ్యడం జరుగుతుంది. గమనించగలరు.
✓ కావున, caste certificate నందు వున్న caste - sub caste వివరాలు verify చేసుకోగలరు.

User_Manual_for_Volunteer_Login_creation_and_Mobile_Number_Updation.pdf
437.4 KB
User Manual for Volunteer new Login creation and existing Mobile
Number Updation
https://stgump.pmjay.gov.in/ << UPDATED LINK

🔴 *GSWS Facial Attendance App 2.1.7 Updated to Version 12.02.2024*
*Provided biometric authentication to mark attendance.New Version Features* :
✓ *Link* 👇👇 https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai #attendance

VAP_LIST_2024_VIZIANAGARAM (1).pdf
3.7 MB
*విజియనగరం జిల్లా వాలంటీర్ సేవా అవార్డ్స్ లిస్ట్ విడుదల*👇👇
https://drive.google.com/drive/folders/1Z4NUh6lZJLY21Pv2uw1Hz8ttCj0mhWi9
https://drive.google.com/drive/folders/1Z4NUh6lZJLY21Pv2uw1Hz8ttCj0mhWi9
‼️🔰 *Tomorrow(17.02.2024) is last day for verification of EBC Nestham Applications, Please complete verficiation* #EBCNestham
🔰 EBC Nestham 2024
Dear All,
🟡 ఈబీసీ నేస్తం పథకం 2024 సంవత్సరానికి సంబందించి, Urban Property & Electricity Meter tagging చెయ్యవలసిన లబ్ధిదారుల వివరాలు NBM portal ~ WEAs/WWDS login ~ "Electricity and Urban Property Tagging" option నందు enable చేయడం జరిగింది.
*🛑‼️🛑 కావున, WEAs/WWDS అందరూ కూడా, "EBC Nestham scheme ~ Urban property & Electricity meter details" updation కొరకు enable అయిన లబ్ధిదారుల వివరాలు check చేసుకొని, tagging పూర్తి చెయ్యగలరు.* #EBCNestham