VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
💥 *Salary bill enabled in NIDHI portal. Kindly verify it*
💥 *జిల్లా లోని MPDO లు మరియు మునిసిపల్ కమిషనర్ లకు ముఖ్య గమనిక.,*

31.3.2024  తేది తో ఆర్ధిక సంవత్సరం ముగియునున్న నేపద్యం లో మార్చ్ 31, మరియు ఏప్రిల్ 1 వ తేదిన బ్యాంకు లు పని చేయని కారణంగా ఏప్రిల్ 1 వ తేదిన పంపిణి చేయాల్సిన సామాజిక భద్రత పెన్షన్స్ *03.04.2024 వ తేది నుండి పంపిణి చేయబడునని ప్రభుత్వం నుండి సమాచారం అందినది.*

అందువలన ఈ సమాచారాన్నిమండల/ మునిసిపల్ పరిధి లోని  పెన్షన్ లబ్దిదారులకు తెలియజేయవలసినదిగా కోరడమైనది.

అలాగే ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లో ఉన్నందున పెన్షన్స్ డబ్బు బట్వాడా చేయుటకు బ్యాంకు ల వారిని ఇబ్బందులు వుండే అవకాశం వున్న నేపద్యం లో MPDO లు మరియు మునిసిపల్ కమిషనర్ లు అందరు సంబందిత బ్యాంకు మేనేజర్ లతో మాట్లాడి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసినదిగా కోరడమైనది. #YSRPensionKanuka

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*పేద పిల్లలకు ప్రైవేటు, అన్ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 31 వరకు అధికారులు పొడిగించారు. ఆసక్తి ఉన్న వారు కింద లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు* 👇

[ https://cse.ap.gov.in/RTE/login ]
💥 *RBIS 2.9.6 వెర్షన్ కు అప్డేట్ చేయబడింది*

✓ *Link 1* 👇 https://play.google.com/store/apps/details?id=com.rbis_v2
✓ *Link 2* 👇
https://bit.ly/YSRPensionKanukaAppLinks
💥 GSWS డిపార్ట్మెంట్ ఆదేశాల మేర *గ్రామ/ వార్డు వాలంటీర్ మొబైల్ యాప్* అప్లికేషన్ ఆపివేయబడింది. తదుపరి సూచనల కొరకు వేచి ఉండగలరు.

✓ *APP Link* 👇🏿
https://play.google.com/store/apps/details?id=com.ap.gsws.volunteer

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*Dear All,*

🔰 *This month's pension will be disbursed from 3rd April,2024 onwards in view of FY closer and continuous holidays.*

*ఫైనాన్షియల్ ఇయర్ మరియు నిరంతర సెలవుల దృష్ట్యా ఈ నెల పెన్షన్ పంపిణీ 3 ఏప్రిల్, 2024 నుండి పంపిణీ చేయబడుతుంది.* #YSRPensionKanuka

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
💥 *18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు లేని వారు ఏప్రిల్ 15 లోపు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.*
‼️ *సదరం స్లాట్ బుకింగ్* ‼️

సదరం ధ్రువపత్రాలు పొందడం కొరకు 2024 *ఏప్రిల్, మే, జూన్ నెలలకు* సంబందించిన *అడ్వాన్స్డ్ స్లాట్* కొరకు *04 ఏప్రిల్ 2024* నుండి *గ్రామ/ వార్డు సచివాలయాల్లో మరియు *మీ సేవ కేంద్రాల్లో* అందుబాటులో ఉంటాయి.

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
‼️ *పెన్షన్ పంపిణీ నియమాలు (ఏప్రిల్,మే & జూన్ 2024 నెలలకు)*👆👆 #YSRPensionKanuka

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Circular on Pension Cash.pdf
1.1 MB
Dear All, Please follow the Circular instructions #YSRPensionKanuka
🛑 ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను పై *వడ్డీ మాఫి*  చేస్తూ ప్రభుత్వం G. O ఇవ్వడం జరిగింది. కావున మీ ఇంటి పన్ను మరియు ఖాళీ స్థలం పన్ను ను వెంటనే *వడ్డీ లేకుండా*  చెల్లించి మీ ధనాన్ని ఆదా చేసుకోండి. *31 మార్చి 2024* లోపు చెల్లింపులు చేసేవారికి మాత్రమే అవకాశం.
AuthorisationLetter (13).pdf
36.1 KB
పెన్షన్ పంపిణి ధృవీకరణ పత్రము మోడల్ ( సచివాలయాలకు ఇవ్వవలసినది ) :
AuthorisationLetter (14).pdf
35 KB
పెన్షన్ పంపిణి ధృవీకరణ పత్రము మోడల్ ( వాలంటీర్లకు ఇవ్వవలసినది ) :
*ఏప్రిల్ 2వ తారీకు న పెన్షన్ పంపిణీ ధృవీకరణ పత్రాలు డౌన్లోడ్ చేసుకోవడానికి MPDO/MC/WEA/WWDS వారి లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.* #YSRPensionKanuka
✅ *ఎన్నికల కోడ్ అమలులో ఉంది కావున పెన్షన్ పంపిణీలో చిన్న మార్పులు చెయ్యడం జరిగింది.*

✅ *అందరి వాలంటీర్స్ కి ఒక పత్రం ఇస్తారు అందులో వాలంటీర్స్ పేర్లు/ ప్రతి వాలంటరీ ఎంత అమౌంట్ అని వివరాలు ఉంటాయి.*

✅ *ఆ పత్రం తప్పకుండా పెన్షన్ పంపిణీ సమయం లో వాలంటీర్స్ దగ్గరే ఉంచుకోవాలి.*

✅ *పెన్షన్ పంపిణీ సమయంలో రాజకీయ నాయకులు లేదా అధికారులు అడిగినా వెంటనే ఆ పత్రం చూపించాల్సి ఉంటుంది.*

✅ *ఆ పత్రం లో ఉన్న విధంగా కాకుండా ఎక్కువ అమౌంట్ వాలంటీర్స్ దగ్గర ఉంటే సంబంధిత వాలంటరీ నీ తొలగించే అవకాశం ఉంది.*

[ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 - 
https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🎈 *10k+ ఫాలోవర్స్ : Volunteer Connection ఛానల్* 🥳🎇👏

*Join Link* 👇🏿

[ http://bit.ly/VCWhatsAppLink ]
*APMS - INTERMEDIATE* *ADMISSION ::2024-25*

*Link* - https://apms.apcfss.in/
Election_Duty_for_the_General_Election_to_Lok_Sabha22Mar2024.pdf
673.4 KB
వివిధ స్థాయిలో ఎలక్షన్ డ్యూటీలు నిర్వహిస్తున్న వారికి ఇవ్వనున్న వేతన సమాచారం :
🔔 *పెన్షన్ల సమాచారం* :

గ్రామా / వార్డు వాలంటీర్ల మాపింగ్ ఆప్షన్ ను PS మరియు MPDO/MC లాగిన్ లొ ఇవ్వటం జరిగింది. వాలంటీర్లలో మార్పులు ఉన్నట్టయితే వెంటనే పెన్షన్దారునికి మరియు వాలంటీర్లకు మ్యాపింగ్ చేసుకోవాలి.

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x