VOLUNTEER 🤝 CONNECTION
36.6K subscribers
3.48K photos
579 videos
3.14K files
5.82K links
ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ కి అవసరమైన, ముఖ్యమైన & నిజమైన సమాచారం తెలుసుకొనుట కొరకు ఈ ఛానల్ లోనికి జాయిన్ కాగలరు.

📝 http://bit.ly/VCWhatsAppLink

🐦 𝐓𝐖𝐈𝐓𝐓𝐄𝐑 https://bit.ly/3e0uu0v

🎥 𝐘𝐎𝐔𝐓𝐔𝐁𝐄 https://www.youtube.com/c/VOLUNTEERCONNECTIONPS
Download Telegram
📢 *పెన్షన్ పంపిణి సమాచారం :*

✓ పెన్షన్ పంపిణీ చేయుటకు గాను ఉద్యోగులకు - వాలంటీర్ యొక్క క్లస్టర్ మ్యాపింగ్ ఆప్షన్ను ఈరోజు సాయంత్రం లోపు PS / WAS వారి Beneficiary Outreach App (BOP App) లాగిన్ ఇవ్వటం జరుగును.

✓ ఎలక్షన్ కోడ్ రిత్య పెన్షన్ తో పాటుగా సంక్షేమ పథకాల నగదు పంపిణీ కార్యక్రమాలలో వాలంటీర్ల ప్రమేయం ఉండరాదు అని నిన్న ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

✓ అందరూ కార్యదర్శులు పై విషయాన్ని గమనించి యాప్ లో ఆప్షన్ ఓపెన్ అయిన వెంటనే క్లస్టర్ మ్యాపింగ్ పూర్తి చేసుకోగలరు. దానికి గాను ముందుగానే ఏ క్లస్టర్ కు ఏ ఉద్యోగిని ట్యాగ్ చేయాలో సమాచారాన్ని సిద్ధం చేసుకోగలరు.

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
Dear All

Mapping of clusters with all secretariat employees module will be given to PS / ADMINs by EOD in BOP app for pension disbursement activity. Pl wait #YSRPensionKanuka
Pension info :

సచివాలయం రాక ముందు మరియు వచ్చిన తరువాత కొన్ని నెలల వరకు పెన్షన్ పంపిణీ పంచాయతీ కార్యదర్శి వారు ఎలా అయితే పంపిణీ చేసేవారో అలానే సచివాలయం వచ్చిన తరువాత  పెన్షన్ కి సంబందించిన అధికారి వారు డిస్ట్రిబ్యూషన్ చేసే దిశా గా మార్పులు చేయుటకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.
📢 వాలంటీర్లు గమనించగలరు :

✓ వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సస్పెన్షన్కు గురవుతున్న సంఘటనలు చూస్తున్నాం. అయితే ఇది వారి భవిష్యత్తుకు ఏ మాత్రం మంచిది కాదంటున్నారు విశ్లేషకులు.

✓ చాలా మంది వాలంటీర్లుగా పని చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు.

✓ పబ్లిక్ సర్వెంట్ కేటగిరీలోకి వచ్చే వీరిపై ఎన్నికల సంఘం ఆదేశాలతో సస్పెన్షన్ వేటు పడినా, ఉద్యోగం కోల్పోయినా ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరిస్తున్నారు.
వాలంటీర్ల_ధ్రువీకరణ_పత్రము.pdf
137.4 KB
వాలంటీర్ల ధ్రువీకరణ పత్రము
SERP - Instructions on Pension Disbursement -Reg.pdf
2.2 MB
SERP - Instructions on Pension Disbursement -Reg.pdf #YSRPensionKanuka
1️⃣ The WEA/WWDS are directed to collect cash from all secretariat staff on closing of disbursement every day. The cash balance with WEA/WWDS should be informed to MPDOS/MC every day.

2️⃣ Logins will be provided to all Village/Ward Secretariat staff. They are directed to download the pension disbursement app in their mobile. Total secretariat pension list will be enabled to all the secretariat staff. The Digital Assistants are requested to provide Finger Print Scanner devices to secretariat staff.
💥 *సామాజిక భద్రతా పెన్షస్ ల పంపిణి చేయుటకు సూచనలు*

*ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు లో ఉన్నందున పెన్షస్ పంపిణి కొరకు క్రింద సూచనలు జారీ చేయబడినవి.*

1️⃣. మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున *వాలంటీర్ ల ద్వారా పెన్షన్ పంపిణి చేయబడదు.*

2️⃣. ఎన్నికల కోడ్ పూర్తీ అయ్యే వరకు డోర్ to డోర్ తిరిగి పెన్షన్ పంపిణి చేయడం వుండదు.

3️⃣. సెక్రటేరియట్ లో వున్న స్టాఫ్ అందరు కలిసి సచివాయలం వద్ద మాత్రమే పంపిణీ చేయడం జరుగును.

4️⃣. పెన్షన్ దారులు అందరు పెన్షన్ కు వచ్చునపుడు ఆధార్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డ్ తీసుకొని రావాలి.

5️⃣. పెన్షన్ దారులు పెన్షన్ పాస్ బుక్ తీసుకు రాకూడదు. ఇందులో ముఖ్యమంత్రి గారి ఫోటో వుంటుంది. ఇది ఎన్నికల కోడుకు విరుద్ధం.

6️⃣. సచివాయలం వద్ద పెన్షన్ దారులు ఎటువంటి తొక్కిసలాట లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

7️⃣. అందరికి తప్పనిసరిగా పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలియజేయాలి.

8️⃣. వాలంటీర్ ల వద్దవున్న మొబైల్, బయోమెట్రిక్ పరికరం జిల్లా ఎన్నికల అధికారి వారికి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉన్నందున బయోమెట్రిక్ పరికరమాలు ఎన్ని అవసరం అవుతాయో అన్ని మాత్రం సచివాలయం లో వుంచుకొని మిగిలినవి మాత్రమె హ్యాండ్ ఓవర్ చేయాలి.

9️⃣. గతం లో చెప్పినట్లు mpdo / mc లు పంచాయతి సెక్రెటరి/వెల్ఫేర్ అస్సిస్తేంట్ లకు ఆథరైజెషన్ లెటర్ తమ లాగిన్ లో జనరేట్ చేసి అందజేయాలి.

🔟. బ్యాంకు నుండి నగదు విత్ డ్రా చేయు వారు ఈ ఆధరైజేషణ్ లెటర్ ఒరిజినల్ కాపి దగ్గర వుంచుకోవాలి.

1️⃣1️⃣. బెడ్ రిడేన్ వారికి సంబంధించి ఏ విధంగా పంపిణి చేయాలి అనే విషయం తరువాత తెలియజేయబడును.

1️⃣2️⃣. సచివాలయ సిబ్బంది అందరికి లాగిన్స్ ఇవ్వబడతాయి,, అందరికి అన్ని పేర్లు కనబడతాయి. క్లస్టర్ వారి మాపింగ్ లు వుండవు.

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
🔔 *సామాజిక భద్రతా పెన్షస్ ల పంపిణి సూచనలు :*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
*ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ మరియు ప్రజల సభకు ఎన్నికలు, 2024: ఎన్నికల సమయంలో వాలంటీర్‌లను ఎన్నికలకు దూరంగా ఉంచడం మరియు వాలంటీర్‌లపై పరిమితులు విధించడం ఏప్రిల్-2024 కోసం PDS పంపిణీకి సంబంధించిన కొన్ని సూచనలు-జారీ చేయబడినది.*

🚸 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐨𝐧 𝐕𝐂 𝐖𝐡𝐚𝐭𝐬𝐀𝐩𝐩 :
[ http://bit.ly/VCWhatsAppLink ]
*అందరికీ నమస్కారం*

*గౌరవ పౌరసరఫరాల కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మీ జిల్లా పౌర సరఫరాల అధికారి*

✅ ఎన్నికల ప్రవర్తన నియమావళిని దృష్టిలో ఉంచుకొని గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు వాలంటీర్లు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏ విభాగంలోనూ పాలుపంచుకోకూడదు.

✅ వాలంటీర్స్ పేరిట ఉన్న బయోమెట్రిక్ Authnetiaction ఎన్ఐసి వారు నిలుపు చేస్తున్నారు. *వారి స్థానంలో వీఆర్వోలను మ్యాపింగ్ చేస్తారు.*

✅ కాబట్టి ఎక్కడన్నా బయోమెట్రిక్ ఫెయిల్యూర్ కేసెస్ ఉంటే వీఆర్వో గారి Authnetication తో పూర్తి చేయాలి.

✅ అదేవిధంగా వార్డు గ్రామ సచివాలయాల శాఖ వారు వాలంటీర్లు అందరికీ కూడా తెలియజేయాలి. *ఎం డి యూ ఆపరేటర్లు కూడా వాలంటీర్లను పంపిణీకి పిలవకూడదు.*

✅ వీఆర్వోల Authnetication ప్రయత్నించే ముందు IRIS మరియు ఫ్యూజన్ ఫింగర్ ప్రయత్నించాలి.

✅ ఈ నియమావళిని అందరూ తప్పక ఈరోజు(ఏప్రిల్ 1) పంపిణీ నందు పాటించాలి. ఏ విధమైన ఉల్లంఘన అనుమతించబడదు.

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
*If any loss of Mobiles / Bio Metrics - Volunteers Need to buy New IRIS/Bio metric and Handover to concern Secretary, Any Loss / Damage of Mobile - Volunteer need to pay challan amount 8000/- and they get new mobile. Same will handover to Concern Secretary. (All are need follow the instructions reasons are no excuse)*

*Forwarded As Received*
💥 *వాలంటీర్లు ను పెన్షన్ల పంపిణీకి ఈసీ దూరం పెట్టిన నేపథ్యంలో రాజీనామాలు. మచిలీపట్నం నియోజకవర్గంలోనే 1200 మంది, తాడిపత్రిలో 300 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు సమాచారం*
*పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వం ఫోకస్*

✓ జిల్లా కలెక్టర్లతో సీఎస్ జవహర్ రెడ్డి వీడియోకాన్ఫరెన్స్

✓ గ్రామ, వార్డు సచివాలయాల్లోని సెక్రటరీల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయొచ్చన్న కలెక్టర్లు

✓ అర్బన్ ప్రాంతాల్లో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ కొంచెం కష్టమన్న కొందరు కలెక్టర్లు

✓ గ్రామ, వార్డు సచివాలయాల వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలంటే తగిన ఏర్పాట్లు చేయాలని సూచన

✓ గ్రామ, వార్డు సచివాలయాల ముందు టెంట్లు, తాగునీటి ఏర్పాట్లు చేయాలని కోరిన కలెక్టర్లు

✓ పెన్షన్ల పంపిణీపై ఇవాళ రాత్రిలోగా గైడ్లైన్స్ సిద్ధం చేస్తామన్న సీఎస్ జవహర్ రెడ్డి #YSRPensionKanuka

*(త్వరగా అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ లో జాయిన్ అవ్వండి)*👇
https://whatsapp.com/channel/0029Va4bEapE50UZaZLvsF2x
Dear All,

🔰 Pensions amount will credit on tomorrow i.e, 3rd. Once we receive the Secretariat wise details from SERP, we will share the same in this group._

🛑 Regarding Cash Authorisation Letters, It will be provided at MPDO/MC login today. Once these letter generated, we will share you the screenshot/provision to download
#YSRPensionKanuka