VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
☛ ఈ నెల 19న రాజకీయ పార్టీలు కార్యకలాపాలలో పాల్గొన్న పాచిపెంట మండలం పాంచాలి సచివాలయం పరిధిలో పని చేస్తున్న *11 మంది వాలంటీర్లను* విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎంపీడీఓ ఉన్నం లక్ష్మి కాంత్ తెలిపారు.

☛ ఎస్.కోట మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అలుగుబిల్లి గ్రామ సచివాలయం పరిధిలోని *గ్రామ వలంటీర్లు బత్తుల కృష్ణ, బోనెల మనోజ్ కుమార్లను* విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వెల్లడించారు.

☛ రాజమండ్రి నగరపాలక సంస్థ 44వ వార్డు పరిధిలో సచివాలయం 76, 77లకు చెందిన *23 మంది వాలంటీర్లు సస్పెన్షన్.*

☛ ఉండి మండలం ఉణుదుర్రు గ్రామ సచివాలయంలో పని చేస్తున్న *9 మంది వాలంటీర్స్* ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని జిల్లా ఎన్నికల అధికారి తొమ్మిది మందిని విధులు నుండి తొలగించినట్లు తెలిపారు.
🔴 *గ్రామ/వార్డు వాలంటీర్లకు ముఖ్య ఆదేశం*
*💰 Salary bills Update*

మార్చి నెల సచివాలయ ఎంప్లాయిస్ యొక్క శాలరీ బిల్స్ సబ్మిట్ చేసే ముందు

✓ *వాలంటీర్ల గౌరవ వేతనం బిల్స్ ముందుగా సబ్మిట్ చేయవలెను (ఇది ప్రతీ నెలా మామూలే).*

✓ *Office Wise Legal Incharge* గా ఒక Employee ని సెలెక్ట్ చేసి *save* చేసి సబ్మిట్ చేయవలెను.

*గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వారిలో ఎవరైనా ఒక ఉద్యోగిని Legal Icharge గా select చేయవలెను.వీరు ఈ సచివాలయానికి సంబంధించి ఏదైనా కోర్ట్ కేసులు వస్తే వాటికి Responsibility Personగా వ్యవహరిస్తారు.* ఇవన్నీ పూర్తి అయ్యాక మాత్రమే *Employees Salary bills* ఓపెన్ అవుతాయి.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Dept Tests_ May 2024 Session.pdf
636.8 KB
Departmental Tests, May- 2024 Session Notification Released
ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

ఐదుగురు వ‌లంటీర్లు తొల‌గింపు

విజ‌య‌న‌గ‌రం, మార్చి 22
ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘించి, రాజ‌కీయ పార్టీల కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న ఐదుగురు వ‌లంటీర్ల‌పై వేటు ప‌డింది. రాజ‌కీయ పార్టీ స‌మావేశంలో పాల్గొన్న‌ గ‌రివిడి మండ‌లం చుక్క‌వ‌ల‌స‌కు చెందిన ద‌బ్బాక వెంక‌ట‌ల‌క్ష్మి, పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌ విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణంలోని అద్దేప‌ల్లివారి వీధికి చెందిన గుర‌జాపు చంద్ర‌శేఖ‌ర్‌, గంగి ముర‌ళి, కుప్ప గురుమూర్తి, బ‌స‌వ రాజును విధుల‌నుంచి తొల‌గిస్తూ, జిల్లా క‌లెక్ట‌ర్‌, జిల్లా ఎన్నిక‌ల అధికారి నాగ‌ల‌క్ష్మి శుక్ర‌వారం ఆదేశాలు జారీ చేశారు.
...................................................................................................................
జారీ : జిల్లా స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి, విజ‌య‌న‌గ‌రం.
_Forwarded As Received_
💥 *ప్రతి నెల అటెండన్స్ సబ్మిట్ చేసిన తరువాత Office wise legal incharge సబ్మిట్ చేయవలెను. ఆ తరువాత మాత్రమే వాలంటీర్ శాలరీ బిల్ సబ్మిట్ చేయుటకు సాధ్యపడుతుంది. గమనించగలరు.*
💥 *ఎలక్షన్ జరుగు తేదీ మే 13, 2024 (సోమవారం) ను సాధారణ సెలవుగా గుర్తిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు GORT 627, 630 విడుదల* 👇👇👇
💥 *Salary bill enabled in NIDHI portal. Kindly verify it*
💥 *జిల్లా లోని MPDO లు మరియు మునిసిపల్ కమిషనర్ లకు ముఖ్య గమనిక.,*

31.3.2024  తేది తో ఆర్ధిక సంవత్సరం ముగియునున్న నేపద్యం లో మార్చ్ 31, మరియు ఏప్రిల్ 1 వ తేదిన బ్యాంకు లు పని చేయని కారణంగా ఏప్రిల్ 1 వ తేదిన పంపిణి చేయాల్సిన సామాజిక భద్రత పెన్షన్స్ *03.04.2024 వ తేది నుండి పంపిణి చేయబడునని ప్రభుత్వం నుండి సమాచారం అందినది.*

అందువలన ఈ సమాచారాన్నిమండల/ మునిసిపల్ పరిధి లోని  పెన్షన్ లబ్దిదారులకు తెలియజేయవలసినదిగా కోరడమైనది.

అలాగే ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లో ఉన్నందున పెన్షన్స్ డబ్బు బట్వాడా చేయుటకు బ్యాంకు ల వారిని ఇబ్బందులు వుండే అవకాశం వున్న నేపద్యం లో MPDO లు మరియు మునిసిపల్ కమిషనర్ లు అందరు సంబందిత బ్యాంకు మేనేజర్ లతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసినదిగా కోరడమైనది. #YSRPensionKanuka

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*పేద పిల్లలకు ప్రైవేటు, అన్ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు అధికారులు పొడిగించారు. ఆసక్తి ఉన్న వారు కింద లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు* 👇

[ https://cse.ap.gov.in/RTE/login ]
💥 *RBIS 2.9.6 వెర్షన్ కు అప్డేట్ చేయబడింది*

✓ *Link 1* 👇 https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
✓ *Link 2* 👇
https://bit.ly/YSRPensionKanukaAppLinks
💥 GSWS డిపార్ట్మెంట్ ఆదేశాల మేర *గ్రామ/ వార్డు వాలంటీర్ మొబైల్ యాప్* అప్లికేషన్ ఆపివేయబడింది. తదుపరి సూచనల కొరకు వేచి ఉండగలరు.

✓ *APP Link* 👇🏿
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*Dear All,*

🔰 *This month's pension will be disbursed from 3rd April,2024 onwards in view of FY closer and continuous holidays.*

*ఫైనాన్షియల్ ఇయర్ మరియు నిరంతర సెలవుల దృష్ట్యా ఈ నెల పెన్షన్ పంపిణీ 3 ఏప్రిల్, 2024 నుండి పంపిణీ చేయబడుతుంది.* #YSRPensionKanuka

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు లేని వారు ఏప్రిల్ 15 లోపు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.*
‼️ *సదరం స్లాట్ బుకింగ్* ‼️

సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు 2024 *ఏప్రిల్, మే, జూన్ నెలలకు* సంబందించిన *అడ్వాన్స్డ్ స్లాట్* కొరకు *04 ఏప్రిల్ 2024* నుండి *గ్రామ/ వార్డు సచివాలయాల్లో మరియు *మీ సేవ కేంద్రాల్లో* అందుబాటులో ఉంటాయి.

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
‼️ *పెన్షన్ పంపిణీ నియమాలు (ఏప్రిల్,మే & జూన్ 2024 నెలలకు)*👆👆 #YSRPensionKanuka

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Circular on Pension Cash.pdf
1.1 MB
Dear All, Please follow the Circular instructions #YSRPensionKanuka