*!! EBC Nestham - 2024 !!*
*Dear All,*
*🛑 ఈబీసీ నేస్తం పథకానికి సంబందించిన లబ్ధిదారులకు, ఈ రోజు సాయంత్రం లోపు Electricity Meter & Urban Property tagging complete చెయ్యగలరు.*
🛑‼️🛑 *Tagging చేయుటకు ఈ రోజు {17.02.2024} చివరి తేదీ. గమనించగలరు.* #EBCNestham

📌 *ఈ రోజు (17.02.2024 ≈ 01:00pm కు) GSWS VOLUNTEER 7.1.1 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
🔴 *కొత్తగా ఆరోగ్యశ్రీ మాడ్యువల్ యాడ్ చేయబడింది.*
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

‼️🔰Today(Feb 17) is last day for verification of EBC Nestham applications. Please instruct concerned to complete #EBCNestham
‼️ *వాలంటీర్స్ అవార్డ్స్ అమౌంట్ ఎప్పుడు Credit అవుతుంది*❓
*ANS*👇👇
✓ ముఖ్య మంత్రి గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ కు వందనం కార్యక్రమం ఫిబ్రవరి 15 న నిర్వహించడం జరిగింది.
✓ ఈరోజు నుండి Schedule wise గా సేవ వజ్ర 💎, సేవ రత్న🏅పొందిన జిల్లా స్థాయిలో వాలంటీర్స్ కు జిల్లా కలెక్టర్లు మరియు ప్రజా ప్రతినిధుల సమక్షంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
✓ ఆ తర్వాత ప్రతి నియోజకవర్గం వారీగా / మండల వారీగా M. L. A 's ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
✓ ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నుండి వాలంటీర్స్ కు అమౌంట్ Credit అవుతుంది గమనించగలరు.
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*ANS*👇👇
✓ ముఖ్య మంత్రి గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ కు వందనం కార్యక్రమం ఫిబ్రవరి 15 న నిర్వహించడం జరిగింది.
✓ ఈరోజు నుండి Schedule wise గా సేవ వజ్ర 💎, సేవ రత్న🏅పొందిన జిల్లా స్థాయిలో వాలంటీర్స్ కు జిల్లా కలెక్టర్లు మరియు ప్రజా ప్రతినిధుల సమక్షంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
✓ ఆ తర్వాత ప్రతి నియోజకవర్గం వారీగా / మండల వారీగా M. L. A 's ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
✓ ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత నుండి వాలంటీర్స్ కు అమౌంట్ Credit అవుతుంది గమనించగలరు.
(మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*వచ్చే సిద్దం సభలో వైసీపీ మ్యానిఫెస్టో ను విడుదల చేయనున్న సీఎం జగన్*
*శ్రీ పొట్టిశ్రీరాములు ≈ నెల్లూరు జిల్లా వాలంటీర్ సేవా అవార్డ్స్ లిస్ట్ విడుదల*👇👇
https://drive.google.com/drive/folders/1Z4NUh6lZJLY21Pv2uw1Hz8ttCj0mhWi9

‼️ *ఆధార్ క్యాంపు - ఫిబ్రవరి నెల సమాచారం :*
✓ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో ఫిబ్రవరి నెల 20,21,22 మరియు 23 తేదీల్లో స్పెషల్ ఆధార్ క్యాంపు లు
✓ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ తో పాటు అన్ని ఆధార్ సేవలు చెయ్యటం జరుగును

✓ ఏపీ లో ఎన్నికల తేదీలపై ప్రచారం ఖండించిన సి ఈ ఓ ముఖేష్ కుమార్ మీనా
✓ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించలేదు
✓ సోషల్ మీడియా ప్రచారం అవుతున్నది ఫెక్ న్యూస్
✓ సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న తేదీలు, ఈసీ కి ఎలాంటి సంబంధం లేదు.

YSR_Cheyutha_EKYC_Not_done.pdf
12.3 MB
*YSR_Cheyutha_EKYC_Not_done.pdf* #YSRCheyutha
VOLUNTEER 🤝 CONNECTION
YSR_Cheyutha_EKYC_Not_done.pdf
‼️🔰 *Please find District, Mandal / ULB, secretariat and beneficiary wise YSR Cheyutha EKYC pending list*👆👆
☑️☑️ *Please inform all Volunteers and Welfare and Education asst/Ward welfare development secretaries to complete the EKYC by tomorrow(Feb 20th) evening* #YSRCheyutha

*నేడు "వైఎస్సార్ కళ్యాణమస్తు వైఎస్సార్ షాదీ తోఫా"*
అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు "వైఎస్సార్ కళ్యాణమస్తు". "వైఎస్సార్ షాదీ తోఫా" క్రింద రూ. 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడే(Feb 20) వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు

https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/Arogyasriphotomissingekycreport
🔰 *Aarogyasri Cards Missing Photos Capture Report link* 👆👆

VAP_LIST_2024_SRIKAKULAM.pdf
474.8 KB
శ్రీకాకుళం సేవా మిత్ర లిస్ట్ విడుదల
🌿 *వాలంటరీల అవార్డు పేమెంట్ క్రెడిట్ అవ్వటం జరుగుతుంది చెక్ చేసుకోండి*
Rationalization approved.pdf
425.7 KB
*Rationalization approved.pdf*