VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
AuthorisationLetter (13).pdf
36.1 KB
పెన్షన్ పంపిణి ధృవీకరణ పత్రము మోడల్ ( సచివాలయాలకు ఇవ్వవలసినది ) :
AuthorisationLetter (14).pdf
35 KB
పెన్షన్ పంపిణి ధృవీకరణ పత్రము మోడల్ ( వాలంటీర్లకు ఇవ్వవలసినది ) :
*ఏప్రిల్ 2వ తారీకు న పెన్షన్ పంపిణీ ధృవీకరణ పత్రాలు డౌన్లోడ్ చేసుకోవడానికి MPDO/MC/WEA/WWDS వారి లాగిన్ లో ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది.* #YSRPensionKanuka
✅ *ఎన్నికల కోడ్ అమలులో ఉంది కావున పెన్షన్ పంపిణీలో చిన్న మార్పులు చెయ్యడం జరిగింది.*

✅ *అందరి వాలంటీర్స్ కి ఒక పత్రం ఇస్తారు అందులో వాలంటీర్స్ పేర్లు/ ప్రతి వాలంటరీ ఎంత అమౌంట్ అని వివరాలు ఉంటాయి.*

✅ *ఆ పత్రం తప్పకుండా పెన్షన్ పంపిణీ సమయం లో వాలంటీర్స్ దగ్గరే ఉంచుకోవాలి.*

✅ *పెన్షన్ పంపిణీ సమయంలో రాజకీయ నాయకులు లేదా అధికారులు అడిగినా వెంటనే ఆ పత్రం చూపించాల్సి ఉంటుంది.*

✅ *ఆ పత్రం లో ఉన్న విధంగా కాకుండా ఎక్కువ అమౌంట్ వాలంటీర్స్ దగ్గర ఉంటే సంబంధిత వాలంటరీ నీ తొలగించే అవకాశం ఉంది.*

[ 𝐏𝐞𝐧𝐬𝐢𝐨𝐧 𝐀𝐥𝐥 𝐋𝐢𝐧𝐤𝐬 - 
https://bit.ly/YSRPensionKanukaAppLinks ]

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🎈 *10k+ ఫాలోవర్స్ : Volunteer Connection ఛానల్* 🥳🎇👏

*Join Link* 👇🏿

[ http://bit.ly/VCWhatsAppLink ]
*APMS - INTERMEDIATE* *ADMISSION ::2024-25*

*Link* - https://apms.apcfss.in/
Election_Duty_for_the_General_Election_to_Lok_Sabha22Mar2024.pdf
673.4 KB
వివిధ స్థాయిలో ఎలక్షన్ డ్యూటీలు నిర్వహిస్తున్న వారికి ఇవ్వనున్న వేతన సమాచారం :
🔔 *పెన్షన్ల సమాచారం* :

గ్రామా / వార్డు వాలంటీర్ల మాపింగ్ ఆప్షన్ ను PS మరియు MPDO/MC లాగిన్ లొ ఇవ్వటం జరిగింది. వాలంటీర్లలో మార్పులు ఉన్నట్టయితే వెంటనే పెన్షన్దారునికి మరియు వాలంటీర్లకు మ్యాపింగ్ చేసుకోవాలి.

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
‼️ *వైస్సార్ పెన్షన్ కానుక*

*ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేది వరకు వాలంటీర్స్ ద్వారా లబ్ధిదారులకి పెన్షన్ అమౌంట్ పంపిణి జరుగుతుంది*

‼️ *గమనిక* :

*వాలంటీర్స్ కి యధావిధిగా ఏప్రిల్ 2వ తేదీ నుండి గౌరవ వేతనం క్రెడిట్ అవుతుంది.*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
http://bit.ly/VCWhatsAppLink
Dear All
Volunteers mapping screens are available in PS and MPDO/ MC login. If any change of Volunteers shold be update immediately, so as to map the pensioners.
💰 *CPS PRAN Amount Update*

మీ యొక్క PRAN అకౌంట్లో CPS అమౌంట్ మరి కొన్ని నెలలకు జమ అయినది. NSDL PRAN వెబ్సైట్/Nidhi పోర్టల్ నందు చెక్ చేసుకోగలరు.
‼️ *Salary Update*

*మార్చ్ 30 సాయంత్రం 5 గంటల నుండి ఏప్రిల్ 2 ఉదయం 5 గంటల వరకు CFMS Site Maintenance లో ఉంటుంది కావున మార్చి నెల జీతాలకు సంబంధించి ఈ నెల 30 తేదీ సాయంత్రం 5 గంటల లోపు Submit చేయాలని CFMS వారు Alert చేసియున్నారు.*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
Simultaneous Elections to the Legislative Assembly and House of People, 2024 in Andhra Pradesh: Keeping volunteers out of elections and placing restrictions on the volunteers during the course of elections - regarding. ≈ 30.03.2024

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
‼️ *వాలంటీర్ల విధులపై ఆంక్షలు:*

✓ కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సంచలన నిర్ణయం తీసుకుంది.

✓ *సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది.*

✓ *ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలను స్వాధీనం చేసుకోవాలని సూచించింది.*

✓ సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొంది.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
* !! Dear All, Pls Note !!*

🔘 *In view of ECI directions, necessary instructions will be issued on disbursement of pensions shortly.*
💥 *అందరు వాలంటీర్లు రేపు(మార్చి 31) ఉదయం 10 గంటలకు లోపు గవర్నమెంట్ ఇచ్చిన మొబైల్, సిమ్ కార్డ్స్, థంబ్ డివైస్ దయచేసి మీ యొక్క సచివాలయం లో సబ్మిట్ చేయగలరు*
💰 *పెన్షన్ పంపిణి సమాచారం :*

పెన్షన్ తో పాటు ఇతర సంక్షేమ పథకాల నగదును వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయరాదు అను ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాన్ని మేరకు పెన్షన్ పంపిణీకు సంబంధించి విధివిధానాలు త్వరలో విడుదల అవటం జరుగును.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
📢 *పెన్షన్ పంపిణి సమాచారం :*

✓ పెన్షన్ పంపిణీ చేయుటకు గాను ఉద్యోగులకు - వాలంటీర్ యొక్క క్లస్టర్ మ్యాపింగ్ ఆప్షన్ను ఈరోజు సాయంత్రం లోపు PS / WAS వారి Beneficiary Outreach App (BOP App) లాగిన్ ఇవ్వటం జరుగును.

✓ ఎలక్షన్ కోడ్ రిత్య పెన్షన్ తో పాటుగా సంక్షేమ పథకాల నగదు పంపిణీ కార్యక్రమాలలో వాలంటీర్ల ప్రమేయం ఉండరాదు అని నిన్న ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

✓ అందరూ కార్యదర్శులు పై విషయాన్ని గమనించి యాప్ లో ఆప్షన్ ఓపెన్ అయిన వెంటనే క్లస్టర్ మ్యాపింగ్ పూర్తి చేసుకోగలరు. దానికి గాను ముందుగానే ఏ క్లస్టర్ కు ఏ ఉద్యోగిని ట్యాగ్ చేయాలో సమాచారాన్ని సిద్ధం చేసుకోగలరు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
Dear All

Mapping of clusters with all secretariat employees module will be given to PS / ADMINs by EOD in BOP app for pension disbursement activity. Pl wait #YSRPensionKanuka