*Request to employees* :
Yesterday onwards Model of conduct was implemented in andhra. So all state government employees don't involve any kind of parties campaign. In sharechat videos most of the videos have background parties campaign data. so kindly verify to post the status too. Tq
*Note* : don't involve any kind of party campaign

ఈసీ తొలివేటు.pdf
438.5 KB
*శ్రీకాకుళం జిల్లాలో సచివాలయం ఉద్యోగి ని సస్పెండ్ చేసిన ఎలక్షన్ కమిషన్. వైసీపీ క్యాంపెయినింగ్ లో పాల్గొంటున్నారన్న ఆరోపణలతో సస్పెండ్ చేసారు*
🖋️ PSDA - WEDPS Note :
Dear all
All are here by instructed to dont use high security papers which are having HCM Sir photo.
Blank high security papers without HCM Sir photo will be distributed soon.

📌 *నిన్న (17.03.2024 ≈ 08:00pm కు) GSWS VOLUNTEER 7.1.7 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
🔴 *Release the updated version*
(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x

‼️ *వైస్సార్ పెన్షన్ కానుక మొబైల్ యాప్ 3.0 వెర్షన్ కు ఈరోజు(18.03.2024) అప్డేట్ చేయబడింది.*
*Link 1* 👇👇
https://play.google.com/store/apps/details?id=com.aptonline.ysrpkonline.online
*Link 2*👇👇
https://bit.ly/YSRPensionKanukaAppLinks

Dear All,
🔘 All regular G2C and B2C service in APSEVA like income, Integrated will work asusual.
🛑 Scheme related services like Rice Cards, Pensions etc will not work till further instructions from respective Departments.
⚪ Printing of regular services shall be done strictly on plain secured stationary (without HCM photo and navaratnalu logo) which are already supplied to Districts, If any DA/WEDS not received plain secured stationary, Please contact your MPDO/MC or Invetory Manager/ADC GSWS.
🛑‼️🛑 Please follow the MCC guidelines strictly.

*Aarogyasree , rice card , pensions, all type of schemes related applications disabled in apseva portal.*
Note :
Dear all,
*Don't use security Base certificates currently available* at your secretaries. Today we are distributing new ones, without the Photo and navaratnalu logo. So pls collect from the respective MPDO/MC office by eod

వాలంటీర్లు_&_సిబ్బంది_చేయదగినవి,_చేయకూడనివి.pdf
110 KB
‼️ *వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది చేయాల్సినవి( DO's) మరియు చేయకూడనివి ( DONT's)*
YSRAHCT.pdf
604.1 KB
🔴 PM-JAY లేదా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేయకూడదు
🔴 108 & 104 వాహనాల మీద కూడా లోగో/ ఫొటోస్ ను CLOTHES లేదా PAPER తో కవర్ చేయాలి.
🔴 హాస్పిటల్స్ వద్ద ఉన్న HOARDINGS & BANNERS వాటి మీదనున్న ఫొటోస్ ను కనపడకుండా కవర్ చెయ్యాలి.
🔴 ఈ నిబంధనలను ఉల్లంఘించిన వ్యక్తి మరియు సంబంధిత వ్యక్తులు బాధ్యులు

💥 *GSWS COP App 3.6 వెర్షన్ కు ఈరోజు(18.03.2024) అప్డేట్ చేయబడింది*
*Bug fixes*
✓ *Link*👇👇
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.cor

💥 *GSWS Facial Attendance App 2.1.8 వెర్షన్ కు ఈరోజు(18.03.2024) అప్డేట్ చేయబడింది.*
✓ *Link 1* 👇👇
https://play.google.com/store/apps/details?id=com.gswsattendancefaceai
✓ *Link 2*👇👇
https://bit.ly/gsws-attendance-link

MDM పాటించవలసిన సూచనలు .pdf
433.6 KB
*MDM పాటించవలసిన సూచనలు*👆
📌 *ఈరోజు (18.03.2024 ≈ 07:00pm కు) GSWS VOLUNTEER 7.1.8 ≈ న్యూ వెర్షన్ ను అప్డేట్ చేయబడింది*
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
🔴 *Release the updated version*
(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
👇
[ https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer ]
👆
🔴 *Release the updated version*
(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔴 *ఓటరు కార్డు దరఖాస్తుకు మరో అవకాశం. 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు లేని వారు ఏప్రిల్ 15 చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు*
*Splitting Of HouseHold Mapping Also Disabled under GSWS Services Tab*
*పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఆవుల గోపాలకృష్ణ అనే వాలంటీర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కరపత్రాలను అందించిన క్రమంలో, అందిన ఫిర్యాదు మేరకు ఆర్డీవో సదరు వాలంటీర్ ను విధులు నుంచి తొలగించారు.*
*గ్రామ/వార్డు వాలంటీర్లకు ముఖ్య ఆదేశం*
1. రాజకీయ ర్యాలీలు , సమావేశాలకు లేదా ఏ విధమైన ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు
2. ఓటరు నిర్ణయాలను ప్రభావితం చెయ్యగల ఏ చర్యకు పాల్పడకూడదు
3. ఓటరులను బెదిరించటం లేదా భయపెట్టే చర్యలకు పాల్పడకూడదు
*పైన తెల్పిన వాటిని పాటించని వాలంటీర్లను తక్షణం తమ విధులనుండి తొలగించటం జరుగుతుంది*
ఇవి అతి ముఖ్య ఆదేశాలుగా భావించి ప్రతి వాలంటీరు తప్పక పాటించవలయును
జిల్లా ఎన్నికల అధికారి
YSR జిల్లా

💥 *వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవు*≈ *జిల్లా కలెక్టర్ డా.జి.సృజన*
*ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో హెచ్చరించారు.*
*ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విధుల నుండి తొలగించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.*
📞 *ఇలాంటి ఫిర్యాదులు ఏవైనా ఉంటే కర్నూలు జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ : 1800 425 7755 కు కానీ, కాల్ సెంటర్ : 08518-220125 నెంబర్లకు ఫోన్ చేసి తెలియచేయవచ్చని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.*
🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :