VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
‼️ *రెండు పేజీల లెటర్ పంపిణి సర్వేలో బాధ్యతలు* #SchemeLetter
‼️ *రెండు పేజీల లెటర్ పంపిణి టైమ్ లైన్* #SchemeLetter
🔴 *HCM LETTER RECIEVED REPORT LINK*
👇
[ https://shorturl.at/nuIS9 ] #SchemeLetter
*నేడు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.* కరువు మరియు మిచాంగ్ తుఫాన్ ప్రభావం తో నష్టపోయిన 11,59,126 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1294.58 కోట్లు జమ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం.
🔴 *వైఎస్ఆర్ చేయూత పథకం 2023-24 సంవత్సరానికి సంబందించి తుది అర్హుల, అనర్హుల జాబితా లిస్ట్ WEA/WWDS వారి NBM లాగిన్ లొ ఇవ్వటం జరిగింది.* #YSRCheyutha
March 2024 month ≈ Unpaid Pension Remarks" & "Pension Transfer" option enabled in YSR Pension Kanuka app #YSRPensionKanuka
పూల సుబ్బయ్య "వెలిగొండ ప్రాజెక్ట్ ను ప్రారంభించి జాతికి అంకితం చేసిన సీఎం జగన్ గారు

ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు & 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది
*వైయస్సార్ చేయూత తుది అర్హుల జాబితా అప్డేట్ అవ్వడం జరిగినది అందరూ చెక్ చేసుకోగలరు.* #YSRCheyutha
Good Afternoon All,
Please find the user manual for Registration of Class I students under RTE Act 2009 for the academic year 2024-25 in all Private Unaided Schools.

Please share to all secretariats and see that maximum students get benefitted from it.
*Option enabled in APSEVA portal login DAand WEA login under School education provision for registration of Class I students under RTE Act 2009 for the academic year 2024-25 in all Private Unaided Schools.*
*ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ విడుదల* కరువు మరియు మిచాంగ్ తుఫాన్ ప్రభావం తో నష్టపోయిన 11,59,126 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1294.58 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
BOP 19.9.apk
17.2 MB
*[ BOP 19.9 v ]*
In this version added HCM Letter Acknowledgement (Final year -Total Benefits Details) Module.)

ప్రతి ఇంటికి వాలంటీర్స్ పంపిణి చేయాల్సిన ముఖ్య మంత్రి గారి (2 pages letter ) module Enable చేయడం జరిగింది
🔴 *HCM Letter Acknowledgement Report Link*
👇
[ https://shorturl.at/ervUV ] #SchemeLetter
వరుసగా నాలుగో ఏడాది..*"వైఎస్సార్ చేయూత"*

రాష్ట్రవ్యాప్తంగా 26,98,931 మంది అక్కచెల్లెమ్మలకు రూ.5,060.49 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు(07.03.2024) వారి ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ గారు

నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు 33,14,916 మంది పేద అక్కచెల్లెమ్మలకు తద్వారా దాదాపు కోటి మంది జనాభాకు మేలు కలిగిస్తూ.. మన ప్రభుత్వం ఈ ఒక్క పథకం వైయస్సార్ చేయూత ద్వారానే అందించిన మొత్తం సాయం రూ.19,189.60 కోట్లు.. #YSRCheyutha
చెప్పాడంటే_చేస్తాడంతే_HCM_LETTER_.pdf
1.2 MB
*చెప్పాడంటే చేస్తాడంతే..*

✓ ప్రతి ఇంటికి ఐదేళ్లలో చేసిన మేలును వివరిస్తూ సీఎం జగన్ సందేశంతో లేఖలు

✓ మీ ఇంటికి మంచి జరిగితే మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విన్నపం

✓ రేపట్నుంచి(08.03.2024) మూడు రోజులు ఇంటింటికీ వలంటీర్ల ద్వారా పంపిణీ #SchemeLetter